Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fraudfa86ccbb-7d7e-4723-b5ae-01a38f55ebc4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fraudfa86ccbb-7d7e-4723-b5ae-01a38f55ebc4-415x250-IndiaHerald.jpgకొన్ని కొన్ని సార్లు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎన్నో కష్టాల పాలు చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అందుకే కోపంలో ఏ నిర్ణయం తీసుకోకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక్కడ కోపంలో నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుంది అనే దానికి జరిగిన ఘటనే నిదర్శనం గా మారిపోయింది. వేములవాడకు చెందిన ఓ మహిళ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం తొమ్మిది నెలలపాటు ఆ మహిళను నరకయాతన అనుభవించేలా చేసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేములవాడ కు చెందిన మహిళ కు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇక దంపతులకు ఇద్దరు పfraud;women;lakshman;smart phone;police;husband;wife;woman;traffic policeక్షణికావేశంలో నిర్ణయం.. 9 నెలలు నరకం.. చివరికి..?క్షణికావేశంలో నిర్ణయం.. 9 నెలలు నరకం.. చివరికి..?fraud;women;lakshman;smart phone;police;husband;wife;woman;traffic policeThu, 31 Dec 2020 15:20:00 GMT మహిళ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం తొమ్మిది నెలలపాటు ఆ మహిళను నరకయాతన అనుభవించేలా చేసింది.



 ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేములవాడ కు చెందిన మహిళ కు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇక దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే లాక్ డౌన్ కి ముందు భర్తతో గొడవ పడింది సదరు మహిళ. దీంతో భర్తతో ఉండలేను అని క్షణికావేశంలో నిర్ణయం తీసుకొని తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకి అయితే వచ్చింది కానీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు.ఈ క్రమంలోనే..  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరి అక్కడే 3 రోజులు గడిపిన ఆ మహిళను గమనించిన ఓ వృద్ధురాలు ఆమె వద్దకు చేరుకొని మాయమాటలు చెప్పి చేరదీసింది.



 ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి మహిళను  పిల్లలతో సహా మహారాష్ట్రకు తీసుకెళ్లి అక్కడ వారిని లక్ష రూపాయలకు అమ్మేసింది.  ఇక సదరు మహిళను లక్ష రూపాయలకు కొనుగోలు చేసిన లక్ష్మణ్ జగపత్  అనే వ్యక్తి తనకు మూడో భార్య గా ఉండాలి అంటూ మహిళలపై వేధింపులకు దిగాడు అయితే ఓ రోజుఎలాగోలా ఫోన్ సంపాదించిన మహిళ తన భర్త కు ఫోన్ చేసి అసలు విషయం చెప్పింది దీంతో వెంటనే ఆమె భర్త వేములవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా మహిళ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి  మహిళ ఇద్దరు పిల్లల చెర నుంచి విడిపించారు.


కేసిఆర్ గారు.. రాత్రికి రాత్రి బంగారు తెలంగాణ తెచ్చేలా ఉన్నారే.. రాములమ్మ సెటైర్..?

పార్టీ పెట్టనని చెప్పిన రజినీకాంత్.. మాస్టర్ ప్లాన్ వేసిన బీజేపీ!

మెగాస్టార్ దృష్టిలో పడేందుకు.. మెహబూబ్, సోహెల్ ఏం చేశారో చూడండి

2020వ సంవత్సరం సూర్యాకు బాగా కలిసొచ్చిందా?

సీఎం కేసీఆర్ లోని మార్పుకు ఆ ఇద్దరే కారణమా ?

న్యాయం జరిగే వరకు ప్రొద్దుటూరులో దీక్ష చేస్తా: నారా లోకేశ్

కరోనా వైరస్ ఆడదా? ఈ లెక్కలు చూస్తే అదే అనిపిస్తోంది!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>