MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarkaru-vaari-paata-thamanfb6da82a-3c07-4a4b-b6e4-dfbfce48b7b2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarkaru-vaari-paata-thamanfb6da82a-3c07-4a4b-b6e4-dfbfce48b7b2-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా "సర్కారువారిపాట".ఈ ఏడాది సంక్రాంతికి "సరిలేరు నీకెవ్వరూ" సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక "సర్కారు వారి పాట" సినిమా పై ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. "సర్కారు వారి పాట" సినిమాలో మహేష్ బాబు పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు.సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్, ఎలివేషన్లతో పాటు ఫుల్ కామెడీ సీన్స్ ఉన్నాయని మూవీ టీమ్ నుంచి టాక్ వినిపిస్తోంది. అసలు మేటర్ లోకmahesh-babu;cbn;mahesh;keerthi;suresh;anasuya bharadwaj;geetha;mahesh babu;prince;thaman s;vennela;india;cinema;sangeetha;rajani kanth;audience;blockbuster hit;comedy;letter;heroine;mythri movie makers;anasuya 1సర్కారు వారి పాటలో వినోదం మాములుగా ఉండదట...సర్కారు వారి పాటలో వినోదం మాములుగా ఉండదట...mahesh-babu;cbn;mahesh;keerthi;suresh;anasuya bharadwaj;geetha;mahesh babu;prince;thaman s;vennela;india;cinema;sangeetha;rajani kanth;audience;blockbuster hit;comedy;letter;heroine;mythri movie makers;anasuya 1Thu, 31 Dec 2020 13:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా "సర్కారువారిపాట".ఈ ఏడాది సంక్రాంతికి "సరిలేరు నీకెవ్వరూ" సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక "సర్కారు వారి పాట" సినిమా పై ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. "సర్కారు వారి పాట" సినిమాలో మహేష్ బాబు పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు.సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్, ఎలివేషన్లతో పాటు ఫుల్ కామెడీ సీన్స్ ఉన్నాయని మూవీ టీమ్ నుంచి టాక్ వినిపిస్తోంది.

అసలు మేటర్ లోకి వెళ్లిపోతే, టాలీవుడ్‌ సూపర్‌ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు‌ పరుశురామ్‌ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ ఏంటన్నది దాదాపుగా అందరికీ తెలిసిపోయింది.బ్యాకింగ్‌ వ్యవస్థలోని లోపాలపై ఈ సినిమా ఉంటుందని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న టాక్ చూస్తే ఈ సినిమాలో సెకాండాఫే హైలెట్‌ గా నిలుస్తుందంటున్నారు చిత్రయూనిట్‌. ఎందుకంటే, సినిమా చూసే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారట. ఎంతలా అంటే సీట్లో కూర్చోకుండా కడుపు నొప్పి పుట్టేలా పడిపడి నవ్వుకుంటారని చిత్రయూనిట్‌ చెబుతోంది. ఈ కామెడీని సీన్స్ లో మహేష్ బాబు, పోసాని, వెన్నెల కిషోర్‌, అనసూయ ఉండబోతున్నారని, వీళ్లలో ఉండే కన్ఫూజన్‌ ఆడియన్స్ కి మంచి ఫన్ ఇస్తుందని చెప్తున్నారు.

మరి వీళ్లందరూ కలిసి మహేష్ తో పాటుగా ఎలా నవ్విస్తారో తెరపై చూడాల్సిందేనంటున్నారు ఫ్యాన్స్.. ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


పటిష్టంగా మారిన ఆస్ట్రేలియా జట్టు.. ఎందుకో తెలుసా..?

సీఎం కేసీఆర్ లోని మార్పుకు ఆ ఇద్దరే కారణమా ?

న్యాయం జరిగే వరకు ప్రొద్దుటూరులో దీక్ష చేస్తా: నారా లోకేశ్

కరోనా వైరస్ ఆడదా? ఈ లెక్కలు చూస్తే అదే అనిపిస్తోంది!

వ్యాక్సిన్ కి మేము రెడీ... కేంద్రానికి ఏపీ నివేదిక

కొత్త సంవత్సరం రోజున కేంద్రం గుడ్ న్యూస్ చెప్తుందా...?

త్రివిక్రమ్‌కు నో చెప్పిన జూనియర్ ఎన్టీఆర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>