MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/filmy-news75dd4b41-5eb6-4f1f-9ebe-9f9499182124-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/filmy-news75dd4b41-5eb6-4f1f-9ebe-9f9499182124-415x250-IndiaHerald.jpgఇటీవల సంజయ్ అనారోగ్యానికి గురికావడంతో చిత్రయూనిట్ కాస్త కంగారు పడ్డారు. ఇప్పుడు సంజయ్ పూర్తిగా కోలుకొని సెట్ లో జాయిన్ అయ్యారు. క్యాన్సర్‌ నుంచి కోలుకున్నా.. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేకర్స్ కొన్ని స్టంట్లకు సంబంధించిన సన్నివేశాలను మార్చరట. అయితే దానికి సంజయ్ నిరాకరించారట. తనకోసం కథలో ఎలాంటి మార్పులు చేయవద్దని దర్శకుడికి సూచించారట సంజయ్. ”యాక్షన్‌ సన్నివేశాలను చేయలేనని భావించి నన్ను అవమానించకండి. ఇంతకుముందుగా అనుకున్నట్లే ఫైట్స్‌ను పూర్తి చేద్దాం. నా కోసం ఎలాంటి మార్పులు చేయకండి. పనfilmy news;rocky;sanjay dutt;prasanth;prashanth neel;yash;india;bollywood;bahubali;january;director;hero;letter;prasanth neel;prashant kishor"ఆధీరా" ను అవమానించకండి..!!"ఆధీరా" ను అవమానించకండి..!!filmy news;rocky;sanjay dutt;prasanth;prashanth neel;yash;india;bollywood;bahubali;january;director;hero;letter;prasanth neel;prashant kishorThu, 31 Dec 2020 06:00:00 GMTప్రస్తుతం ఇండియా మొత్తం " కే‌జి‌ఎఫ్ చాప్టర్ 2 " ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంది. బాహుబలి సిరీస్ తరువాత ఆ రేంజ్ లో ఇండియా మొత్తం హాట్ టాపిక్ గా నిలిచిన చిత్రం " కే‌జి‌ఎఫ్ " దీన్ని కొనసాగిస్తూ చాప్టర్ 2 ఉంటుందని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అప్పుడే తెలిపాడు.దీంతో  "కే‌జి‌ఎఫ్ చాప్టర్ 2 " ఎప్పుడు వస్తుందా ? అని సామాన్య ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. "కే‌జి‌ఎఫ్ చాప్టర్ 1 " లో రాకింగ్ స్టార్ యష్ "రాకీ భాయ్" గా ఏ రేంజ్ లో ఇరగదీశాడో తెలిసిందే.

అలాగే చాప్టర్ 1 లో ఆధీరా పాత్ర నిడివి చాలా తక్కువగా ఉన్నపటికి "కే‌జి‌ఎఫ్ చాప్టర్ 2 " ఆధీరా పాత్ర కూడా హైలెట్ గా నిలవనుందని చిత్రా యూనిట్ చెబుతుంది. అధీరా పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా  ఇటీవల సంజయ్ అనారోగ్యానికి గురికావడంతో చిత్రయూనిట్ కాస్త కంగారు పడ్డారు. ఇప్పుడు సంజయ్ పూర్తిగా కోలుకొని సెట్ లో జాయిన్ అయ్యారు. క్యాన్సర్‌ నుంచి కోలుకున్నా.. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేకర్స్ కొన్ని స్టంట్లకు సంబంధించిన సన్నివేశాలను మార్చరట.

 అయితే దానికి సంజయ్ నిరాకరించారట. తనకోసం కథలో ఎలాంటి మార్పులు చేయవద్దని దర్శకుడికి సూచించారట సంజయ్. ”యాక్షన్‌ సన్నివేశాలను చేయలేనని భావించి నన్ను అవమానించకండి. ఇంతకుముందుగా అనుకున్నట్లే ఫైట్స్‌ను పూర్తి చేద్దాం. నా కోసం ఎలాంటి మార్పులు చేయకండి. పని విషయంలో ఎలాంటి రాజీపడేది లేదు”అని సంజయ్ అన్నారట. దాంతో సంజయ్ తీసుకున్న నిర్ణయానికి ఆశ్చర్య పోయిన చిత్రబృందం.ఆయనను ప్రశంశలతో ముంచెత్తుతున్నారు. ఇక "కే‌జి‌ఎఫ్ చాప్టర్ 2 " టీజర్ ను హీరో యష్ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 8 న విడుదల చేసే అవకాశం ఉంది..


డిసెంబ‌ర్ 31వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా..?

మరో కేంద్ర చట్టానికి కేసీఆర్ జై!

భూకంపాన్ని ఎప్పుడైనా లైవ్‌లో చూశారా..? అయితే ఇప్పుడు చూడండి..

కొడాలి నానీని చంద్రబాబే టార్గెట్ చేయించారా...?

తెలంగాణ‌లో నేరాలు త‌గ్గాయి... ఇక మా ల‌క్ష్యం అదే.. డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి

2020 టాలీవుడ్ బెస్ట్ మూవీస్.. టాప్ ప్లేస్ ఎవరిదంటే!

బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన తెలుగు హీరోయిన్స్.. సక్సెస్ కొట్టేస్తారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>