MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/festival11edfbd6-99a7-4470-b8e2-baa8257ab0a8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/festival11edfbd6-99a7-4470-b8e2-baa8257ab0a8-415x250-IndiaHerald.jpgకొత్త ఏడాది వచ్చేసింది. ఇక మిగిలింది పెద్ద పండుగ సంక్రాంతి. ఈ సారి సంక్రాంతి వెరీ స్పెషల్ అని అంతా భావిస్తున్నారు. మామూలుగా ఏటా వచ్చే పండుగకు ఎంతో విలువ ఉంది. కానీ ఈసారి నిజంగా అందరి జీవితాల్లో కొత్త కాంతులు తీసుకువచ్చే సంక్రాంతిగా భావిస్తున్నారు. festival;ravi;bellamkonda sai sreenivas;kranthi;kranti;shankar;srinivas;vijay;christmas;makar sakranti;cinema;sankranthi;festival;tamil;december;ismart shankar;blockbuster hit;jaggery;hero;joseph vijay;research and analysis wing;nijam;mass;master;adhurs;krack;redసంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?సంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?festival;ravi;bellamkonda sai sreenivas;kranthi;kranti;shankar;srinivas;vijay;christmas;makar sakranti;cinema;sankranthi;festival;tamil;december;ismart shankar;blockbuster hit;jaggery;hero;joseph vijay;research and analysis wing;nijam;mass;master;adhurs;krack;redFri, 01 Jan 2021 19:30:00 GMTపండుగ సంక్రాంతి. ఈ సారి సంక్రాంతి వెరీ స్పెషల్ అని అంతా భావిస్తున్నారు. మామూలుగా ఏటా వచ్చే పండుగకు ఎంతో విలువ ఉంది. కానీ ఈసారి నిజంగా అందరి జీవితాల్లో కొత్త కాంతులు తీసుకువచ్చే సంక్రాంతిగా భావిస్తున్నారు.

దాదాపు ఏడాది తరువాత జనాలు సినిమా హాళ్ళ వైపు చూస్తున్నారు. కరోనా భయంతో ఇళ్ళలోనే మగ్గిన వారంతా డిసెంబర్ నుంచి థిఎయటర్ల వైపు చూడడం మొదలెట్టారు. ఆ విధంగా క్రిస్మస్ కి వచ్చిన సోలో బతుకే సో బెటర్ మూవీ పాజిటివ్ టాక్ తో సూపర్ అనిపించుకుంది. జనాలు కూడా మళ్ళీ కొత్త లోకానికి వచ్చినట్లుగా సినిమా హాళ్ళ వద్ద సందడి చేశారు. దాంతో ఈసారి సంక్రాంతికి కూడా ఇదే ఊపు ఉంటుందని భావిస్తున్నారు.

సంక్రాంతికి వరసపెట్టి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో తమిళ హీరో విజయ్ నటించిన మాస్టర్ కూడా ఉంది. మిగిలిన వాటిలో మాస్ మహారాజా రవితేజా క్రాక్ మూవీ ఉంది. అలాగే రాం పోతినేని రెడ్, బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ అల్లుడు అదుర్స్ కూడా సీన్ లో ఉంది. రెడ్, అల్లుడు అదుర్స్ మూవీస్ మీద చాలా పెద్ద అంచనాలే ఉన్నాయి. ఈ ఇద్దరు హీరోలకు రెండు హిట్లు చేతిలో ఉన్నాయి.

రాక్షసుడు మూవీ ద్వారా బెల్లంగొండ శ్రీనివాస్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత వస్తున్న మూవీ కావడంతో అల్లుడు అదుర్స్ మీద చాలా హోప్స్ ఉన్నాయని అంటున్నారు. ఇక ఇస్మార్ట్ శంకర్ తో ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రాం పోతినేని రెడ్ తో తన మొత్తం యాక్షన్ తో పాటు పవర్ ఫుల్ ఎనర్జీని కూడా చూపించనున్నాడు. దాంతో ఈ రెండు మూవీస్ కి భారీ ఓపెనింగ్స్ వస్తాయని అంటున్నారు. అదే విధంగా క్రాక్ మూవీ రవితేజా జాతకాన్ని తిరీగరాస్తుందని  అంటున్నారు. ఇక డబ్బింగ్ మూవీ మాస్టర్ మీద కూడా కొంత మంచి టాక్ ఉంది. చూడాలి మరి సంక్రాంతి రేసులో ఎవరు విజేతగా నిలుస్తారో.




రంగ్‌దే రిలీజ్ డేట్ ఫిక్స్.. కీర్తి అందాన్ని చూడడానికి రెడీగా ఉండండి...

మూడో టెస్టులో రోహిత్, నట్టూ... ఇక ఆసీస్‌కు చుక్కలే...

హరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?

జగన్ రెడ్డీ.. అప్పన్న సన్నిధికి రా.. తేల్చుకుందాం: నారా లోకేష్

బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బండి సంజయ్ ఫైర్స్ ఆన్ కెసిఆర్ ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>