MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjune6afc95d-a9ae-4cdc-874e-84c5bf1cc383-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjune6afc95d-a9ae-4cdc-874e-84c5bf1cc383-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే గత ఏడాది అలవైకుంఠపురములో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మంచి ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా పలు ఎమోషన్స్ కలబోతగా యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా త్రివిక్రమ్ తీసిన ఈ సినిమా రిలీజ్ అనంతరం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో పాటు పలు ఏరియాల్లో రికార్డులు కూడా నమోదు చేసింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమానుallu arjun;pushpa;kumaar;pooja hegde;allu arjun;geetha;prasad;rashmika mandanna;srinivas;sukumar;thaman s;trivikram srinivas;tollywood;cinema;sangeetha;media;blockbuster hit;wife;heroine;success;yuva;allu ayaan;allu sneha;mythri movie makers;arjun 1;geetha arts;ala vaikunthapurramloo;reddyన్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అదరగొట్టిన అల్లు అర్జున్ .....?న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అదరగొట్టిన అల్లు అర్జున్ .....?allu arjun;pushpa;kumaar;pooja hegde;allu arjun;geetha;prasad;rashmika mandanna;srinivas;sukumar;thaman s;trivikram srinivas;tollywood;cinema;sangeetha;media;blockbuster hit;wife;heroine;success;yuva;allu ayaan;allu sneha;mythri movie makers;arjun 1;geetha arts;ala vaikunthapurramloo;reddyFri, 01 Jan 2021 21:31:20 GMTటాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే గత ఏడాది అలవైకుంఠపురములో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మంచి ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా పలు ఎమోషన్స్ కలబోతగా యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా త్రివిక్రమ్ తీసిన ఈ సినిమా రిలీజ్ అనంతరం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో పాటు పలు ఏరియాల్లో రికార్డులు కూడా నమోదు చేసింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మించగా యువ సంగీత తరంగం థమన్ దీనికి మ్యూజిక్ అందించాడు.
ఇక ఈ సినిమాకు పి.ఎస్.వినోద్ అందించిన ఫోటోగ్రఫీ అద్భుతమనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ యాక్షన్, ఫైట్స్ తో పాటు తమన్ అందించిన మ్యూజిక్ జాతీయ స్థాయిలో కూడా శ్రోతలను విశేషంగా ఆకట్టుకుని తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా పెంచింది అని చెప్పక తప్పదు. ఇక దాని తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తయినట్లు తెలుస్తోంది.
ఇకపోతే అసలు మ్యాటర్ ఏంటంటే ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రేక్షకులు అలానే అభిమానులతో తన సినీ వ్యక్తిగత విషయాలను పంచుకునే అలవాటు ఉన్న అల్లు అర్జున్ నేడు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఫ్యామిలితో కలిసి ఎంజాయ్ చేసిన ఫోటోలను తన మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో భార్య స్నేహ రెడ్డి, కొడుకు అయాన్, కూతురు అర్హ లతో బన్నీ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలను గమనించవచ్చు. ఇక ప్రస్తుతం ఆ ఫోటోలు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతుండగా పలువురు  అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆయనకు ఆయన కుటుంబానికి ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను......!!


సమంతకు మరో లక్కీ ఛాన్స్.. శాకుంతలంలో ఆమె ఫిక్స్..!

అమ్మో భారత్ బౌలింగ్ ఆడలేకుకపోతున్నాం.. విలవిల్లాడుతున్న ఆసీస్

రంగ్‌దే రిలీజ్ డేట్ ఫిక్స్.. కీర్తి అందాన్ని చూడడానికి రెడీగా ఉండండి...

మూడో టెస్టులో రోహిత్, నట్టూ... ఇక ఆసీస్‌కు చుక్కలే...

సంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?

హరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?

జగన్ రెడ్డీ.. అప్పన్న సన్నిధికి రా.. తేల్చుకుందాం: నారా లోకేష్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>