PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/komatireddy-rajgopal-reddy150c64f5-dfdb-4e70-9a24-f46c486070c0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/komatireddy-rajgopal-reddy150c64f5-dfdb-4e70-9a24-f46c486070c0-415x250-IndiaHerald.jpg2020 సంవత్సరంలో ఘోర పరాజయాలు చవి చూసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి కొత్త ఏడాదిలోనే మారే అవకాశాలు కనిపించడం లేదు. గత ఏడాది చాాలా మంది పార్టీ నేతలు కాంగ్రెస్ కు హ్యాండివ్వగా.. కొత్త సంవత్స రం తొలిరోజే మరో సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తాను బీజేపీలో చేేరే అవకాశం ఉందని తెలిపారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.komatireddy rajgopal reddy;revanth;tiru;komatireddy rajgopal reddy;telangana;revanth reddy;congress;mp;district;tirupati;nalgonda;2020;mla;reddy;partyబీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి!బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి!komatireddy rajgopal reddy;revanth;tiru;komatireddy rajgopal reddy;telangana;revanth reddy;congress;mp;district;tirupati;nalgonda;2020;mla;reddy;partyFri, 01 Jan 2021 10:27:47 GMT2020 సంవత్సరంలో ఘోర పరాజయాలు చవి చూసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి  పరిస్థితి కొత్త ఏడాదిలోనే మారే అవకాశాలు కనిపించడం లేదు. గత ఏడాది చాాలా మంది పార్టీ నేతలు కాంగ్రెస్ కు హ్యాండివ్వగా.. కొత్త సంవత్స రం తొలిరోజే మరో సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తాను బీజేపీలో చేేరే అవకాశం ఉందని తెలిపారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
 
            న్యూ ఇయర్ సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కోమటిరెడ్డి.. తిరుమలలోనే త తన రాజకీయ భవిష్యత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే నేను బిజేపిలో చేరే అవకాశం ఉందన్నారు. రాబోయే రోజుల్లో బీజేపినే తెలంగాణలో బలపడాలని స్వామి వారిని కోరానని తెలిపారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి 2019లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా  తానోక స్టేట్ మెంట్ ఇచ్చానని చెప్పిన రాజగోపాల్ రెడ్డి.. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బీజేపి ఆల్టర్ నేట్ పార్టిగా ఎదుగుతుందని చెప్పానన్నారు. కాంగ్రెస్ నుండి 12 మంది టిఆర్ఎస్ పార్టిలో చేరారని కోమటిరెడ్డి తెలిపారు. ఇప్పటికీ కూడా రాష్ట్రంలో బిజేపి ఎదుగుతుందని తెలిసిన తరువాత ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టి కార్యక్రమాల్లో పాల్గొనలేదని కోమటిరెడ్డి వివరించారు.

             వెంకటరెడ్డి,రేవంత్ రెడ్డి  పిసీసీ కోసం ప్రయత్నం చేస్తున్నారన్న రాజగోపాల్ రెడ్డి..
వారు ఎంత వరకూ గెలుస్తారు అనేది కాలమే నిర్ణయిస్తుందన్నారు. ప్రజల నిర్ణయం తీసుకునే నిర్ణయంపై రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందన్నారు. కేసిఆర్ కూడా ప్రజల క్షేమం కోసం ప్రజా స్వామ్యంను కాపాడాలని కోరుతున్నానని తెలిపారు. తెలంగాణ ఆత్మశాంతి కలిగేలా కేసిఆర్ ప్రజలందరిని కలుపుకుని పోవాలని సూచించారు కోమటిరెడ్డి,రాజగోపాల్ రెడ్డి. ఈ ఏడాది ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామి వారిని కోరుకున్నానని తెలిపారు. ఎవరైనా అధిష్టానం‌ తీసుకునే నిర్ణయంకు కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పారు.




2020లో వైసీపీ సూప‌ర్ హిట్టే... ఎన్నెన్ని సంచ‌ల‌నాలో...!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

టిక్‌టాక్ దుర్గారావుకు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలోనే...

ట్రైన్ టికెట్ ఇక సరికొత్తగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>