Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-samantha-in-gunasekhar-shankutala-race3e01ebe0-fc23-4d6b-be0b-234232451eb8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-samantha-in-gunasekhar-shankutala-race3e01ebe0-fc23-4d6b-be0b-234232451eb8-415x250-IndiaHerald.jpgఅక్కినేని కోడలు సమంత పెళ్లి తర్వాత కూడా వరుస క్రేజీ సినిమాలు చేస్తుంది. ఇప్పటికి పెళ్లైనా సరే మిగతా హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇస్తున్న ఈ అమ్మడు తన ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ ను వేసుకుంది. గుణశేఖర్ డైరక్షన్ లో భారీ ప్రాజెక్ట్ గా రాబోతున్న శాకుంతలం సినిమాలో సమంత లీడ్ రోల్ చేస్తుందని తెలుస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ విషయాన్ని డిక్లేర్ చేశారు.samantha-shakunthalam;pawan;pooja hegde;gunasekhar;nageshwara rao akkineni;neelima;samantha;cinema;marriage;twitter;kannada;thriller;letter;heroineసమంతకు మరో లక్కీ ఛాన్స్.. శాకుంతలంలో ఆమె ఫిక్స్..!సమంతకు మరో లక్కీ ఛాన్స్.. శాకుంతలంలో ఆమె ఫిక్స్..!samantha-shakunthalam;pawan;pooja hegde;gunasekhar;nageshwara rao akkineni;neelima;samantha;cinema;marriage;twitter;kannada;thriller;letter;heroineFri, 01 Jan 2021 21:34:16 GMTఅక్కినేని కోడలు సమంత పెళ్లి తర్వాత కూడా వరుస క్రేజీ సినిమాలు చేస్తుంది. ఇప్పటికి పెళ్లైనా సరే మిగతా హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇస్తున్న ఈ అమ్మడు తన ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ ను వేసుకుంది. గుణశేఖర్ డైరక్షన్ లో భారీ ప్రాజెక్ట్ గా రాబోతున్న శాకుంతలం సినిమాలో సమంత లీడ్ రోల్ చేస్తుందని తెలుస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ విషయాన్ని డిక్లేర్ చేశారు.

గుణశేఖర్ తన ట్విట్టర్ లో న్యూ ఇయర్ కానుకగా సమంతే శాకుంతలం హీరోయిన్ అని రివీల్ చేశారు. శాకుంతలం సమంత చేస్తుందని తెలిసి ఆ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. అసలైతే శాకుంతలం సినిమా కోసం అనుష్కని తీసుకుంటారని వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈమధ్య బుట్ట బొమ్మ పూజా హెగ్దే కూడా నటిస్తుందని అన్నారు. ఫైనల్ గా సమంతకి ఫిక్స్ అయ్యాడు గుణశేఖర్.

గుణ టీం వర్క్స్ బ్యానర్ లో నీలిమ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంతని గుణశేఖర్ ఎలా చూపిస్తాడో చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నారు. ఇక ఈ సినిమాలో నటించేందుకు సమంత భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది. మరి సమంత శాకుంతలం సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇదే కాకుండా కన్నడ దర్శకుడు పవన్ తో సమంత సినిమా చేస్తుందని తెలుస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాతో కూడా సమంత షాక్ ఇవ్వనుంది.

" style="height: 571px;">





అమ్మో భారత్ బౌలింగ్ ఆడలేకుకపోతున్నాం.. విలవిల్లాడుతున్న ఆసీస్

రంగ్‌దే రిలీజ్ డేట్ ఫిక్స్.. కీర్తి అందాన్ని చూడడానికి రెడీగా ఉండండి...

మూడో టెస్టులో రోహిత్, నట్టూ... ఇక ఆసీస్‌కు చుక్కలే...

సంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?

హరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?

జగన్ రెడ్డీ.. అప్పన్న సన్నిధికి రా.. తేల్చుకుందాం: నారా లోకేష్

బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>