PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/former-home-minster-false-statements-b5091fa7-76dc-4718-beca-aba9fc2e5116-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/former-home-minster-false-statements-b5091fa7-76dc-4718-beca-aba9fc2e5116-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాల అంశాన్ని ఏపీ సర్కార్ చాలా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇళ్ళ పట్టాలను ఎవరి ఎన్ని విధాలుగా విమర్శించినా సరే ఏపీ సర్కార్ మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గలేదు అనే చెప్పాలి. ఏపీ సర్కార్ ఈ కార్యక్రమాన్ని గత ఏడాది డిసెంబర్ లో మొదలుపెట్టింది. ఏపీలో ఇప్పుడు ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుంది. ఇళ్ళ పట్టాల విషయంలో కొంత మంది పదే పదే కోర్ట్ ల ద్వారా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా సరే సిఎం జగన్ మాత్రం ఎక్కడా కూడా వెనక్కు తగ్గలేదు అనే చెప్పాలి. ఇక ఏపీలో ప్రతీ ఒక్కరికి ఇల్లtdp;cbn;srinivas;jagan;andhra pradesh;రాజీనామా;avanthi srinivas;vishakapatnam;january;capital;december;history;mla;minister;thief;tdp;reddy;donga;velagapudiమీసాలతో భయపెట్టే టీడీపీ ఎమ్మెల్యే ఎవరు...?మీసాలతో భయపెట్టే టీడీపీ ఎమ్మెల్యే ఎవరు...?tdp;cbn;srinivas;jagan;andhra pradesh;రాజీనామా;avanthi srinivas;vishakapatnam;january;capital;december;history;mla;minister;thief;tdp;reddy;donga;velagapudiFri, 01 Jan 2021 20:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాల అంశాన్ని ఏపీ సర్కార్ చాలా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇళ్ళ పట్టాలను ఎవరి ఎన్ని విధాలుగా విమర్శించినా సరే ఏపీ సర్కార్ మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గలేదు అనే చెప్పాలి. ఏపీ సర్కార్ ఈ కార్యక్రమాన్ని గత ఏడాది డిసెంబర్ లో మొదలుపెట్టింది. ఏపీలో ఇప్పుడు ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుంది. ఇళ్ళ పట్టాల విషయంలో కొంత మంది పదే పదే కోర్ట్ ల ద్వారా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా సరే సిఎం జగన్ మాత్రం ఎక్కడా కూడా వెనక్కు తగ్గలేదు అనే చెప్పాలి.

ఇక ఏపీలో ప్రతీ ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో నిర్మాణం కూడా ఏపీ సర్కార్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేసారు. 25 వేల ఇళ్ల పట్టాలు జనవరి 1 తేదీనాడు సీఎం జగన్మోహన్ రెడ్డి మీకు కానుకగా ఇచ్చారు అని అన్నారు. ఇళ్ల పట్టాల్లో అవినీతి జరిగిందని అసత్య ప్రచారం చేస్తున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్యే వెలగపూడి చరిత్ర అంత నేర చరిత్రే అని ఆయన ఆరోపణలు చేసారు. దొంగ ఓట్లతో వెలగపూడి గెలిచాడు.. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు.

రామకృష్ణబాబు ఖబడ్దార్, సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎం.పి విజయసాయి రెడ్డిని ఏక వచనంతో పిలుస్తావా? అని నిలదీశారు. మీ రొయ్య మీసాలతో భయపెట్ట లేరు అని, విశాఖ ప్రజలు ఓట్లు, సీట్లు కావాలి. పరిపాలన రాజధాని మాత్రం చంద్రబాబుకు అవసరం లేదు అని అన్నారు. ప్రభుత్వ భూముల్లోనే విశాఖ పరిపాలన రాజధాని నిర్మాణం జరుగుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ ఎమ్మెల్యే గతంలో బెల్టుషాపులు తో ప్రజలు ఆరోగ్యంతో ఆడుకున్నారు అని మండిపడ్డారు.


వామ్మో .... కేవలం నాలుగు గంటల్లో ఇంత విధ్వంశమా .....?

రంగ్‌దే రిలీజ్ డేట్ ఫిక్స్.. కీర్తి అందాన్ని చూడడానికి రెడీగా ఉండండి...

మూడో టెస్టులో రోహిత్, నట్టూ... ఇక ఆసీస్‌కు చుక్కలే...

సంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?

హరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?

జగన్ రెడ్డీ.. అప్పన్న సన్నిధికి రా.. తేల్చుకుందాం: నారా లోకేష్

బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>