CrimeMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/haryana28bfdf72-4bc2-4a53-907a-7dea74152ed3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/haryana28bfdf72-4bc2-4a53-907a-7dea74152ed3-415x250-IndiaHerald.jpgదేశం లో పరువు హత్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి .. తమ కులం కాదని వేరే వ్యక్తి పెళ్లిచేసుకున్న సహించలేని కొందరు తల్లి తండ్రులు దారుణాలకు పాల్పడుతున్నారు .. మన తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలు గురించి తెలిసిందే .. ఇప్పుడు ఇందుకు సంబందించిన దానిపై ఒక సినిమా కూడా వస్తుంది .. haryana;prema;haryana - chandigarh;police;marriage;court;love;car;girl;letter;murder.;father;nijamహర్యానా లో దారుణం ప్రేమ జంటపై తండ్రి కాల్పులు కూతురు అక్కడిక్కడే మృతిహర్యానా లో దారుణం ప్రేమ జంటపై తండ్రి కాల్పులు కూతురు అక్కడిక్కడే మృతిharyana;prema;haryana - chandigarh;police;marriage;court;love;car;girl;letter;murder.;father;nijamThu, 31 Dec 2020 15:56:00 GMTప్రేమ వివాహాలు ఎక్కువయ్యాయి .. అది ఏ కారణమో తెలీదు కొంతమంది కూతుళ్లు తల్లితండ్రులకు వ్యతిరేకంగా ప్రేమ  వివాహాలు చేసుకుంటున్నారు .. వాళ్ళకి ఆ దైర్యం ఎక్కడి నుండి వస్తుందో తెలియడం కానీ  .. పేరెంట్స్ కి వాళ్ళు చేసుకునే  వివాహం  నచ్చడం లేదు .. తన కూతురు చేసిన పనికి జీర్ణించుకోలేక పరువు హత్యలకు పాల్పడుతున్నారు ..  ఆలా  నిండా నెల కూడా సంసారం చీలిక  వితంతువులు అవుతున్నారు .. అయితే ఇప్పుడు జరిగిన పరువు హత్య లో తండ్రి చేతులు కూతురు మరణించింది ..  దేశంలో  మరో పరువు హత్య జరిగింది .. హ‌ర్యానాలో ఓ తండ్రి ప‌రువు హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. కోర్టుకు వెళ్లి ప్రేమ పెళ్లి చేసుకోవాల‌ని భావించిన జంట‌పై ఆ తండ్రి దారుణానికి ఒడిగ‌ట్టాడు.  తండ్రి జ‌రిపిన కాల్పుల్లో  కూతురు అక్క‌డిక్క‌డే ప్రాణాలు విడిచింది.  వివరాలలోకి వెళ్తే

రోహ‌త‌క్ లో ఒక ప్రేమ జంట  పెళ్లి చేసుకోవాల‌ని భావించింది. వారి ప్రేమ వివాహాన్ని అమ్మాయి తండ్రి ఒప్పుకోలేదు .  దీంతో పెళ్లి కూతురు తండ్రి వారిపై కాల్పుల్లో జరపగా కూతురు అక్కడిక్కడే మృతి చెందింది . కాల్పుల్లో  పెళ్లి కుమారుడికి  గాయాలు కావ‌డంతో అత‌న్ని హాస్పిట‌ల్లో చేర్చారు.  అత‌ని ప‌రిస్థితి ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గా ఉన్న‌ది.  ఆ ప్రేమ జంట  వివాహాన్ని చేసుకునేందుకు  వారి వారి కుటుంబాల‌తో కలిసి  కోర్టుకు వెళ్తున్న స‌మ‌యంలో ఈ హ‌త్యా ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది.  తొలుత తండ్రి కూతురి వివాహాన్ని వ్య‌తిరేకించార‌ని, ఆ త‌ర్వాత ఒప్పుకున్న‌ట్లు  తల్లి తెలిపింది . కానీ కోర్టుకు వెళ్లే స‌మ‌యంలో పెళ్లి కూతురు  తండ్రి దారుణానికి పాల్ప‌డిన‌ట్లు ఆమె ఆరోపించారు.  కారులోనే పెళ్లి కూతురు ప్రాణాలు కోల్పోయింది . ఈ ఘ‌ట‌న అనంతరం పెళ్లి కూతురు తండ్రి అక్కడి నుండి పారిపోయారు .. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని  ఆమె తండ్రి కోసం గాలిస్తున్నారు ..

 




టాలీవుడ్‌లో ‘హెల్మెట్ మ్యాన్’.. ఎప్పుడూ చూసి ఉండరు

2020 హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ : ఈ ఏడాది క్రికెట్ లో ఆట తక్కువ..వివాదాలు ఎక్కువ !!

ముంబై తర్వాత ఏపీనే... జగన్ వల్లే: డీజీపీ ప్రసంశలు

కేసిఆర్ గారు.. రాత్రికి రాత్రి బంగారు తెలంగాణ తెచ్చేలా ఉన్నారే.. రాములమ్మ సెటైర్..?

పార్టీ పెట్టనని చెప్పిన రజినీకాంత్.. మాస్టర్ ప్లాన్ వేసిన బీజేపీ!

మెగాస్టార్ దృష్టిలో పడేందుకు.. మెహబూబ్, సోహెల్ ఏం చేశారో చూడండి

2020వ సంవత్సరం సూర్యాకు బాగా కలిసొచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>