MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/vakeel-saabb9508ae2-f1f1-4872-bc18-7e1eca18c9bc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/vakeel-saabb9508ae2-f1f1-4872-bc18-7e1eca18c9bc-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ ల కలయికలో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా వకీల్ సాబ్. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ లు కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ ప్రధానపాత్రలో తెరకెక్కిన కోర్ట్ డ్రామా మూవీ పింక్ కి అధికారిక తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. అయితే ఆ కథని మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొద్దిపాటు మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం.pawan kalyan;vakeel saab;pawan;amitabh bachchan;boney kapoor;prakash raj;shruti;shruti haasan;anjali;kalyan;pawan kalyan;raj;sriram;sruthi;venu;bollywood;tollywood;cinema;media;twitter;producer;bike;remake;producer1;heroine;gift;nivetha thomas;posters;pink;venu sreeram;dil;venu thottempudiబిగ్ బ్రేకింగ్ : 'వకీల్ సాబ్' న్యూ ఇయర్ గిఫ్ట్ ..... అబ్బబ్బబ్బా, అదిరిందబ్బా ......!!బిగ్ బ్రేకింగ్ : 'వకీల్ సాబ్' న్యూ ఇయర్ గిఫ్ట్ ..... అబ్బబ్బబ్బా, అదిరిందబ్బా ......!!pawan kalyan;vakeel saab;pawan;amitabh bachchan;boney kapoor;prakash raj;shruti;shruti haasan;anjali;kalyan;pawan kalyan;raj;sriram;sruthi;venu;bollywood;tollywood;cinema;media;twitter;producer;bike;remake;producer1;heroine;gift;nivetha thomas;posters;pink;venu sreeram;dil;venu thottempudiFri, 01 Jan 2021 01:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ ల కలయికలో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా వకీల్ సాబ్. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ లు కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ ప్రధానపాత్రలో తెరకెక్కిన కోర్ట్ డ్రామా మూవీ పింక్ కి అధికారిక తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. అయితే ఆ కథని మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొద్దిపాటు మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ లాయర్ పాత్రలో న్తసితున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి, నివేదా థామస్ ఇతర పాత్రల్లోను, అలానే పవన్ కి పోటీగా వాదించే ప్రతివాది తరపు లాయర్ గా ఒక పవర్ఫుల్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వకీల్ సాబ్ కి సంబంధించి ఇటీవల పవన్ కళ్యాణ్ పార్ట్ షూటింగ్ ఇటీవల పూర్తి అవడంతో షూటింగ్ స్పాట్ నుండి దర్శకుడు వేణుతో కలిసి పవన్ ఒక ఫోటో ని దిగారు, అది పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అయింది.

ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే నేడు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వకీల్ సాబ్ మూవీ యూనిట్ ఒక సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఇక ఆ పోస్టర్ లో పవన్ కళ్యాణ్, శృతి హాసన్ బైక్ మీద వెళ్తుండడం చూడవచ్చు. ఇక ఈ పోస్టర్ ని చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ అబ్బబ్బబ్బా పోస్టర్ అదిరిందబ్బా అంటూ ఆనందరం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ సంక్రాంతికి రిలీజ్ అవుతుందని మూవీ యూనిట్ ఆ పోస్టర్ లో ప్రకటించింది. దీనితో ఒక్కసారిగా పవన్ ఫ్యాన్స్ లో అమితానందం వెల్లివిరుస్తోంది.....!!
" style="height: 949px;">




అవంతి వర్సెస్ గంటా: ఊహించని మలుపు తిరిగిన విశాఖ పాలిటిక్స్...!

ఈ సారి మహేష్ 'మహర్షి'లో ఆ క్రికెటర్.. ఇరగదీస్తున్నాడుగా...

ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్!

రజనీ డెడ్లీ డెసిషన్ తో వారికి ఇనుప తెర ?

ధరణి పోర్టల్... స్లాట్ రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్

'బండి'కి ఢిల్లీ పిలుపు ? బీజేపీ పెద్ద ల నిర్ణయం ఏంటో ?

బడ్జెట్ విషయంలో వెనక్కు తగ్గని డైరెక్టర్.. టెన్షన్‌లో బాలయ్య నిర్మాత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>