PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/black-rice86c7b586-7907-4e8e-9960-e5315d4783bc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/black-rice86c7b586-7907-4e8e-9960-e5315d4783bc-415x250-IndiaHerald.jpgసాధారణంగా వరి అనగానే పచ్చని పైరు, తెల్లని బియ్యం కానీ చాలా మందికి తెలుసు. కానీ, నల్లటి బియ్యం కూడా పండుతాయని కొందరికే తెలుసు. అయితే నల్లబియ్యం తినడం వలన శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నల్ల బియ్యపు వరిసాగుకు చీడపీడల బాధ ఉండదు. కేవలం వందరోజుల్లో పంట దిగుబడి చేతికి వస్తుంది. black rice;koti;krishna;sampada;tara;american samoa;iron;vitamin;cancer;copper;niacinనల్లని బియ్యం గురించి మీకు తెలియని అసలు నిజాలు ఇవే..!?నల్లని బియ్యం గురించి మీకు తెలియని అసలు నిజాలు ఇవే..!?black rice;koti;krishna;sampada;tara;american samoa;iron;vitamin;cancer;copper;niacinFri, 01 Jan 2021 06:00:00 GMT
అయితే ఇప్పటి వరకు వైట్ రైస్, బ్రౌన్ రైస్ గురించేకానీ  కృష్ణ బియ్యం గురించి తెలిసినవాళ్ళు చాలా తక్కువమంది ఉన్నారు. కృష్ణ బియ్యం అంటే నలుపు రంగులో ఉండే బియ్యం అని అర్ధం. నల్లని బియ్యం కంటే గొప్ప ఆరోగ్య సంపద ఇచ్చేది  ఇంకోటి లేదు. ఇక లూసియానా విశ్వవిద్యాలయ పరిశోధన ప్రకారం.. ఈ నల్ల బియ్యం లో విటమిన్ ఇ ఎక్కువ, నియాసిన్, కాల్షియం, మెగ్నిషియం, ఇనుము, జింక్ వంటి ముఖ్యమైన విలువలు ఉంటాయి.

ఇక కృష్ణ  బియ్యం లో రెండు మూడు గ్రాముల ఫైబర్ ఉంటుంది. షుగరు అదుపులో ఉంచుతుంది.ఈ బియ్యం శరీరంలో ఇన్సూలెన్స్ లెవెల్స్‌ను తగ్గించడంవల్ల ఒబెసిటీ సమస్య కూడా తగ్గుతుంది . బ్లాక్ రైస్‌లో ఉండే  అంధోనియానిన్స్  కంటి వ్యాధులను నయంచేస్తాయి.. స్త్రీలకు క్యాన్సర్ రాకుండా కాపాడతాయని వైద్య నిపుణులు చెబుతారు.ఈ బియ్యం గంజిని తలకు పట్టించుకోవడం వలన ,వెంట్రుకలు బలంగా అందంగా ఉంటాయి.

అయితే రోజు ఈ గంజిని ముఖానికి మాస్క్‌గా వేసుకుంటే మచ్చలు మొటిమలు మాయమవుతాయి. అమెరికా వ్య‌వ‌సాయ విభాగం ప్రకటించిన వివరాల ప్రకారం కృష్ణ బియ్యంలో 18 ముఖ్యమైన అమినో ఆమ్లాలు, ఐరన్, జింక్, కాపర్, కెరొటిన్, పైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. పోషకాలు ప్రొటీన్లు అధికంగా ఉంటాయని చెబుతున్నారు. అనేక తీవ్ర వ్యాధుల నుంచి బయట పాడటానికికృష్ణ బియ్యం ఉపయోగపడతాయని పరిశోదకుల పరిశీలనలో తేలింది.కాబట్టి మీ ఆహారం లో  వీటికి కూడా స్థానం కల్పించి ఆరోగ్యవంతులుగా జీవించండి.


ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్!

రజనీ డెడ్లీ డెసిషన్ తో వారికి ఇనుప తెర ?

ధరణి పోర్టల్... స్లాట్ రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్

'బండి'కి ఢిల్లీ పిలుపు ? బీజేపీ పెద్ద ల నిర్ణయం ఏంటో ?

బడ్జెట్ విషయంలో వెనక్కు తగ్గని డైరెక్టర్.. టెన్షన్‌లో బాలయ్య నిర్మాత!

2020లో తెలంగాణలో బీజేపీ హవా

జగన్ కు ధన్యవాదాలు చెప్పిన కీలక అధికారి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>