Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/avinash-ariyana792babc5-6be0-4f11-9703-7de174462841-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/avinash-ariyana792babc5-6be0-4f11-9703-7de174462841-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4 లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ స్ట్రాంగ్ కంటెస్టంట్ గా మారింది అరియానా. యూట్యూబ్ ఇంటర్వ్యూయర్ గా.. యాంకర్ గా చాలా తక్కువమందికి పరిచయం ఉన్న ఈ అమ్మడు తన టాలెంట్ తో బిగ్ బాస్ లో టాప్ 4లో నిలిచింది. తను హౌజ్ లోకి వెళ్లేప్పుడు ఏదైతే బోల్డ్ అంటూ ఏవితో వచ్చిందో అదే బోల్డ్ ఇమేజ్ తో షోలో తన సత్తా చాటింది అమ్మడు.biggboss-ariyana;bigboss;kanna lakshminarayana;youtube;you tube;interview;letter;heroineబిగ్ బాస్ లో అరియానా రెమ్యునరేషన్ ఎంతంటే.. ఇందులో కూడా అన్యాయమేనా..?బిగ్ బాస్ లో అరియానా రెమ్యునరేషన్ ఎంతంటే.. ఇందులో కూడా అన్యాయమేనా..?biggboss-ariyana;bigboss;kanna lakshminarayana;youtube;you tube;interview;letter;heroineThu, 31 Dec 2020 09:06:12 GMTబిగ్ బాస్ సీజన్ 4 లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ స్ట్రాంగ్ కంటెస్టంట్ గా మారింది అరియానా. యూట్యూబ్ ఇంటర్వ్యూయర్ గా.. యాంకర్ గా చాలా తక్కువమందికి పరిచయం ఉన్న ఈ అమ్మడు తన టాలెంట్ తో బిగ్ బాస్ లో టాప్ 4లో నిలిచింది. తను హౌజ్ లోకి వెళ్లేప్పుడు ఏదైతే బోల్డ్ అంటూ ఏవితో వచ్చిందో అదే బోల్డ్ ఇమేజ్ తో షోలో తన సత్తా చాటింది అమ్మడు.

అయితే బిగ్ బాస్ షోలో టాప్ 5 గా ఉన్న వారందరికి భారీ రెమ్యునరేషన్ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే అందులో అరియానాకు మాత్రమే తక్కువ పారితోషికం అందినట్టు తెలుస్తుంది. హౌజ్ లో ముందు రెండు వారాలు వెళ్లిన వారికి కూడా భారీ రెమ్యునరేషన్ రాగా అరియానాకు ఈ విషయంలో కూడా అన్యాయం జరిగినట్టు తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం అరియానాకు రోజుకి 20 వేల చొప్పున డీల్ కుదుర్చుకున్నారట.

105 రోజులకు గాను ఆమెకు 21 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్ గా వచ్చాయని తెలుస్తుంది. అయితే హౌజ్ లో అందరి కన్నా తక్కువ అందుకుంది కూడా అరియానానే అని తెలుస్తుంది. అరియానా తక్కువ రెమ్యునరేషన్ అందుకున్నా సరే ఆమె లక్షల మంది అభిమానుల్లో స్థానం సంపాదించుకుంది. అరియానా ది బోల్డ్ గాళ్ అని ట్యాగ్ లైన్ పర్మినెంట్ అయ్యేలా చేసుకుంది. ఆఫ్టర్ బిగ్ బాస్ అరియానాకు మంచి ఛాన్సులు వస్తున్నట్టు టాక్. హీరోయిన్ గా కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది.


మరో కేంద్ర చట్టానికి కేసీఆర్ జై!

భూకంపాన్ని ఎప్పుడైనా లైవ్‌లో చూశారా..? అయితే ఇప్పుడు చూడండి..

కొడాలి నానీని చంద్రబాబే టార్గెట్ చేయించారా...?

తెలంగాణ‌లో నేరాలు త‌గ్గాయి... ఇక మా ల‌క్ష్యం అదే.. డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి

2020 టాలీవుడ్ బెస్ట్ మూవీస్.. టాప్ ప్లేస్ ఎవరిదంటే!

బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన తెలుగు హీరోయిన్స్.. సక్సెస్ కొట్టేస్తారా?

అప్పుడు కాల్పులు జరిపాడు.. ఇప్పుడు బీజేపీలో చేరాడు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>