PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-and-kcr-in-telangana-delhi-4d2e93ea-23da-4e24-b818-2d21b03f3647-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-and-kcr-in-telangana-delhi-4d2e93ea-23da-4e24-b818-2d21b03f3647-415x250-IndiaHerald.jpgఆధిక్యతతో అధికార పార్టీ ని భయపెట్టిస్తుంది.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలన్న బీజేపీ పార్టీ ఇప్పటినుంచే అందరిని ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న స్థానాలు గెలవకపోవడం, దుబ్బాక లో ఓటమి, ఇంకా గ్రేటర్ లో ఆశాజనక ఫలితాలు రాకపోవడం వంటివి చూస్తుంటే టీ ఆర్ ఎస్ కి గతంలో ఎప్పుడు లేని వ్యతిరేక త ప్రజల్లో నెలకొంది అని రుజువు అయ్యింది.. అయితే ఈ వరుస వైఫల్యాలు చూస్తుంటే కేసీఆర్ కి రాబోయే రోజులు ఇంకెలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు..modi;modi;kcr;ramu;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;prime minister;parliment;assembly;central government;partyకేసీఆర్ ని ప్రధాని మోడీ ఈ విధంగా తెగ్గొట్టారట..?కేసీఆర్ ని ప్రధాని మోడీ ఈ విధంగా తెగ్గొట్టారట..?modi;modi;kcr;ramu;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;prime minister;parliment;assembly;central government;partyFri, 01 Jan 2021 21:00:00 GMTపార్టీ కి ఇప్పుడు బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి.. బీజేపీ వరుస ఆధిక్యతతో  అధికార పార్టీ ని భయపెట్టిస్తుంది.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలన్న  బీజేపీ పార్టీ ఇప్పటినుంచే అందరిని ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టింది.   పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న స్థానాలు గెలవకపోవడం, దుబ్బాక లో ఓటమి, ఇంకా గ్రేటర్ లో ఆశాజనక ఫలితాలు రాకపోవడం వంటివి చూస్తుంటే టీ ఆర్ ఎస్ కి గతంలో ఎప్పుడు లేని వ్యతిరేక త ప్రజల్లో నెలకొంది అని రుజువు అయ్యింది.. అయితే ఈ వరుస వైఫల్యాలు చూస్తుంటే కేసీఆర్ కి రాబోయే రోజులు ఇంకెలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు..

ఇదే సమయంలో బీజేపీ బలపడడం కూడా కేసీఆర్ కి ప్రతికూలించే అంశం.. ఈ ఫలితాలతో ప్రజలు తమకే మద్దతుగా ఉన్నారని వారికి అర్థమవుతుంది. దీనికి కారణం తెరాస పై ప్రజల వ్యతిరేకత మాత్రమే.. తమపై నమ్మకం కాదని తెలిసి ఆ నమ్మకం సాధించడం కోసం కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ప్రజాదరణ ఉన్న నేతలని తమ పార్టీ లోకి చేర్చుకుని పాపులారిటీ తెచ్చుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాములమ్మ విజయ శాంతి ని పార్టీ లో చేర్చుకుని అందరిని ఆకర్షించారు. అయితే ఆమె  పుట్టింటికి వాచ్చక రాములమ్మలో దూకుడు కనిపిస్తోంది.సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.  

ఇకపోతే ఇటీవలే మోడీ తో భేటీ తర్వాత కేసీఆర్ వైఖరి లో చాల మార్పు వచ్చింది.  కేంద్రం జమిలి ఎన్నికలకు వేగంగా అడుగులు వేస్తోంది. అది కూడా 2022 సమ్మర్ దాటనీయకుడదు అని గట్టిగా భావిస్తోంది. తమ అధికారానికి రెండేళ్ళు కోతపడినా కూడా ఇంతటి రిస్క్ మోడీ షా ద్వయం తీసుకుంటోంది అంటే కచ్చితంగా మరో అయిదేళ్ల అదనపు పాలనా కాలం వచ్చి వడిలోకి చేరుతుందన్న సంకేతాలు బలంగా ఉండబట్టేనని అంటున్నారు. దేశంలో కాంగ్రెస్ సహా ప్రాంతీయ శక్తులు బలపడకుండా ముందుగా ఎన్నికలు పెట్టేసి ఆ వేడిలో అధికారం నిలబెట్టుకోవాలన్నది బీజేపీ పెద్దల ఎత్తుగడ. ఈ సంగతి పసిగట్టే తెలంగాణాలో కేసీఆర్ పావులు వేగంగా కదుపుతున్నారు అని అంటున్నారు.


'సర్కారు వారి పాట' లో మరొక స్టార్ హీరో ... ఇంతకీ ఉన్నట్లా, లేనట్లా .....??

రంగ్‌దే రిలీజ్ డేట్ ఫిక్స్.. కీర్తి అందాన్ని చూడడానికి రెడీగా ఉండండి...

మూడో టెస్టులో రోహిత్, నట్టూ... ఇక ఆసీస్‌కు చుక్కలే...

సంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?

హరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?

జగన్ రెడ్డీ.. అప్పన్న సన్నిధికి రా.. తేల్చుకుందాం: నారా లోకేష్

బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>