PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kamalhasan-intresting-comments-on-tamil-politicsa57455a0-dcea-46dc-9a55-0eda6c15f350-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kamalhasan-intresting-comments-on-tamil-politicsa57455a0-dcea-46dc-9a55-0eda6c15f350-415x250-IndiaHerald.jpgతమిళనాడు రాజకీయాలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కోలీవుడ్ హీరో, ఎంఎన్‌‌ఎం పార్టీ అధినేత కమల్ హాసన్. తమిళనాడుకు బీజేపీ అవసరం లేదని చెప్పారు. బీజేపీని తమిళ ప్రజలు అస్సలు పట్టించుకోవట్లేదని తెలిపారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా రజనీకాంత్‌‌ను కోరతామన్నారు కమల్ హాసన్. ప్రజలను ఆధ్యాత్మక రాజకీయాల్లోకి లాగాలని బీజేపీ చూస్తోందని ఆయన ఆరోపించారు. covid19;kamal hassan;rajinikanth;bharatiya janata party;rajani kanth;government;kollywood;tamil;chief minister;assembly;tamilnadu;hero;service;central government;party;shatru1తమిళనాడుకు బీజేపీ అవసరం లేదంటున్న హీరోతమిళనాడుకు బీజేపీ అవసరం లేదంటున్న హీరోcovid19;kamal hassan;rajinikanth;bharatiya janata party;rajani kanth;government;kollywood;tamil;chief minister;assembly;tamilnadu;hero;service;central government;party;shatru1Fri, 01 Jan 2021 19:55:28 GMTఅసెంబ్లీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కోలీవుడ్ హీరో, ఎంఎన్‌‌ఎం పార్టీ అధినేత కమల్ హాసన్. తమిళనాడుకు బీజేపీ అవసరం లేదని చెప్పారు. బీజేపీని తమిళ ప్రజలు అస్సలు పట్టించుకోవట్లేదని తెలిపారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా రజనీకాంత్‌‌ను కోరతామన్నారు కమల్ హాసన్. ప్రజలను ఆధ్యాత్మక రాజకీయాల్లోకి లాగాలని బీజేపీ చూస్తోందని ఆయన ఆరోపించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలిచి ముఖ్యమంత్రి అయితే.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌‌తో మాత్రం పని చేస్తామన్నారు ఎంఎన్‌‌ఎం పార్టీ అధినేత కమల్ హాసన్.

  ‘నాకు ఆధ్యాత్మికతతో ఎలాంటి శత్రుత్వం లేదు. నన్ను ఆధ్యాత్మికత వైపు నడవాలని ఎవరూ ఒత్తిడి పెట్టలేరు. అలాగే హేతుబద్ధత దిశగా వెళ్లమని నేనూ ఎవరిపైనా ప్రెజర్ తీసుకురాను. బీజేపీ అవసరం తమిళనాడుకు లేదు. ఆ పార్టీని తమిళ ప్రజలు పట్టించుకోవట్లేదు. అయితే జాతి ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ ప్రభుత్వంతో కలసి పని చేయాల్సి వస్తే దానికీ సిద్ధమే. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాం. వివిధ రకాలైన సిద్ధాంతాలు ఉంటే శత్రువులు అయిపోరు. రాజకీయాల్లో నేతలు నిజాయితీగా ఉంటారనేది సమాధులపై రాయడానికి మాత్రమే బాగుంటుంది. నేను తమిళనాడు సీఎం అయితే తొలి సంతకం లోక్‌‌పాల్ బిల్లుపైనే చేస్తా’ అని కమల్ చెప్పారు.

             తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్.. అనారోగ్య కారణాలతో పార్టీ ఏర్పాటును విమరించుకున్నారు. దీంతో రజనీకాంత్ పార్టీ పెట్టకపోయినా... ఆయన మద్దతు కోసం పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. రజనీకాంత్ తమకే మద్దతుగా ఉంటారని తమిళనాడు బీజేపీ నేతలు చెబుతున్నారు. కమల్ హాసన్ కూడా రజనీకాంత్ మద్దతు కోరతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ, రజనీకాంత్ గురించి కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి .


'సర్కారు వారి పాట' లో మరొక స్టార్ హీరో ... ఇంతకీ ఉన్నట్లా, లేనట్లా .....??

రంగ్‌దే రిలీజ్ డేట్ ఫిక్స్.. కీర్తి అందాన్ని చూడడానికి రెడీగా ఉండండి...

మూడో టెస్టులో రోహిత్, నట్టూ... ఇక ఆసీస్‌కు చుక్కలే...

సంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?

హరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?

జగన్ రెడ్డీ.. అప్పన్న సన్నిధికి రా.. తేల్చుకుందాం: నారా లోకేష్

బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>