MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akkineni-nagrajuna-movies-with-amalad9ef365e-bb02-4239-a028-e424c0870757-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akkineni-nagrajuna-movies-with-amalad9ef365e-bb02-4239-a028-e424c0870757-415x250-IndiaHerald.jpgఅమల అక్కినేని తన రియల్ లైఫ్ భాగ్యస్వామి అయినా నాగార్జునతో తెలుగులో ఎక్కువ చిత్రాల్లో కథానాయికగా నటించింది. వెండితెరపై నాగార్జున, అమలది తిరుగులేని జోడి. వీళ్లిద్దరు ముందుగా ఆన్ స్క్రీన్‌గా చూపులు కలిసిన తర్వాత ఆఫ్ స్క్రీన్ పెళ్లి చేసుకొని ఒక ఇంటివారైయ్యారు . akkineni nagrajuna movies with amala;venkatesh;amala akkineni;kamal hassan;nagarjuna akkineni;ram gopal varma;shiva;suresh;editor mohan;nageshwara rao akkineni;prema;ram pothineni;tiru;mohandas karamchand gandhi;cinema;telugu;sv museum;tamil;marriage;kannada;love;remake;lord siva;suresh productions;beautiful;helloనాగార్జున అమల..ఈ జంట పెళ్ళికి ముందు ఎన్ని సినిమాల్లో కలిసి నటించారో తెలుసానాగార్జున అమల..ఈ జంట పెళ్ళికి ముందు ఎన్ని సినిమాల్లో కలిసి నటించారో తెలుసాakkineni nagrajuna movies with amala;venkatesh;amala akkineni;kamal hassan;nagarjuna akkineni;ram gopal varma;shiva;suresh;editor mohan;nageshwara rao akkineni;prema;ram pothineni;tiru;mohandas karamchand gandhi;cinema;telugu;sv museum;tamil;marriage;kannada;love;remake;lord siva;suresh productions;beautiful;helloFri, 01 Jan 2021 11:14:48 GMTఅమల అక్కినేని తన రియల్ లైఫ్ భాగ్యస్వామి అయినా  నాగార్జునతో తెలుగులో ఎక్కువ చిత్రాల్లో కథానాయికగా నటించింది. వెండితెరపై నాగార్జున, అమలది తిరుగులేని జోడి. వీళ్లిద్దరు ముందుగా ఆన్ స్క్రీన్‌గా చూపులు కలిసిన తర్వాత ఆఫ్ స్క్రీన్ పెళ్లి చేసుకొని ఒక  ఇంటివారైయ్యారు .

ముందుగా నాగార్జున, అమల వెండితెరపై జోడిగా నటించిన మొదటి సినిమా ‘కిరాయిదాదా’. ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన  ‘కిరాయిదాదా’ చిత్రం హిందీలో సూపర్ హిట్టైన ‘జాల్’ మూవీకి రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. నాగార్జున అక్కినేని, అమల రెండోసారి జోడిగా నటించిన చిత్రం ‘చినబాబు’. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రానికి ఏ.మోహన్ గాంధీ డైరెక్ట్ చేసాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. నాగార్జున అక్కినేని, అమల జోడిగా నటించిన మూడో చిత్రం ‘శివ’. రామ్ గోపాల్ వర్మ తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. అంతేకాదు ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచిపోయింది.

నాగార్జున అక్కినేని, అమల జోడిగా నటించిన నాల్గో చిత్రం ‘ప్రేమ యుద్ధం’. ఎస్వీ రాజేంద్ర సింగ్ బాబు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.  ఇక నాగార్జున మరియు అమల జంతంగా నటించిన చిత్రం నిర్ణయం ఈ సినిమా మోస్తరు విజయాన్ని అందుకుంది .. ఇందులో ఉన్న హలో గురు ప్రేమ కోసమే అనే పాట యువతని బాగా ఆకట్టుకుంది .. ఇంకా అమల నాగార్జునతో పాటు వెంకటేష్ , కమల్ హాసన్ తో కూడా నటించారు ..అంతేకాదు తెలుగు , తమిళ, మలయాళం, కన్నడ  సినిమాలలో కూడా అమల నటించింది .. చివరిగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే చిత్రం లో అభిజీత్ కి తల్లిగా నటించింది ..


రవితేజ 'క్రాక్' ట్రైలర్.. మాస్ రాజా ఫ్యాన్స్ కు పండుగే..!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

టిక్‌టాక్ దుర్గారావుకు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలోనే...

ట్రైన్ టికెట్ ఇక సరికొత్తగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>