Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ben-stokes87932ab9-2ad7-49df-b8c1-1d79065b2cd2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ben-stokes87932ab9-2ad7-49df-b8c1-1d79065b2cd2-415x250-IndiaHerald.jpgఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కి ప్రస్తుతం క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు అద్భుతంగా రాణిస్తూ ఇంగ్లాండ్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. కేవలం ఆటతో మాత్రమే కాదు తన ఆటిట్యూడ్ లో కూడా ఎంతో దూకుడు చూపిస్తూ ఉంటాడు. కేవలం ఇంగ్లాండ్ జట్టు లోనే కాదు అటు ఐపీఎల్ లో కూడా బెన్ స్టోక్స్ అద్భుతంగా రాణించి అటు భారత ప్రేక్షకులకు కూడా ఎంతగానో దగ్గరయ్యాడు అనే విషయం తెలిసిందే. ఎప్పుడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ ఉండే బెన్ స్టోక్స్.. ఇక ప్రతి మ్యాచ్లో కూడా పరుగుల వరద పben;rani;cricket;australia;england;march;ben stokes;paruguబెన్ స్టోక్స్ కు క్షమాపణలు చెప్పిన ఐసీసీ.. ఎందుకో తెలుసా..?బెన్ స్టోక్స్ కు క్షమాపణలు చెప్పిన ఐసీసీ.. ఎందుకో తెలుసా..?ben;rani;cricket;australia;england;march;ben stokes;paruguFri, 01 Jan 2021 18:56:22 GMTఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్  కి ప్రస్తుతం క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు అద్భుతంగా రాణిస్తూ ఇంగ్లాండ్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు.  కేవలం ఆటతో మాత్రమే కాదు తన ఆటిట్యూడ్ లో కూడా ఎంతో దూకుడు చూపిస్తూ ఉంటాడు. కేవలం ఇంగ్లాండ్ జట్టు లోనే కాదు అటు ఐపీఎల్ లో కూడా బెన్ స్టోక్స్ అద్భుతంగా రాణించి అటు భారత ప్రేక్షకులకు కూడా ఎంతగానో దగ్గరయ్యాడు అనే విషయం తెలిసిందే. ఎప్పుడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ ఉండే బెన్ స్టోక్స్..  ఇక ప్రతి మ్యాచ్లో కూడా పరుగుల వరద పారిస్తూ ఉంటాడు.


 ఇక ఇంగ్లాండ్ జట్టు ఏ ఫార్మాట్ లో మ్యాచ్ ఆడినప్పటికీ బెన్ స్టోక్స్ జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలా వుంటే ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఈ దశాబ్దంలో క్రికెట్ లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఆటగాళ్లు అందరికీ కూడా కొన్ని ప్రత్యేకమైన అవార్డులు ప్రధానం చేస్తుంది అన్న విషయం తెలిసిందే.  అంతే కాకుండా క్రికెట్ లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 11 మందిని ఎంపిక చేసి ఒక జట్టుగా మార్చింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఈ క్రమంలోనే ఇందులో బెన్ స్టోక్స్ కూడా స్థానం సంపాదించుకున్నాడు.



 కానీ బెన్ స్టోక్స్ ఐసీసీ చేసిన పనికి కాస్త అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఇక బెన్ స్టోక్స్ అసంతృప్తి పై స్పందించిన ఐసీసీ ఏకంగా బెన్ స్టోక్స్ ని క్షమాపణలు కోరడం గమనార్హం. ఇంతకీ  ఐసిసి ఏం చేసింది అని అంటారా.. ఈ దశాబ్దంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 11 మందిని ఎంపిక చేసి ఒక జట్టుగా ప్రకటించగా వన్డే టెస్ట్ జట్టులో ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ పేరు కూడా ఉండడం గమనార్హం. ఆయా జట్లలో  ఉన్న వారికి ఐసీసీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన క్యాప్ లను కూడా ప్రధానం చేసింది. అయితే ఐసీసీ ఇచ్చిన క్యాప్ ఆస్ట్రేలియా వేసుకునే  బ్యాగీ  గ్రీన్ కలర్ లో ఉంది అంటూ బెన్ స్టోక్స్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో స్పందించిన ఐసిసి బెన్ స్టోక్స్ కు  క్షమాపణలు చెప్పింది.


ఎన్నారైలకు షాక్ ఇచ్చిన ట్రంప్...ట్రంప్ కి షాక్ ఇచ్చిన బిడెన్..!!

రంగ్‌దే రిలీజ్ డేట్ ఫిక్స్.. కీర్తి అందాన్ని చూడడానికి రెడీగా ఉండండి...

మూడో టెస్టులో రోహిత్, నట్టూ... ఇక ఆసీస్‌కు చుక్కలే...

సంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?

హరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?

జగన్ రెడ్డీ.. అప్పన్న సన్నిధికి రా.. తేల్చుకుందాం: నారా లోకేష్

బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>