Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/balakrishnaf0aa1109-fcec-4417-853a-e092f435e44b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/balakrishnaf0aa1109-fcec-4417-853a-e092f435e44b-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ, బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్ లో సెట్స్ మీద ఉన్న బిబి3 సినిమా ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేస్తుంది. సినిమా ఎప్పుడో మొదలైనా ఇప్పటివరకు టైటిల్ రివీల్ చేయలేదు. బాలయ్య బాబు సినిమాకు టైటిల్ సీక్రెట్ గా ఉంచడం ఇదే మొదటిసారి. సినిమాపై ఉన్న బక్ తో టైటిల్ ఇదే అంటూ ఎవరికి నచ్చిన టైటిల్ వారు పెట్టేస్తున్నారు.balakrishna-boyapati-srinu-bb3;balakrishna;boyapati srinu;thaman s;cinema;nandamuri balakrishna;hero;letter;heroine;gift;yuva;nandamuri taraka rama raoబాలకృష్ణ, బోయపాటి.. ఫ్యాన్స్ కు మళ్లీ నిరాశే..!బాలకృష్ణ, బోయపాటి.. ఫ్యాన్స్ కు మళ్లీ నిరాశే..!balakrishna-boyapati-srinu-bb3;balakrishna;boyapati srinu;thaman s;cinema;nandamuri balakrishna;hero;letter;heroine;gift;yuva;nandamuri taraka rama raoFri, 01 Jan 2021 23:33:25 GMTనందమూరి బాలకృష్ణ, బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్ లో సెట్స్ మీద ఉన్న బిబి3 సినిమా ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేస్తుంది. సినిమా ఎప్పుడో మొదలైనా ఇప్పటివరకు టైటిల్ రివీల్ చేయలేదు. బాలయ్య బాబు సినిమాకు టైటిల్ సీక్రెట్ గా ఉంచడం ఇదే మొదటిసారి. సినిమాపై ఉన్న బక్ తో టైటిల్ ఇదే అంటూ ఎవరికి నచ్చిన టైటిల్ వారు పెట్టేస్తున్నారు.

అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్స్ విషయంలో కూడా ఎవరెవరి పేర్లో చెబుతున్నారు. చిత్రయూనిట్ దగ్గర నుండి మాత్రం అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ, బోయపాటి కలిసి చేస్తున్న్ ఈ మూడవ సినిమా కనీసం న్యూ ఇయర్ కు స్పెషల్ గిఫ్ట్ ఇస్తారని ఆశించగా అది కూడా మిస్ చేశారు. బాలకృష్ణ బిజీగా ఉండటం.. బోయపాటి కూడా రిలాక్స్ అవడంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగట్లేదు.

బాలయ్య బాబు ఈ సినిమాలో డ్యుయల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో విలన్ గా యువ హీరో నటిస్తాడని తెలుస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను మ్యూజిక్ పరంగా కూడా సూపర్ అనిపించాలని చూస్తున్నారు. మరి బాలకృష్ణ, బోయపాటి కలిసి ఏం చేస్తారో చూడాలి. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ టీజర్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. న్యూ ఇయర్ మిస్సైంది.. సంక్రాంతికి అయినా ఈ సినిమా టీజర్ వస్తుందో లేదో చూడాలి.




టీడీపీ వర్సెస్ విజయసాయి: మధ్యలో జగన్‌ని లాగిన చినబాబు...

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...

అమ్మో భారత్ బౌలింగ్ ఆడలేకపోతున్నాం.. విలవిల్లాడుతున్న ఆసీస్

రంగ్‌దే రిలీజ్ డేట్ ఫిక్స్.. కీర్తి అందాన్ని చూడడానికి రెడీగా ఉండండి...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>