Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jin-pinga9f45e87-a040-448a-8dee-907cb6bd9725-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jin-pinga9f45e87-a040-448a-8dee-907cb6bd9725-415x250-IndiaHerald.jpgపాకిస్తాన్ ఏదో ఒక విధంగా భారత్ పై ఆధిపత్యం సాధించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు భారత్ కంటే ఎక్కువ పటిష్టమైన ఆర్మీ,ఎయిర్ ఫోర్స్ సామర్థ్యం పాకిస్తాన్ దగ్గర ఉంది అంటూ గొప్పలు కూడా చెప్పుకుంటుంది. అయితే భారత్ పై యుద్ధం చేస్తే పాకిస్తాన్ గెలవలేదు.. కేవలం రెండు రోజుల్లోనే పాకిస్తాన్ మొత్తం తుడిచి పెట్టుకు పోతుంది అన్న విషయం పాకిస్థాన్కు తెలిసినప్పటికీ ఎప్పుడు భారత్ కంటే నేనే గొప్ప అనే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది పాకిస్థాన్. అయితే మొన్నటి వరకchaina;vishwa;india;pakistan;armyపాకిస్తాన్ కి చైనా పవర్ ఫుల్ యుద్ధవిమానాలు.. అసలేం జరుగుతోంది..?పాకిస్తాన్ కి చైనా పవర్ ఫుల్ యుద్ధవిమానాలు.. అసలేం జరుగుతోంది..?chaina;vishwa;india;pakistan;armyFri, 01 Jan 2021 04:00:00 GMTపాకిస్తాన్ ఏదో ఒక విధంగా భారత్ పై ఆధి పత్యం సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  అంతే కాదు భారత్ కంటే ఎక్కువ పటిష్టమైన ఆర్మీ,ఎయిర్ ఫోర్స్ సామర్థ్యం పాకిస్తాన్ దగ్గర ఉంది అంటూ గొప్పలు కూడా చెప్పుకుంటుంది. అయితే భారత్ పై యుద్ధం చేస్తే పాకిస్తాన్ గెలవ లేదు..  కేవలం రెండు రోజుల్లోనే పాకిస్తాన్ మొత్తం తుడిచి పెట్టుకు పోతుంది అన్న విషయం పాకిస్థాన్కు తెలిసినప్పటికీ ఎప్పుడు భారత్ కంటే నేనే గొప్ప అనే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది పాకిస్థాన్.



 అయితే మొన్నటి వరకు భారత్ దగ్గర ఉన్నటు వంటి యుద్ధ విమానాల కంటే తమ దగ్గర ఉన్నటువంటి ఎఫ్ 16 యుద్ధ విమానాలు ఎంతో శక్తివంత మైనవని..  యుద్ధ విమానాల తో యుద్ధం చేస్తే ఎంతో సమర్థవంతంగాఎదుర్కొంటాం అంటూ గతంలో పాకిస్తాన్ ఎన్నో వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత ఎఫ్ 16 యుద్ధ విమానాల లో ఉన్న లోపాలు బయటపడడంతో చివరికి అవి పనికిరావు అని తేలడంతో పాకిస్తాన్ అయోమయంలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.



 ఇలాంటి పరిణామాల  నేపథ్యంలో ఎప్పుడూ పాకిస్తాన్కు ఆయుధ సహాయం చేస్తూ తాము చేయాలనుకున్న దాడిని పాకిస్తాన్తో చేయించే చైనా మరోసారి పాకిస్థాన్కు యుద్ధ విమానాలు ఇచ్చేందుకు సిద్ధమైంది.  ఇటీవల చైనా నుంచి ఏకంగా14 జేఎఫ్ 17 యుద్ధ విమానాలు పాకిస్థాన్కు ఇచ్చింది చైనా.  ఈ యుద్ధ విమానాలు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లో చేరాయి. అయితే ఈ యుద్ధ  విమానాలతో  రఫెల్ ను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంటామని.. ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ పోర్ట్ ఎంతో  పటిష్టంగా మారింది అని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇటీవలే  రష్యాలో ఫెయిల్యూర్ అయిన ఇంజన్ తోనే ఈ యుద్ధ విమానాలు తయారయ్యాయని  వాటికి అంతలా సామర్థ్యం లేదు అంటూ చెబుతున్నారు విశ్లేషకులు.


బాబోయ్: పవన్ మైండ్ గేమ్ మామూలుగా లేదుగా!

ఈ సారి మహేష్ 'మహర్షి'లో ఆ క్రికెటర్.. ఇరగదీస్తున్నాడుగా...

ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్!

రజనీ డెడ్లీ డెసిషన్ తో వారికి ఇనుప తెర ?

ధరణి పోర్టల్... స్లాట్ రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్

'బండి'కి ఢిల్లీ పిలుపు ? బీజేపీ పెద్ద ల నిర్ణయం ఏంటో ?

బడ్జెట్ విషయంలో వెనక్కు తగ్గని డైరెక్టర్.. టెన్షన్‌లో బాలయ్య నిర్మాత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>