CrimeSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhihar-crime9c7480c5-ef8c-4aef-83f7-99f01f225160-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhihar-crime9c7480c5-ef8c-4aef-83f7-99f01f225160-415x250-IndiaHerald.jpgనీతి, నిజాయితీ లేకుండా నిరుద్యోగ యువత మరియు తక్కువ జీతాలకు పనిచేస్తున్న ప్రైవేట్ ఉద్యోగస్తులకు సింగరేణి పవర్ ప్లాంటులో ఉద్యోగాలు పెట్టిస్తానని అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ మోసం చేస్తున్న మహిళా పై పీడీ యాక్ట్ అమలు చేశారు. మంచిర్యాల జిల్లాకు చెందిన గడ్డం సుశీల అనే మ‌హిళ "వైట్ కాలర్ నేరాల‌కు పాల్ప‌డుతూ వ‌స్తోంది. దీంతో రామగుండం పోలీస్‌ కమిషనర్‌ పీ.డీయాక్ట్ న‌మోదుకు ఉత్తర్వులు జారీచేసారు. పోలీస్‌ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులను మంచిర్యాల రూరల్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్‌ కుమారస్వామి , సీసీcrime;women;amala akkineni;susheela;nandu;srinivas;tiru;warangal;police;woman;traffic police;central government;mancherialమొదటిసారి మహిళ పై పీడీ యాక్ట్ అమలు.. అంత‌ దారుణం చేసింనందుకే..!మొదటిసారి మహిళ పై పీడీ యాక్ట్ అమలు.. అంత‌ దారుణం చేసింనందుకే..!crime;women;amala akkineni;susheela;nandu;srinivas;tiru;warangal;police;woman;traffic police;central government;mancherialFri, 01 Jan 2021 11:59:24 GMTమంచిర్యాల జిల్లాకు చెందిన గడ్డం సుశీల అనే మ‌హిళ  "వైట్ కాలర్ నేరాల‌కు పాల్ప‌డుతూ వ‌స్తోంది. దీంతో రామగుండం పోలీస్‌ కమిషనర్‌  పీ.డీయాక్ట్ న‌మోదుకు ఉత్తర్వులు జారీచేసారు. పోలీస్‌ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులను మంచిర్యాల  రూరల్  సర్కిల్  ఇన్స్ స్పెక్టర్‌ కుమారస్వామి  , సీసీసీ నస్పూర్  ఎస్ఐ శ్రీనివాస్  లు పీ.డీ యాక్ట్ నిర్బంద ఉత్తర్వులను నిందితులకి అందజేసి అనంతరం వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించడమైనది.

గడ్డం సుశీల వివిధ దిన‌ప‌త్రిక‌ల్లో ఉద్యోగ ప్రకటనలు  ఇచ్చి తన వద్దకు వచ్చే నిరుద్యోగులకు సింగరేణి పవర్ ప్లాంటులో ఉద్యోగాలు పెట్టిస్తానని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ ఉండేది. 2017 నుంచి ఇలాంటి మోసాల‌కు పాల్ప‌డుతూ ఉంది.నీతి, నిజాయితీ లేకుండా నిరుద్యోగ యువత మరియు తక్కువ జీతాలకు పనిచేస్తున్న ప్రైవేట్ ఉద్యోగుల‌కు సింగరేణి పవర్ ప్లాంటులో ఉద్యోగాలు పెట్టిస్తానని  అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తోంది. ఇలా గోదావరిఖని మరియు మంచిర్యాల ఏరియాలో  నివసిస్తున్న నిరుద్యోగ యువత మరియు ప్రైవేట్ ఉద్యోగుల‌తో పరిచయం పెంచుకుంటుంది.  వారికి ఎక్కువ మొత్తం జీతంపై సింగరేణి  పవర్ ప్లాంటులో పని పెట్టిస్తానని  వారికి మాయమాటలు చెబుతుంది.


వారికి న‌మ్మ‌కం కుదిరా అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసుకుని త‌ప్పించుకుంటూ తిరుగుతుంది. చివ‌రికి డ‌బ్బులు ఎగ‌వేస్తుంది.   ఈ క్ర‌మంలోనే ప‌లుమార్లు ఆమెపై రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో  కేసులు న‌మోద‌య్యాయి.  నిరుద్యోగ యువత, ప్రైవేటు ఉద్యోగులు మరియు సాధారణ ప్రజల మనస్సులలో భయాందోళనలు సృష్టిస్తూ శాంతి భద్రత లకి  విఘాతం కలిగిస్తోంద‌ని పోలీసుల విచార‌ణలో తేలింది. ప‌లుమార్లు హెచ్చ‌రించినా ప‌ద్ధ‌తి మార్చుకోక‌పోవ‌డంతో పీడీ యాక్ట్‌ అమలు చేస్తున్న‌ట్లు పోలీసులు ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.




నేను బిజెపిలోకి వెళ్ళిపోతా: తెలంగాణా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

టిక్‌టాక్ దుర్గారావుకు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలోనే...

ట్రైన్ టికెట్ ఇక సరికొత్తగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>