Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/factors-becoming-hurdle-while-becoming-richdd78acfd-3e2c-4a42-8933-c08d910a3cf6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/factors-becoming-hurdle-while-becoming-richdd78acfd-3e2c-4a42-8933-c08d910a3cf6-415x250-IndiaHerald.jpgప్రస్తుతం డబ్బులు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. చదువుకున్నవారు చదువుకోని వారు అనే తేడా లేకుండా ఎన్నో బిజినెస్ అవకాశాలు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే ఇలా తక్కువ పెట్టుబడితో బిజినెస్ చేసి ఎక్కువ రాబడి పొందాలనుకునే వారికి ఇక్కడ ఒక మంచి బిజినెస్ ఆఫర్ అందుబాటులో ఉంది. అదే కూల్హాద్ బిజినెస్.. దేశంలో కూల్హాద్ టీ తాగే వారు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు ఎయిర్పోర్టులో కూడా మంచి డిమmoney;business;nitin;nithin;nitin gadkari;central government;nithin reddyఅదిరిపోయే బిజినెస్ ఆఫర్.. 5 వేల పెట్టుబడితో.. ఎంత ఆదాయమో తెలుసా..?అదిరిపోయే బిజినెస్ ఆఫర్.. 5 వేల పెట్టుబడితో.. ఎంత ఆదాయమో తెలుసా..?money;business;nitin;nithin;nitin gadkari;central government;nithin reddyFri, 01 Jan 2021 12:00:00 GMT బిజినెస్ అవకాశాలు కూడా ప్రస్తుతం అందుబాటు లో ఉన్నాయి. అయితే ఇలా తక్కువ పెట్టుబడితో బిజినెస్ చేసి ఎక్కువ రాబడి పొందాలనుకునే వారికి ఇక్కడ ఒక మంచి బిజినెస్ ఆఫర్ అందుబాటులో ఉంది.  అదే కూల్హాద్  బిజినెస్..  దేశంలో కూల్హాద్ టీ తాగే వారు రోజురోజుకు పెరిగిపోతున్నారు.


 ముఖ్యంగా దేశం లోని అన్ని రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు ఎయిర్పోర్టు లో కూడా మంచి డిమాండ్ ఏర్పడుతోంది.  ఇలాంటి పరిణామాల నేపథ్యం లో అటు కేంద్ర ప్రభుత్వం కూడా కూల్హాద్ బిజినెస్ చేయాలి అనుకున్న వారిని ప్రోత్సహించేందుకు సిద్ధమయ్యారు.  గతం లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్లాస్టిక్ పేపర్ కప్స్ లో టీ ఇవ్వడాన్ని బ్యాన్ చేయాలంటూ ఒక ప్రతిపాదన తెరమీదకు వచ్చారు అన్న విషయం తెలిసిందే.  ముఖ్యంగా కూల్హాద్ ను ప్రమోట్ చేయాలని కోరారు.



 ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం పాటరీ  ఎంపర్మెంట్ స్కీమ్ ను ప్రస్తుతం అందిస్తోంది.  కేంద్ర ప్రభుత్వం మట్టి పాత్రల తయారికి ఎలక్ట్రిక్ మిషన్ ను అందిస్తుంది.  ఎలక్ట్రిక్ మిషన్ ద్వారా మట్టి పాత్రలు తయారు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.  అయితే ఇక ఈ మట్టి పాత్రలు తయారు చేసిన తర్వాత వీటిని ఎవరు కొంటారు అని అంటారా.. అలాంటి చింత  అవసరం లేదు. ఎందుకంటే మట్టి పాత్రలు తయారు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వమే మట్టిపాత్రలను కొనుగోలు చేస్తుంది.  ఇక ఈ బిజినెస్ చాలా తక్కువ ధరకే స్టార్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది.  ఐదు వేల పెట్టుబడితో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు.  ఇక ఈ బిజినెస్ చేస్తే  రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించేందుకు అవకాశం ఉంటుంది.


2020 టీడీపీకి క‌లిసి వ‌చ్చిందా... ఆశ‌లు ఉన్నాయా..!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

టిక్‌టాక్ దుర్గారావుకు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలోనే...

ట్రైన్ టికెట్ ఇక సరికొత్తగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>