PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/komatireddy-venkat-reddy0dfa271b-5eba-4177-a6f3-53e689b9a595-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/komatireddy-venkat-reddy0dfa271b-5eba-4177-a6f3-53e689b9a595-415x250-IndiaHerald.jpgటీపీసీసీ పదవి విషయం ఓ కొలిక్కి రాకముందే కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. గడిచిన కొన్నాళ్లుగా వెల్లువెత్తుతున్న అనుమానాలకు తగ్గట్లే.. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నట్లుగా ప్రకటించారు. ఎప్పుడు పార్టీ మారతానన్న విషయంపై క్లారిటీ ఇవ్వని ఆయన.. బీజేపీలోకి చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొత్త సంవత్సరం వేళ.. ఉదయాన్నే తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న మునుగోడు ఎమ్మెల్యే.. సంచలన నిర్ణయాన్ని వెల్లడించటం గమనార్హం.komatireddy;venkatesh;kcr;nithin;editor mohan;revanth;tiru;bharatiya janata party;apple;jagan;komatireddy rajgopal reddy;andhra pradesh;telangana;revanth reddy;congress;mp;tirupati;nalgonda;tpcc;mla;husband;letter;gift;european union;custard apple;nithin reddy;sv mohan reddy;reddy;partyన్యూ ఇయర్ కోసం వెంకీ అంకుల్ ఎఫ్ 3 గిఫ్ట్ ...!న్యూ ఇయర్ కోసం వెంకీ అంకుల్ ఎఫ్ 3 గిఫ్ట్ ...!komatireddy;venkatesh;kcr;nithin;editor mohan;revanth;tiru;bharatiya janata party;apple;jagan;komatireddy rajgopal reddy;andhra pradesh;telangana;revanth reddy;congress;mp;tirupati;nalgonda;tpcc;mla;husband;letter;gift;european union;custard apple;nithin reddy;sv mohan reddy;reddy;partyFri, 01 Jan 2021 16:01:00 GMTటీపీసీసీ పదవి విషయం ఓ కొలిక్కి రాకముందే కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. గడిచిన కొన్నాళ్లుగా వెల్లువెత్తుతున్న అనుమానాలకు తగ్గట్లే.. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నట్లుగా ప్రకటించారు.  ఎప్పుడు పార్టీ మారతానన్న విషయంపై క్లారిటీ ఇవ్వని ఆయన.. బీజేపీలోకి చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొత్త సంవత్సరం వేళ.. ఉదయాన్నే తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న మునుగోడు ఎమ్మెల్యే.. సంచలన నిర్ణయాన్ని వెల్లడించటం గమనార్హం.

ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్నారు. కేసీఆర్ ఒంటెద్దు పోకడలు మానాలని హితవు పలికారు. ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రతిపక్షాలను కలుపుకోవాలని సూచించారు. ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని, ప్రజారంజక నిర్ణయాలు తీసుకోవాలన్నారు.అందుకే  భవిష్యత్తులో తాను బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారు.టీపీసీసీ చీఫ్ పదవికి తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ పడుతున్న విషయం తెలిసిందే.



తాను బీజేపీలోకి చేరుతున్నప్పటికీ.. తన సోదరుడు కోమటిరెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నట్లుగా పేర్కొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. రెండు రోజుల క్రితమే రాజగోపాల్ రెడ్డి సోదరుడు కమ్ నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు.తన అభిమాన నాయకుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టే ప్రతి పని విజయవంతం కావాలని శ్రీవారిని కోరుకున్నానని రాజగోపాల్ రెడ్డి మీడియాకు తెలిపారు....

ఇదిలా ఉంటే టీపీసీసీ అధ్యక్ష పదవికి పోటీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. టీపీసీసీకి రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి మధ్య గట్టి పోటీనే నడుస్తోంది..అయితే ఈ విషయం లో తుది నిర్ణయం అధిష్టానందే అన్నారు. తెలంగాణ ఉద్యమకారులు.ఆత్మ శోభించకూండా కేసిఆర్ పరిపాలన చెయ్యాలని తన నిర్ణయాలను పున:సమిక్షించుకోవాలని తెలిపారు....


ఆందోళన పరుస్తున్న హిందూ దేవాలయాలపై దుండగుల వరుస దాడులు

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బండి సంజయ్ ఫైర్స్ ఆన్ కెసిఆర్ ...?

గర్భం దాల్చిన పది రోజుల తర్వాత మళ్లీ గర్భం.. అసలు ఏం జరిగిందంటే..

క్రాక్ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది.. ఈ సారి కేకే!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>