MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-soodh-acheives-an-other-award9e160f17-083f-461a-b386-9600271dcebb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-soodh-acheives-an-other-award9e160f17-083f-461a-b386-9600271dcebb-415x250-IndiaHerald.jpgకరోనా కాలంలో అనేక మందికి సహాయం పడుతూ ఎంతో మందికి సోనూ సూద్ ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. తన దగ్గర డబ్బు లేకపోయినా తన ఆస్తులను తాకట్టు పెట్టి ఆ డబ్బులతో జనానికి సేవ చేస్తూ వస్తున్నాడు ఆయన. కరోనా లాక్ డౌన్ ఎత్తి వేశాక కూడా ఆయన సహాయం చేస్తూనే ఉన్నాడు. ఒక రకంగా ప్రభుత్వంతో సమాంతరంగా ఇప్పుడు ఒక కాల్ సెంటర్ కూడా పెట్టి సహాయం చేస్తూ ఉండడం ఆయనకే దక్కింది. అయితే ఈ కారణాలతో సోనూసూద్ నేటికి కూడా రోజు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఇప్పటికే ఈ సేవకు గాను సోనూసూద్ కు అనేక అవార్డులు రివార్డులు దక్కాయి. తాజాగా tollywood;government;mla;heaven;service;local language;professorసోనూ సూద్ తల్లికి అరుదైన గౌరవం..సోనూ సూద్ తల్లికి అరుదైన గౌరవం..tollywood;government;mla;heaven;service;local language;professorFri, 01 Jan 2021 16:00:00 GMTకరోనా కాలంలో అనేక మందికి సహాయం పడుతూ ఎంతో మందికి సోనూ సూద్ ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. తన దగ్గర డబ్బు లేకపోయినా తన ఆస్తులను తాకట్టు పెట్టి ఆ డబ్బులతో జనానికి సేవ చేస్తూ వస్తున్నాడు ఆయన. కరోనా లాక్ డౌన్ ఎత్తి వేశాక కూడా ఆయన సహాయం చేస్తూనే ఉన్నాడు. ఒక రకంగా ప్రభుత్వంతో సమాంతరంగా ఇప్పుడు ఒక కాల్ సెంటర్ కూడా పెట్టి సహాయం చేస్తూ ఉండడం ఆయనకే దక్కింది. అయితే ఈ కారణాలతో సోనూసూద్ నేటికి కూడా రోజు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఇప్పటికే ఈ సేవకు గాను సోనూసూద్ కు అనేక అవార్డులు రివార్డులు దక్కాయి. 

తాజాగా అందుతున్న సమాచారం మేరకు సోనూసూద్ తల్లికి ఆయన సొంత ఊర్లో అరుదైన గౌరవం దక్కింది. సోనూసూద్ సొంత కుటుంబం పంజాబ్లోని మోగా అనే ఊర్లో నివాసం ఉండేది. అదే ఊరిలో సోనూసూద్ తల్లి ఒక కాలేజీలో ప్రొఫెసర్ గా పని చేసేవారు. ఆ విషయాన్ని గుర్తుంచుకున్న అక్కడి స్థానికులు ఆమె రోజు కాలేజీకి నడిచి వెళ్ళిన ఒక మార్గానికి ఆమె పేరు పెడుతూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ మార్గానికి ప్రొఫెసర్ సరోజ్ సూద్ రోడ్డు అనే పేరు పెట్టారు.

అలాగే ఆ పేరును సూచిస్తూ ఆ రోడ్డు చివర ఒక శిలా ఫలకం కూడా ఏర్పాటు చేశారు. తాజాగా దీనిని అక్కడి స్థానిక ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అయితే ఈ విషయం మీద సోనూసూద్ స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి ఒక రోజు వస్తుందని తానెప్పుడూ ఊహించలేదని, ఈ రోడ్డు లో ప్రతి రోజు మా అమ్మ నడిచి కాలేజ్ కి వెళ్ళి వచ్చేదని ఇవాల్టి రోజున అక్కడి దృశ్యం చూసి స్వర్గంలో ఉన్న నా తల్లిదండ్రులు ఇద్దరూ ఎంతగానో సంతోషిస్తారు అంటూ ఆయన ఎమోషనల్ అయ్యాడు.


ఆందోళన పరుస్తున్న హిందూ దేవాలయాలపై దుండగుల వరుస దాడులు

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బండి సంజయ్ ఫైర్స్ ఆన్ కెసిఆర్ ...?

గర్భం దాల్చిన పది రోజుల తర్వాత మళ్లీ గర్భం.. అసలు ఏం జరిగిందంటే..

క్రాక్ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది.. ఈ సారి కేకే!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>