MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mana-sumakka-koduku-mamoluga-leduga8f03c7d9-d2c1-43a6-ad60-807057c0a621-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mana-sumakka-koduku-mamoluga-leduga8f03c7d9-d2c1-43a6-ad60-807057c0a621-415x250-IndiaHerald.jpgసుమ అనగానే పుట్టిన పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఆమెను అభిమానిస్తున్నారు. అందుకు కారణం ఆమె చమత్కారమైన మాటలు, సమయానికి తగ్గ కామెడీతో అందరినీ అలరిస్తుంటుంది. బుల్లితెరపై కనిపించే ఆ కారులో ద బెస్ట్ అనగానే ముందుగా గుర్తొచ్చేది సుమ.టాలీవుడ్ లో మెగాస్టార్ కి ఎంత రేంజిలో ఉంటుందో, బుల్లితెరపై సినిమాకి కూడా అంతే రేంజ్ ఉందనడంలో సందేహం లేదు.సుమ కేరళ అమ్మాయి అని మనందరికీ తెలుసు.రాజీవ్ కనకాలని పెళ్లి చేసుకొని 1994లో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.suma;women;chiranjeevi;ntr;ankhita;jeevitha rajaseskhar;jr ntr;kiran;manasvini;rajeev;rajiv kanakala;roshan;srikanth;suma;suma kanakala;kerala;tollywood;cinema;television;marriage;car;event;audio;woman;hero;girl;nandamuri taraka rama rao;father;manamమన సుమక్క కొడుకు మాములుగా లేడుగా!మన సుమక్క కొడుకు మాములుగా లేడుగా!suma;women;chiranjeevi;ntr;ankhita;jeevitha rajaseskhar;jr ntr;kiran;manasvini;rajeev;rajiv kanakala;roshan;srikanth;suma;suma kanakala;kerala;tollywood;cinema;television;marriage;car;event;audio;woman;hero;girl;nandamuri taraka rama rao;father;manamFri, 01 Jan 2021 13:05:00 GMTసుమ అనగానే పుట్టిన పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఆమెను అభిమానిస్తున్నారు. అందుకు కారణం ఆమె చమత్కారమైన మాటలు, సమయానికి తగ్గ కామెడీతో అందరినీ అలరిస్తుంటుంది. బుల్లితెరపై కనిపించే ఆ కారులో ద బెస్ట్ అనగానే ముందుగా గుర్తొచ్చేది సుమ.టాలీవుడ్ లో మెగాస్టార్ కి ఎంత రేంజిలో ఉంటుందో, బుల్లితెరపై సినిమాకి కూడా అంతే రేంజ్ ఉందనడంలో సందేహం లేదు.సుమ కేరళ అమ్మాయి అని మనందరికీ తెలుసు.రాజీవ్ కనకాలని పెళ్లి చేసుకొని 1994లో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

సుమ ఈవెంట్స్ మొదలుకొని ఆడియో రిలీజ్ ఫంక్షన్స్, ఫిలింఫేర్ అవార్డ్ ఫంక్షన్స్ అంటూ బుల్లితెరపై ఏ చిన్న ఫంక్షన్ జరిగిన అందులో మనకు సుమనే కనిపిస్తుంది. ఈ టీవీ ఛానల్ లో వచ్చిన స్టార్ మహిళ ఏకంగా ఐదు సంవత్సరాలకు పైగానే ఇప్పటికీ నడుస్తూనే ఉంది. అంతలా ప్రాచుర్యం పొందడానికి కారణం అందులో యాంకర్గా సుమ చేయడం. గత రెండు దశాబ్దాలుగా సుమా బుల్లితెరను మహారాణిలా ఏలేస్తోంది.
సుమ కేవలం బుల్లితెరకే అంకితం కాకుండా సినీ ఇండస్ట్రీలో కూడా కొన్ని సినిమాలు చేయడం గమనార్హం.సుమ తన జీవితంలో ఎక్కువ సమయాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తుంది. ఒకపక్క యాంకరింగ్ గా నటిస్తూనే, ఫ్యామిలీకి కూడా సమయాన్ని కేటాయించడం సుమా నైజం. అయితే సుమ గురించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

రాజీవ్ కనకాల, సుమ కనకాలకి ఇద్దరు పిల్లలని మనందరికీ తెలుసు. అందులో ఒకరు అబ్బాయి మరొకరు అమ్మాయి.కొడుకు పేరు రోషన్. కూతురు పేరు మనస్విని.ఇదిలా ఉండగా రీసెంట్ గా సుమ తన కొడుకు తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టింది.ఆ ఫోటో ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే 2016లో శ్రీకాంత్ కొడుకు రోహన్ నటించిన సినిమా నిర్మల కాన్వెంట్ విడుదలయింది. అయితే రోషన్  అందులో రోహన్ కు ఫ్రెండ్ గా నటించాడు. అయితే అప్పట్లో రోషన్ చాలా చిన్నోడు.అయితే ఇప్పుడు సుమ పెట్టిన ఫోటోలో రోషన్ టాలీవుడ్ హీరోలు సైతం ఆశ్చర్యపోయేలా ఉన్నాడు.మరోపక్క అందరూ ఆశ్చర్యపోయే విషయాన్ని సుమ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అసలు విషయానికొస్తే సుమ తన కొడుకు రోషన్ ను పెద్ద ఎత్తున టాలీవుడ్లోకి హీరోగా లాంచ్ చేయాలని అనుకుంటోందట.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో నూతన దర్శకుడు కిరణ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోందట. అయితే ఈ సినిమా రోషన్ తండ్రి రాజీవ్ కనకాల బెస్ట్ ఫ్రెండ్ జూనియర్ ఎన్టీఆర్ నిర్మించబోతున్నాడని వార్త. ఏది ఏమైనా సినిమాల్లోకి రోషన్ వస్తే భారీ విజయాన్ని చూస్తాడనే నమ్మకం అందరిలో ఉంది.  ప్రస్తుతమున్న హీరోలతో పాటు రోషన్ కూడా భారీ రేంజ్లో స్టార్ హీరో అవ్వాలని మనం కూడా ఆశిద్దాం.




ప్రాక్టీస్ కావాలి.. లేకపోతే కష్టమే సుమీ..?

క్రాక్ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది.. ఈ సారి కేకే!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

టిక్‌టాక్ దుర్గారావుకు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలోనే...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>