PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/utthar-pradesh28f69c89-654c-4b44-b60a-66546bbd36b1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/utthar-pradesh28f69c89-654c-4b44-b60a-66546bbd36b1-415x250-IndiaHerald.jpgఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జర్నీ మూవీలో రెండు ప్రైవేట్ బస్సులు ఎలా ఢీ కొన్నాయో మనం చూసాము కదా అచ్చం అలాంటిదే ఈరోజు యూపీ లో చోటుచేసుకుంది ... ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు పార్క్ చేసి ఉన్నలారీ కంటైనర్ లోకి దూసుకెళ్లింది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడిక్కక్కడే మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయ్.utthar pradesh;uttar pradesh;police;bus;driver;letter;local language;central government;lucknow;unnao;journeyయూపీ లో ఘోర రోడ్డు ప్రమాదం కంటైనర్ లోకి వెళ్లిన బస్సుయూపీ లో ఘోర రోడ్డు ప్రమాదం కంటైనర్ లోకి వెళ్లిన బస్సుutthar pradesh;uttar pradesh;police;bus;driver;letter;local language;central government;lucknow;unnao;journeyFri, 01 Jan 2021 22:24:00 GMTఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జర్నీ మూవీలో రెండు ప్రైవేట్ బస్సులు ఎలా ఢీ కొన్నాయో మనం చూసాము కదా  అచ్చం అలాంటిదే ఈరోజు యూపీ లో చోటుచేసుకుంది ...   ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు పార్క్ చేసి ఉన్నలారీ కంటైనర్ లోకి దూసుకెళ్లింది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడిక్కక్కడే మృతి  చెందారు. మరో ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి .  ఉత్తర ప్రదేశ్ లోని లక్నో- అగ్రా జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ప్రమాదం జరగడానికి గల కారణాన్ని ఇంకా తెలియడం లేదని   పోలీసులు అంటున్నారు  ఈ ఘటన పై  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే దట్టమైన పొగ మంచు వల్ల బస్సు డ్రైవర్ కి పార్క్ చేసి ఉన్న కంటైనర్ లారీ కనబడకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదంలో గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త ఏడాది  ఈ ప్రమాదం జరగడంలో బాధితుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. కొత్త సంవత్సరం అని అనుకున్న  దేశం లో ప్రమాదాలు జరుగుతున్నాయి .. న్యూ ఇయర్ అని సెలెబ్రేషన్స్ చేసుకుందామని అనుకునేలోపే వాళ్ళు చేసిన పొరపాటు కారణంగా కొందరు ప్రమాదాల బారిన పడుతున్నారు .. అటు వెంటనే మరణిస్తున్నారు ..

దేశం లో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలు జరుగకుండా పోలీసు ఉన్నతాధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఏమాత్రం ఆగడం లేదు. మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం, ఓవర్‌టెక్‌ చేయడం, అజాగ్రత్త వంటి కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అలాగే రోడ్డు పక్కన నిలిపి వేసిన  వాహనాల వాళ్ళ కూడా ప్రమాదాలు రుగుతున్నాయి .. రోడ్డు ప్రమాదాల గురించి కేంద్ర ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు చెప్పిన కూడా ప్రమాదాలు ఆగడం లేవు .. దింతో రహదారులన్నీ రక్తంతో తడిసిపోతున్నాయి ..




బాలకృష్ణ, బోయపాటి.. ఫ్యాన్స్ కు మళ్లీ నిరాశే..!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...

అమ్మో భారత్ బౌలింగ్ ఆడలేకుకపోతున్నాం.. విలవిల్లాడుతున్న ఆసీస్

రంగ్‌దే రిలీజ్ డేట్ ఫిక్స్.. కీర్తి అందాన్ని చూడడానికి రెడీగా ఉండండి...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>