MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush-movie-director-got-carona5f965c14-0b85-4b6f-9e68-0329c19347f6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush-movie-director-got-carona5f965c14-0b85-4b6f-9e68-0329c19347f6-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆయన క్వారంటైన్ లో ఉన్నాడని, కానీ తనకు ఎటువంటి కోవిడ్ లక్షణాలు లేవని స్పష్టం చేశారు. తనని కలసిన వారు, సన్నిహితులు కూడా ముందు జాగ్రత్త కోసం క్వారంటైన్ లో ఉండాల్సిందిగా కోరారు ఆనంద్‌ ఎల్‌ రాయ్‌. అయితే దర్శకుడు ఆనంద్ కు కరోనా అని తేలడంతో... 'ఆత్రంగి రే' యూనిట్‌ సభ్యులు కంగారు పడుతున్నారు. dhanush movie director got carona;rajinikanth;ali;anand malayalam actor;dhanush;geetha;tara;bollywood;cinema;sangeetha;rajani kanth;kollywood;media;love;hindi;hero;sara shrawan;anand deverakonda;love story;santosham;chitramటెన్షన్ లో ధనుష్ అండ్ టీమ్...ఇంతకీ ఏమైంది...?టెన్షన్ లో ధనుష్ అండ్ టీమ్...ఇంతకీ ఏమైంది...?dhanush movie director got carona;rajinikanth;ali;anand malayalam actor;dhanush;geetha;tara;bollywood;cinema;sangeetha;rajani kanth;kollywood;media;love;hindi;hero;sara shrawan;anand deverakonda;love story;santosham;chitramThu, 31 Dec 2020 15:00:00 GMTసూపర్ స్టార్ రజనీకాంత్ కూడా కంగారు పడుతున్నారు. ఇంతకీ ఎవరా దర్శకుడు..?? మధ్యలో రజనీ ఎందుకు టెన్షన్ పడుతున్నారు అంటే..?? బాలీవుడ్‌  ప్రముఖ దర్శకుడు ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ కు కోవిడ్ 19 పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా గురువారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తను కరోనా బారిన పడినట్లు తెలిపారు.

 ప్రస్తుతం ఆయన క్వారంటైన్ లో ఉన్నాడని, కానీ తనకు ఎటువంటి కోవిడ్ లక్షణాలు లేవని స్పష్టం చేశారు. తనని కలసిన వారు, సన్నిహితులు కూడా ముందు జాగ్రత్త కోసం క్వారంటైన్ లో ఉండాల్సిందిగా  కోరారు   ఆనంద్‌ ఎల్‌ రాయ్‌. అయితే దర్శకుడు ఆనంద్ కు కరోనా అని తేలడంతో... 'ఆత్రంగి రే' యూనిట్‌ సభ్యులు కంగారు పడుతున్నారు. ఆనంద్ రాయ్ 'ఆత్రంగి రే' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ బాలీవుడ్ మూవీ లో ధనుష్ ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ సినిమాలో ధనుష్‌ పాత్ర చిత్రీకరణ పూర్తి అయిన సందర్భంగా సంతోషంతో చిత్ర యూనిట్‌ నిన్న కేక్‌ కటింగ్‌ ప్రోగ్రాం ని ఏర్పాటు చేసింది.

 ఈ వేడుకలో దర్శకుడి వెంట ధనుష్‌, సారా అలీఖాన్ కూడా ఉన్నారు. దాంతో ఈ చిత్ర బృందం లో కరోనా కలవరం మొదలైంది. మరోవైపు తన అల్లుడి కోసం టెన్షన్ పడుతున్నారట రజనీకాంత్. ధనుష్ ఫ్యాన్స్ ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. 'ఆత్రంగి రే' హిందీ మూవీ అని తెలిసిందే. ఇందులో కోలీవుడ్ నటుడు ధనుష్‌, బాలీవుడ్ హీరో అక్షయ్‌ కుమార్‌ మరియు అందాల తార సారా అలీ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా వైవిధ్యభరిత కోణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ధనుష్ పాత్ర మరో రేంజ్ లో ఉంటుంది అంటున్నారు. ఈ సినిమాలో ధనుష్ ఓ పాట పాడారు.


2020 ముద్దుగుమ్మలకు బాగానే కలిసొచ్చిందిగా..

పార్టీ పెట్టనని చెప్పిన రజినీకాంత్.. మాస్టర్ ప్లాన్ వేసిన బీజేపీ!

మెగాస్టార్ దృష్టిలో పడేందుకు.. మెహబూబ్, సోహెల్ ఏం చేశారో చూడండి

2020వ సంవత్సరం సూర్యాకు బాగా కలిసొచ్చిందా?

సీఎం కేసీఆర్ లోని మార్పుకు ఆ ఇద్దరే కారణమా ?

న్యాయం జరిగే వరకు ప్రొద్దుటూరులో దీక్ష చేస్తా: నారా లోకేశ్

కరోనా వైరస్ ఆడదా? ఈ లెక్కలు చూస్తే అదే అనిపిస్తోంది!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>