Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tharunbae7a59a-75dc-4fcc-b83d-cdc01fb89f2a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tharunbae7a59a-75dc-4fcc-b83d-cdc01fb89f2a-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ షోలో ఒక సాదాసీదా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చినా ముక్కు అవినాష్ ఇక ఆ తర్వాత టీం లీడర్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. తనదైన కామెడీ టైమింగ్ తో అదిరిపోయే కామెడీ పంచులతో ప్రేక్షకులందరినీ ఎంతగానో కడుపుబ్బ నవ్వించాడు ముక్కు అవినాష్. జబర్దస్త్లో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న తరుణంలోనే ఎవరూ ఊహించని విధంగా ముక్కు అవినాష్ మా టీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. జబర్దస్త్ లాంటి మంచి షోను వదిలేసుకుని అవినాష్ ఎందుకు వచ్చాడు అని అందరూ ఆశ్చర్యtharun;bhaskar;tarun;devineni avinash;bigboss;baba bhaskar;jabardasth;interview;comedy;comedian;house;leader;tarun kumarఅవినాష్ విషయంలో అలా చేయాల్సింది కాదు.. తరుణ్ భాస్కర్ షాకింగ్ కామెంట్స్..?అవినాష్ విషయంలో అలా చేయాల్సింది కాదు.. తరుణ్ భాస్కర్ షాకింగ్ కామెంట్స్..?tharun;bhaskar;tarun;devineni avinash;bigboss;baba bhaskar;jabardasth;interview;comedy;comedian;house;leader;tarun kumarFri, 01 Jan 2021 01:00:00 GMTజబర్దస్త్ షోలో ఒక సాదాసీదా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చినా ముక్కు అవినాష్ ఇక ఆ తర్వాత టీం లీడర్  గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. తనదైన  కామెడీ టైమింగ్ తో అదిరిపోయే కామెడీ పంచులతో  ప్రేక్షకులందరినీ ఎంతగానో కడుపుబ్బ నవ్వించాడు ముక్కు అవినాష్. జబర్దస్త్లో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న తరుణంలోనే ఎవరూ ఊహించని విధంగా ముక్కు అవినాష్ మా టీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షోలో  కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. జబర్దస్త్ లాంటి మంచి షోను వదిలేసుకుని అవినాష్ ఎందుకు వచ్చాడు అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇక ఆ తర్వాత అవినాష్ జబర్దస్త్ తో తనకు పూర్తిగా సంబంధం తెగిపోయింది అంటూ పలుమార్లు బిగ్బాస్ షోలో హింట్ ఇచ్చాడు.



 బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో కూడా దీనిపై క్లారిటీ ఇచ్చాడు. దీంతో అవిలాష్ ని మళ్లీ జబర్దస్త్ లోకి తీసుకుంటారా లేదా అనే దానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ బుల్లితెరపై జరుగుతుంది. అయితే అవినాష్ బిగ్ బాస్ హౌస్ లోకి రావడం కారణంగా జబర్దస్త్ నుంచి తొలగించడం పై ఇటీవలే దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హాజరైన తరుణ్ భాస్కర్.. యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చాడు.


 జబర్దస్త్ ల అవినాష్ బిగ్ బాస్ లోకి వెళ్ళడం కారణంగా జబర్దస్త్ నుంచి తీసివేశారు..  దీనిపై మీరు ఏమంటారు అంటూ యాంకర్ ప్రశ్నించగా..   అలాంటివి తనకు  అసలు ఒప్పుకోనని.. ఎందుకంటే ఎప్పుడు క్రియేటివిటీని ఎంకరేజ్ చేయాలని తాను అనుకుంటానని.. అంతేకానీ నిబంధనలు పెట్టడం నాకు ఇష్టం ఉండదు అంటూ చెప్పుకొచ్చాడు తరుణ్ భాస్కర్. ఎందుకంటే తాను అలాంటి మనిషిని కాదని అందుకే ఇతరుల విషయంలో కూడా అలాగే తనకు అలాగే అనిపిస్తూ ఉంటుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు దర్శకుడు తరుణ్ భాస్కర్.


అవంతి వర్సెస్ గంటా: ఊహించని మలుపు తిరిగిన విశాఖ పాలిటిక్స్...!

ఈ సారి మహేష్ 'మహర్షి'లో ఆ క్రికెటర్.. ఇరగదీస్తున్నాడుగా...

ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్!

రజనీ డెడ్లీ డెసిషన్ తో వారికి ఇనుప తెర ?

ధరణి పోర్టల్... స్లాట్ రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్

'బండి'కి ఢిల్లీ పిలుపు ? బీజేపీ పెద్ద ల నిర్ణయం ఏంటో ?

బడ్జెట్ విషయంలో వెనక్కు తగ్గని డైరెక్టర్.. టెన్షన్‌లో బాలయ్య నిర్మాత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>