Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-vaccine-updates5e5bc163-c39b-469d-afbb-d9aa7b939bc7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-vaccine-updates5e5bc163-c39b-469d-afbb-d9aa7b939bc7-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోన వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో అందరు భయాందోళనలో మునిగిపోతున్నారు. ఇలాంటి తరుణంలోనే మరికొన్ని రోజుల్లో ప్రజలందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలి ఎవ్వరికి ఇవ్వకూడదు అనే దానిపై కూడా పరిశోధకులు కీలక సూచనలు చేస్తున్నారు. వ్యాక్సిన్ ఇచ్చేముందు పేషెంట్ లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించాలని ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. కొన్ని రకాల ఆvaccine;tara;central governmentజ్వరం వస్తే.. నో వ్యాక్సిన్.. ఎందుకో తెలుసా..?జ్వరం వస్తే.. నో వ్యాక్సిన్.. ఎందుకో తెలుసా..?vaccine;tara;central governmentThu, 31 Dec 2020 08:30:00 GMTకేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వ్యాక్సిన్  ఎవరికి ఇవ్వాలి ఎవ్వరికి ఇవ్వకూడదు అనే దానిపై కూడా పరిశోధకులు కీలక సూచనలు చేస్తున్నారు. వ్యాక్సిన్  ఇచ్చేముందు పేషెంట్ లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించాలని ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.



 కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి తాత్కాలికంగా వ్యాక్సిన్  నిలుపుదల చేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. జ్వరంతో బాధపడుతున్న వారికి జ్వరం తగ్గిన తర్వాత అనేక వేస్తారు...  అంతే కాకుండా ఇతర అలర్జీలతో బాధపడుతున్న వారికి  పరిశీలించిన తర్వాత వైద్యులు వ్యాక్సిన్ ఇస్తారని వైద్యారోగ్యశాఖ తెలిపింది.  అంతే కాకుండా మొదటి డోసు ఇచ్చిన తర్వాత వారిలో ఒక వేళ అలెర్జీ తలెత్తుతే  వారికి తర్వాత డోస్  ఇవ్వకూడదు అంటూ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అన్నిరకాల భద్రతా ప్రమాణాలు మధ్య  ప్రభుత్వం వ్యాక్సిన్ కి  సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది అంటూ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.


 ఇప్పటికే డాక్టర్లు నర్సులు వ్యాక్సినేషన్ లో  పాల్గొనే ఇతర సిబ్బందికి కూడా శిక్షణ వచ్చినట్లు తెలుస్తుంది.  వాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ప్రతి కేంద్రంలో కూడా మూడు గదులు ఉండేలా ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నారు. వేచి చూసేందుకు ఒక గది  అయితే వ్యాక్సిన్ వేసేందుకు మరొకటి.. వ్యాక్సిన్ వేసిన తర్వాత వారికి ఏమైనా సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పరిశీలించేందుకు మరో అరగంట పాటు వేరే గదిలో ఉంచుతారు. ఇక అక్కడ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వెంటనే చికిత్స అందించేందుకు మెడికల్ టీమ్  కూడా సిద్ధంగా ఉంటుంది.  పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తినా వారికి వ్యాక్సిన్ నిలుపుదల చేయాలని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది.


మరో కేంద్ర చట్టానికి కేసీఆర్ జై!

భూకంపాన్ని ఎప్పుడైనా లైవ్‌లో చూశారా..? అయితే ఇప్పుడు చూడండి..

కొడాలి నానీని చంద్రబాబే టార్గెట్ చేయించారా...?

తెలంగాణ‌లో నేరాలు త‌గ్గాయి... ఇక మా ల‌క్ష్యం అదే.. డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి

2020 టాలీవుడ్ బెస్ట్ మూవీస్.. టాప్ ప్లేస్ ఎవరిదంటే!

బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన తెలుగు హీరోయిన్స్.. సక్సెస్ కొట్టేస్తారా?

అప్పుడు కాల్పులు జరిపాడు.. ఇప్పుడు బీజేపీలో చేరాడు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>