MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-soodh-acheives-an-other-award9e160f17-083f-461a-b386-9600271dcebb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-soodh-acheives-an-other-award9e160f17-083f-461a-b386-9600271dcebb-415x250-IndiaHerald.jpgప్రస్తుతం నటుడు సోనూసూద్ ట్రెండింగ్ టాపిక్స్ లో ఒకరు. ఈయనకు సంబంధించి రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఆయనకు సంబంధించి ఒక ఆశక్తికర విషయం బయటకు వచ్చింది. నిజానికి ఈయన విలన్ పాత్రలలో మంచి పేరు తెచ్చుకున్నాడు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో లీడింగ్ విలన్స్ లో ఆయన ముందు వరుసలో ఉంటాడు. కానీ ఆయన లాక్ డౌన్ సమయంలో వలస కూలీల కు చేసిన మంచి పనులకు గాను మంచి పేరు తెచ్చుకున్నాడు. ఏకంగా చిరంజీవి లాంటి హీరోనే మిమ్మల్ని కొట్టే సీన్ ఉంటే నేను చేయలేను తర్వాత జనాలు నా మీద శాపనార్థాలు పెడతారు అంటూ తప్పుకోవడం చర్చనtollywood;chiranjeevi;tollywood;cinema;interview;hero;nijamసోనూ సూద్ సంచలన నిర్ణయంసోనూ సూద్ సంచలన నిర్ణయంtollywood;chiranjeevi;tollywood;cinema;interview;hero;nijamThu, 31 Dec 2020 11:00:00 GMTటాలీవుడ్ లో లీడింగ్ విలన్స్ లో ఆయన ముందు వరుసలో ఉంటాడు. కానీ ఆయన లాక్ డౌన్ సమయంలో వలస కూలీల కు చేసిన మంచి పనులకు గాను మంచి పేరు తెచ్చుకున్నాడు. ఏకంగా చిరంజీవి లాంటి హీరోనే మిమ్మల్ని కొట్టే సీన్ ఉంటే నేను చేయలేను తర్వాత జనాలు నా మీద శాపనార్థాలు పెడతారు అంటూ తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఇది కాస్త ఆలోచింప చేయడంతో సోనూసూద్ ఇకమీదట విలన్ పాత్రలలో నటించకూడదని ఫిక్స్ అయ్యాడు. ఇదే విషయాన్ని ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు సోనూసూద్ కు సంబంధించి మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది అదేంటంటే ఆయన నిర్మాతగా కూడా మారనున్నాడట. సోనూసూద్ నిర్మాతగా మారి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు నిర్మిస్తారు అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

 ఈ విషయం మీద ఆయన స్పందిస్తూ నిజంగానే సినిమా నిర్మాణం చేయాలని అనుకుంటున్నా అని, అయితే మంచి కథల కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పుకొచ్చాడు. అంతేకాక తాను హీరోగా కూడా సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఆయన మొన్ననే క్లారిటీ ఇచ్చాడు. ప్రజలు తనను విలన్ గా చూడటం ఇష్టపడటం లేదని వారి కోసం అయినా హీరోగా మారి సినిమాలు చేయాలని భావిస్తున్నానని సోనుసూద్ చెప్పుకొచ్చాడు. తనను హీరోగా చేయమని ఇప్పటికే ముగ్గురు నలుగురు దర్శకులు మంచి కథలు వినిపించారని వాటిలో మంచి దానిని చూసుకుని హీరో కూడా తెరంగ్రేటం చేస్తానని ఆయన చెప్పుకొచ్చాడు.


లైసెన్స్ ఉందా మేడం లేకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారు...!

త్రివిక్రమ్‌కు నో చెప్పిన జూనియర్ ఎన్టీఆర్?

ఏపీలో ఎన్ఐఏ దర్యాప్తు చెయ్యాల్సిందే..!

ఒక్క యూట్యూబ్ చానల్ ద్వారా ఈ మహిళ ఎంత సంపాదిస్తుందో తెలుసా?

కే‌సి‌ఆర్ కీలక నిర్ణయం..మరో ముఖ్య పథకం అమలు !!

మరో కేంద్ర చట్టానికి కేసీఆర్ జై!

భూకంపాన్ని ఎప్పుడైనా లైవ్‌లో చూశారా..? అయితే ఇప్పుడు చూడండి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>