MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suhasc128cbd6-c5e9-4283-ae1e-eb80d20605ad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suhasc128cbd6-c5e9-4283-ae1e-eb80d20605ad-415x250-IndiaHerald.jpgకొత్త సంవత్సరం సందర్భంగా పలువురు టాలీవుడ్ హీరోలు తమ కొత్త చిత్రాలను ప్రకటిస్తున్నారు .. తాజాగా సుహాస్ నూత‌న సంవ‌త్స‌రం కానుకగా తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసాడు .. సుహాస్ గత ఏడాదే కలర్ ఫోటో చిత్రం తో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే .. ఆహా ఓటిటి లో విడుదలైన కలర్ ఫోటో చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది .. సుహాస్ హీరోల పక్కన సహాయక పాత్రలో ఎక్కువగా నటించాడు suhas;atreya;suhas;tollywood;cinema;hero;letter;posters;chitramకొత్త సినిమా పేరును ప్రకటించిన హీరో సుహాస్కొత్త సినిమా పేరును ప్రకటించిన హీరో సుహాస్suhas;atreya;suhas;tollywood;cinema;hero;letter;posters;chitramFri, 01 Jan 2021 20:41:49 GMTటాలీవుడ్ హీరోలు తమ కొత్త చిత్రాలను ప్రకటిస్తున్నారు .. తాజాగా సుహాస్ నూత‌న సంవ‌త్స‌రం   కానుకగా తన కొత్త చిత్రాన్ని అనౌన్స్  చేసాడు .. సుహాస్ గత ఏడాదే కలర్ ఫోటో చిత్రం తో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే .. ఆహా ఓటిటి లో విడుదలైన కలర్ ఫోటో  చిత్రం  హిట్ టాక్ తెచ్చుకుంది .. సుహాస్ హీరో పక్క  సహాయక  పాత్రలో ఎక్కువగా నటించాడు .. అటు తర్వాత  ఏజెంట్  సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలో  ప్రముఖ పాత్రలో సుహాస్  నటించి మెప్పించాడు .. ఇక సైడ్ యాక్టర్ నుండి సుహాస్  హీరో మారాడు.. ఆలా కలర్ ఫోటో తో ఎంట్రీ ఇచ్చి తొలి విజయాన్ని అందుకున్నాడు .. ఇప్పుడు తన రెండోచిత్రాన్ని ప్రకటించాడు మరి ఆ చిత్ర విశేషాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం ..

కొత్త‌వాళ్ల‌ను ప‌రిచ‌యం చేస్తూ సంయుక్త భాగ‌స్వామ్యంతో చిత్రాలు నిర్మిస్తామ‌ని ఇటీవలే ప్రకటించిన చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్‌, మరియు ల‌హ‌రి మ్యూజిక్ నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా  త‌మ తొలి చిత్రంగా  రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ ను ప్రకటించారు .. దానితో పాటు మూవీ యొక్క  ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ కూడా ‌ విడుదల చేశారు...ఈ సినిమాలో సుహాస్  ‌టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రం ద్వారా ష‌ణ్ముఖ ప్ర‌శాంత్ డైరెక్ట‌ర్‌గా పరిచయమవుతుండగా.. ఈ సినిమాని అనురాగ్‌, శ‌ర‌త్‌, చంద్రు మ‌నోహ‌ర్ నిర్మిస్తున్నారు.   తాజాగా విడుదలైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌లో వ‌ర్థ‌మాన ర‌చ‌యిత ప‌ద్మ‌భూష‌ణ్  ‌గా సుహాస్ క‌నిపిస్తున్నారు. ఆయ‌న చేతిలో  రాసిన తొలి పుస్త‌కం తొలి అడుగు  క‌నిపిస్తోంది. చూడ్డానికి పోస్టర్ చాలా సింపుల్ గా ఉండటం విశేషం ,సినిమా టైటిల్ చూసాక  సినిమా కాన్సెప్ట్‌ కాస్త  ఆస‌క్తిని రేకెత్తిస్తుంది ..‌. సినిమాకి సంబంధించి షూటింగ్  త్వ‌ర‌లో ప్రారంభిస్తామని అలాగే షూటింగ్ ని త్వరగా పూర్తి చేసి  2021 మ‌ధ్య‌లో విడుద‌ల చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తుంది .. ..  
 


వామ్మో .... కేవలం నాలుగు గంటల్లో ఇంత విధ్వంశమా .....?

రంగ్‌దే రిలీజ్ డేట్ ఫిక్స్.. కీర్తి అందాన్ని చూడడానికి రెడీగా ఉండండి...

మూడో టెస్టులో రోహిత్, నట్టూ... ఇక ఆసీస్‌కు చుక్కలే...

సంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?

హరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?

జగన్ రెడ్డీ.. అప్పన్న సన్నిధికి రా.. తేల్చుకుందాం: నారా లోకేష్

బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>