PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpgదుబ్బాక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం సంచలనం అయింది. అక్కడి నుంచి కూడా బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యలు, చేస్తున్న వ్యాఖ్యలు అన్నీ కూడా హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణాలో ఇప్పుడు బిజెపికి దుబ్బాక ఎన్నికల తర్వాత చాలా మంచి అవకాశాలు వచ్చాయి అనేది అర్ధమవుతుంది. ఇక ఇదిలా ఉంటే ఇక్కడి నుంచి బిజెపి విమర్శల దాడి బాగా పెంచింది. తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. దుబ్బాక ఉప ఎన్నిక బిజెపి రాష్ట్ర రాజకీయాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది అని ఆయన అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిharish rao;kcr;harish;raghu;hyderabad;bharatiya janata party;media;mla;t harish rao;siddipet;party;shaktiహరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?హరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?harish rao;kcr;harish;raghu;hyderabad;bharatiya janata party;media;mla;t harish rao;siddipet;party;shaktiFri, 01 Jan 2021 19:21:10 GMTభారతీయ జనతా పార్టీ విజయం సాధించడం సంచలనం అయింది. అక్కడి నుంచి కూడా బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యలు, చేస్తున్న వ్యాఖ్యలు అన్నీ కూడా హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణాలో ఇప్పుడు బిజెపికి దుబ్బాక ఎన్నికల తర్వాత చాలా మంచి అవకాశాలు వచ్చాయి అనేది అర్ధమవుతుంది. ఇక ఇదిలా ఉంటే ఇక్కడి నుంచి బిజెపి విమర్శల దాడి బాగా పెంచింది. తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. దుబ్బాక ఉప ఎన్నిక బిజెపి రాష్ట్ర రాజకీయాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది  అని ఆయన అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక జైత్రయాత్ర  హైదరాబాద్ లో కూడా కొనసాగించాము అని అన్నారు.

మిగిలింది ఒకటి సిద్దిపేట మాత్రమే ఒకే ఒక్క దెబ్బ సిద్దిపేటలో కొట్టాలి  అని అన్నారు. సిద్దిపేటలో బిజెపి గెలవలని పక్క పార్టీ నాయకులు కూడా కోరుకుంటున్నారు అని ఆయన అన్నారు. సమాచార హక్కు చట్టాన్ని వాడుకుంటే సిద్దిపేట మున్సిపాలిటీ నూటికి నూరుశాతం గెలుస్తాం అని ఆయన స్పష్టం చేసారు. బిజెపి పార్టీ పేదోడి కోసం పని చేస్తుంది అన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఏడు ఏళ్లుగా ఉద్యోగస్తులను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఉద్యోగస్తులు కర్రు కాల్చి వాత పెడితే కేసీఆర్ కు  తెలిసొచ్చింది  అని ఆయన విమర్శించారు.

టిఆర్ఎస్ ను ఎదిరించే శక్తి బీజేపీ కి తప్ప ఏ పార్టీకి లేదు  అని, దుబ్బాక లో బీజేపీ గెలిస్తే 17 ప్రపంచ దేశాల్లో సంబరాలు చేసుకున్నారు అని ఆయన అన్నారు. సిద్దిపేట బిజెపిలోకి వరద ప్రారంభం అయింది అని వెల్లడించారు. టిఆర్ఎస్ పతనం సిద్ధిపేట్ నుండి ప్రారంభం అన్నారు. సిద్దిపేట సోషల్ మీడియా ఆక్టివ్ గా పని చేయాలి అని సూచించారు. సిద్ధిపేట మున్సిపాలిటీ గెలిచి రాష్ట్ర పార్టీకి కానుకగా ఇద్దాం అన్నారు.


ఎన్నారైలకు షాక్ ఇచ్చిన ట్రంప్...ట్రంప్ కి షాక్ ఇచ్చిన బిడెన్..!!

రంగ్‌దే రిలీజ్ డేట్ ఫిక్స్.. కీర్తి అందాన్ని చూడడానికి రెడీగా ఉండండి...

మూడో టెస్టులో రోహిత్, నట్టూ... ఇక ఆసీస్‌కు చుక్కలే...

సంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?

జగన్ రెడ్డీ.. అప్పన్న సన్నిధికి రా.. తేల్చుకుందాం: నారా లోకేష్

బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>