Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/entertaining-pogaru-dialogue-trailer8d4bc268-ca03-4018-9a7b-febd1e1211b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/entertaining-pogaru-dialogue-trailer8d4bc268-ca03-4018-9a7b-febd1e1211b5-415x250-IndiaHerald.jpgకన్నడ బ్యూటీకి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలమే అయినా ఈ బ్యూటీ లక్కీ హీరోయిన్ గా పేరుతెచ్చుకుని టాప్ హీరోయిన్ గా టాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. టాప్ హీరోయిన్ అవ్వడమే ఆలస్యం ఈ చిన్నదానికి అన్ని భాషల్లో నటించేందుకు అవకాశాలు వచ్చి పడుతున్నాయి. అందులో బాలీవుడ్ ఎంట్రీకి తెరంగేట్రం చేసేసింది ఈ చిన్నది. బాలీవుడ్ లో బిగ్ బీ కూతురిగా ఓ సినిమాలో నటించే ఛాన్స్ ను దక్కించుకుంది రష్మిక. కాగా ఈ బ్యూటీ యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడైన ధృవ స‌ర్జా సరసన లేటెస్ట్ మూవీ ‘పrashmika;beauty;view;rashmika mandanna;surya sivakumar;india;bollywood;tollywood;cinema;telugu;king;kannada;director;hero;king 1;heroine;arjun 1;fighter;dhruva;massదుమ్ములేపుతున్న ‘పొగరు’ ట్రైలర్దుమ్ములేపుతున్న ‘పొగరు’ ట్రైలర్rashmika;beauty;view;rashmika mandanna;surya sivakumar;india;bollywood;tollywood;cinema;telugu;king;kannada;director;hero;king 1;heroine;arjun 1;fighter;dhruva;massFri, 01 Jan 2021 15:46:15 GMTకన్నడ బ్యూటీకి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలమే అయినా ఈ బ్యూటీ లక్కీ హీరోయిన్ గా పేరుతెచ్చుకుని టాప్ హీరోయిన్ గా టాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. టాప్ హీరోయిన్ అవ్వడమే ఆలస్యం ఈ  చిన్నదానికి అన్ని భాషల్లో నటించేందుకు అవకాశాలు వచ్చి పడుతున్నాయి. అందులో బాలీవుడ్ ఎంట్రీకి తెరంగేట్రం చేసేసింది ఈ చిన్నది. బాలీవుడ్ లో బిగ్ బీ కూతురిగా ఓ సినిమాలో నటించే ఛాన్స్ ను దక్కించుకుంది రష్మిక. కాగా ఈ  బ్యూటీ యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడైన ధృవ స‌ర్జా సరసన లేటెస్ట్ మూవీ ‘పొగరు’ అనే సినిమాలో నటిస్తోంది .  ఈ  పాన్ ఇండియా మూవీకి నందకిశోర్ దర్శకత్వం వహించారు.
 శ్రీ జగద్గురు మూవీస్ బ్యానర్ పై బి.కె గంగాధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ మూవీని తెలుగులో అదే పేరుతో సాయి సూర్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డి.ప్రతాప్ రాజు విడుదల చేయనున్నారు. తెలుగు వర్షన్ లో విడుదల చేసిన ‘కరాబు’ సాంగ్ కిర్రాక్ రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. రిలీజ్ చేసిన అతికొద్ది రోజుల్లోనే స్థాయిలో వ్యూస్ ను  దక్కించుకుని తెలుగు రాష్ట్రాల్లో దుమ్మురేపుతోంది. అయితే తాజాగా ‘పొగరు’ మూవీ డైలాగ్ ట్రైలర్ ని ఆ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో హీరో చెప్పే డైలాగ్ వారెవ్వా అనిపించుకుంటుంది.


‘అడ్రెస్ కనుక్కుని సర్వీస్ చేయడానికి కొరియర్ బాయ్ ని అనుకున్నార్రా.. ఫైటర్... కొడితే ఎవడికీ అడ్రస్ అయినా గల్లంతవ్వాల్సిందేరా.. అని హీరో ధృవ స‌ర్జా చెప్పే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైలర్ లో ధృవ స‌ర్జా ఫుల్ మాస్  లుక్ తో కనిపిస్తారు. ఇక రష్మిక విషయానికొస్తే ఇందులో రష్మిక అమాయకు అమ్మాయిలా కనిపిస్తుంది. ఈ ట్రైలర్ యాక్షన్ ప్రియులను ఎంతగానో  ఆకట్టుకుంటోంది. అతి త్వరలోనే మరో కొత్త ట్రైలర్ తో పొగరు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ట్రైలర్ లో పేర్కొన్నారు. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ చందన్ శెట్టి సాంగ్స్ అందించారు. ట్రైలర్లు, పాటతో ఇంతగా క్రేజ్ ను సంపాదించుకున్న ఈ పొగరు బాక్సాపీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొట్టడం ఖాయమనిపిస్తుంది.




చంద్రబాబు దార్శనికత దురదృష్టం: సజ్జల రామకృష్ణా రెడ్డి

బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బండి సంజయ్ ఫైర్స్ ఆన్ కెసిఆర్ ...?

గర్భం దాల్చిన పది రోజుల తర్వాత మళ్లీ గర్భం.. అసలు ఏం జరిగిందంటే..

క్రాక్ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది.. ఈ సారి కేకే!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>