MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/-samantha-in-gunasekhar-shankutala-race3e01ebe0-fc23-4d6b-be0b-234232451eb8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/-samantha-in-gunasekhar-shankutala-race3e01ebe0-fc23-4d6b-be0b-234232451eb8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌ గా స‌త్తా చాటుకున్న అక్కినేని వారి కోడ‌లు, హీరోయిన్‌ స‌మంత ఇటీవ‌ల కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టింది. స్టార్ హీరోయిన్‌ గా ఉన్న‌ స‌మంత బ‌ట్ట‌ల వ్యాపారాన్ని మొద‌లు పెట్టింది. ఈ దెబ్బకు ఆమె బిజినెస్ ఉమెన్‌ గా మార‌బోతున్నారు. సాకీ వరల్డ్' పేరుతో యువ‌త‌ను ఆక‌ట్టుకునే విధంగా దుస్తుల‌ వ్యాపారాన్ని ప్రారంభించింది ఆమె. దానిని ప్రారంబించిన సమయంలోనే " దీని గురించి నేను కొన్ని నెలలుగా కల కంటున్నాను. ఇది నా డ్రీమ్ ప్రాజెక్టు. ఇది నా ప్యాషన్ పట్ల ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తోంది. సtollywood;business;naga;nageshwara rao akkineni;sam;samantha;tara;goa;tollywood;naga aswin;husband;sam mendesన్యూ ఇయర్ స్పెషల్ : సమంత సాకి వరల్డ్ లో బంపర్ ఆఫర్ లున్యూ ఇయర్ స్పెషల్ : సమంత సాకి వరల్డ్ లో బంపర్ ఆఫర్ లుtollywood;business;naga;nageshwara rao akkineni;sam;samantha;tara;goa;tollywood;naga aswin;husband;sam mendesFri, 01 Jan 2021 12:00:00 GMTటాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌ గా స‌త్తా చాటుకున్న అక్కినేని వారి కోడ‌లు, హీరోయిన్‌ స‌మంత ఇటీవ‌ల కొత్త  బిజినెస్ లోకి అడుగు పెట్టింది. స్టార్ హీరోయిన్‌ గా ఉన్న‌ స‌మంత బ‌ట్ట‌ల వ్యాపారాన్ని మొద‌లు పెట్టింది. ఈ దెబ్బకు ఆమె బిజినెస్ ఉమెన్‌ గా మార‌బోతున్నారు. సాకీ వరల్డ్' పేరుతో యువ‌త‌ను ఆక‌ట్టుకునే విధంగా దుస్తుల‌ వ్యాపారాన్ని ప్రారంభించింది ఆమె. దానిని ప్రారంబించిన సమయంలోనే " దీని గురించి నేను కొన్ని నెలలుగా కల కంటున్నాను.

ఇది నా డ్రీమ్ ప్రాజెక్టు. ఇది నా ప్యాషన్ పట్ల ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తోంది. సాకీ వరల్డ్‌లో ధరలు సామాన్యులకి అందుబాటులో ఉంటాయి. మీరందరూ దీన్నీ ఇష్టపడుతారు" అని సామ్ అప్పట్లో ప్రకటించింది.  ఇక నూతన సంవత్సరాది సంధర్భంగా ఈ సాకి వరల్డ్ నుండి మంచి మంచి ఆఫర్లు ప్రకటించింది. ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ పేరిట ఈ ఆఫర్స్ ప్రకటించారు. అందులో ముఖ్యంగా మూడు ఆఫర్స్ ప్రకటించారు.

బై వన్ గెట్ వన్ ఆఫర్ ఒకటి, బై 2 గెట్ 30 పర్సంట్ , అలానే బై 3 గెట్ 40 పర్సంట్ ఆఫ్ ఆఫర్లు ప్రకటించారు. మరి గర్ల్స్ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా షాపింగ్ చేసేయండి మరి. ఇక సమంత విషయానికి వస్తే 2021 కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి భర్త నాగ చైతన్యతో గోవా వెళ్ళిన ఆమె అక్కడి రిసార్ట్స్‌లో ఎంజాయ్‌మెంట్ షురూ చేసింది. అందుకు సంబంధించిన ఓ ఫొటోను తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అవన్నీ వైరల్ అయ్యాయి. తన భ‌ర్త నాగ చైతన్యతో పాటు బెస్ట్ ఫ్రెండ్‌ అయిన డిజైన‌ర్ శిల్పారెడ్డితో క‌లిసి ఆమె ఈ టూర్ వేసింది.


ఏపీలో కీలక కమిటీ వేసిన జగన్ సర్కార్...!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

టిక్‌టాక్ దుర్గారావుకు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలోనే...

ట్రైన్ టికెట్ ఇక సరికొత్తగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>