PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/tdp652740a3-f297-475e-a64e-f86fbaffaf16-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/tdp652740a3-f297-475e-a64e-f86fbaffaf16-415x250-IndiaHerald.jpgఏపీలో టెంపుల్ పాలిటిక్స్ కాక రేపుతున్నాయి. ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం వ్యవహారంలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతోంది. మొన్న విజయనగరం జిల్లా రామతీర్ధంలో రాముడి విగ్రహం ద్వంశం అంశం ఇప్పుడు కలకలం రేపుతోంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు మధ్య డైలాగ్ వార్ వేడి పుట్టిస్తోంది. చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లో రామతీర్థం విగ్రహ ధ్వంసం జరిగిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఘటన జరగడానికి ముందు రోజు కొండపైకి టీడీపీకి చెందిన వారు వెళ్లారని అన్నారు.andhrapradesh;deva;ramu;jagan;nara lokesh;hosta;mp;district;minister;war;thief;tdp;pink;ycp;lokesh kanagaraj;rama tirtha;research and analysis wing;donga;partyఏపీలో కాక రేపుతున్న టెంపుల్ పాలిటిక్స్ !ఏపీలో కాక రేపుతున్న టెంపుల్ పాలిటిక్స్ !andhrapradesh;deva;ramu;jagan;nara lokesh;hosta;mp;district;minister;war;thief;tdp;pink;ycp;lokesh kanagaraj;rama tirtha;research and analysis wing;donga;partyFri, 01 Jan 2021 17:00:20 GMTజిల్లా రామతీర్ధంలో రాముడి విగ్రహం ద్వంశం అంశం ఇప్పుడు కలకలం రేపుతోంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు మధ్య డైలాగ్ వార్ వేడి పుట్టిస్తోంది. చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లో రామతీర్థం విగ్రహ ధ్వంసం జరిగిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఘటన జరగడానికి ముందు రోజు కొండపైకి టీడీపీకి చెందిన వారు వెళ్లారని అన్నారు. ఆధారాలు కూడా ఉన్నాయని.. బాధ్యులకు శిక్ష తప్పదని హెచ్చరించారు విజయసాయిరెడ్డి.

చంద్రబాబు ఈ అంశంలో ఒక కుట్రదారుడని విజయసాయి ఆరోపించారు. అంతకు ముందు వైసీపీపై టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఆయన... జగన్ పాలనలో ప్రజలకే కాదు.. దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. దేవాదాయ శాఖా మంత్రి ఉన్నాడో.. లేడో కూడా అర్థం కావడం లేదన్నారు అచ్చెన్నాయుడు. ఇక ఇదే అంశం మీద జగన్ కు నారా లోకేశ్ సవాల్ విసిరారు. రామతీర్థంలో విగ్రహం ధ్వంసం వెనుక లోకేశ్‌, చంద్రబాబు హస్తం ఉందన్న విజయసాయిరెడ్డి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు లోకేశ్‌.

 ఏ1 క్రిమిన‌ల్ సీఎం..త‌న‌ డెకాయిట్ బ్యాచ్ హెడ్ ఏ2 దొంగ‌రెడ్డితో దొంగ ఆరోప‌ణ‌లు చేయిస్తున్నాడు. నీ బ‌తుకు ఫేక్‌. నీ పార్టీ ఫేక్‌. నీ హామీలు ఫేక్‌. నీ పాల‌న ఫేక్‌. చివ‌రికి నాపై నీ దొంగ‌ల బ్యాచీతో చేయించే ఆరోప‌ణ‌లూ ఫేక్ అని పింక్ డైమండ్ తోనే తేలింది. ఎన్నాళ్లీ దొంగల‌తో దొంగ ఆరోప‌ణ‌లు జ‌గ‌న్‌ రెడ్డీ! సింహాచ‌లం అప్ప‌న్న స‌న్నిధికి నువ్వే రా తేల్చుకుందాం.నువ్వు నా పై చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలు అని ప్రమాణం చెయ్యడానికి నేను సిద్ధం.నువ్వు సిద్ధమా? జగన్ అంటూ ఆయన సవాల్ విసిరారు.


వచ్చే వారమే వ్యాక్సినేషన్..!

బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బండి సంజయ్ ఫైర్స్ ఆన్ కెసిఆర్ ...?

గర్భం దాల్చిన పది రోజుల తర్వాత మళ్లీ గర్భం.. అసలు ఏం జరిగిందంటే..

క్రాక్ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది.. ఈ సారి కేకే!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>