Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-allu-arjun-aha-sorry-for-mistakec34a93fe-eff7-4393-a37f-82dd9c590e3f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-allu-arjun-aha-sorry-for-mistakec34a93fe-eff7-4393-a37f-82dd9c590e3f-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ ముందు మెగాస్టార్ అని చేర్చి వివాదానికి దారి తీశారు ఆహా టీం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ గా సమంత టాక్ షో సాం జాం కు గెస్ట్ గా వెళ్లాడు. తారల పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలతో సమంత సాం జాం షో సూపర్ హిట్ అయ్యింది. అయితే సమంత షోకి గెస్ట్ గా వచ్చి అల్లు అర్జున్ పేరు ముందు మెగాస్టార్ అంటూ ప్రమోట్ చేశారు ఆహా టీం. అదే వివాదానికి దారి తీసింది.megastar-allu-arjun;chiranjeevi;allu aravind;kumaar;allu arjun;rashmika mandanna;samantha;sukumar;india;cinema;twitter;heroine;mythri movie makers;arjun 1మెగాస్టార్ అల్లు అర్జున్.. వెంటనే సరిచేసుకున్న ఆహా టీం..!మెగాస్టార్ అల్లు అర్జున్.. వెంటనే సరిచేసుకున్న ఆహా టీం..!megastar-allu-arjun;chiranjeevi;allu aravind;kumaar;allu arjun;rashmika mandanna;samantha;sukumar;india;cinema;twitter;heroine;mythri movie makers;arjun 1Thu, 31 Dec 2020 19:00:00 GMTఅల్లు అర్జున్ ముందు మెగాస్టార్ అని చేర్చి వివాదానికి దారి తీశారు ఆహా టీం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ గా సమంత టాక్ షో సాం జాం కు గెస్ట్ గా వెళ్లాడు. తారల పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలతో సమంత సాం జాం షో సూపర్ హిట్ అయ్యింది. అయితే సమంత షోకి గెస్ట్ గా వచ్చి అల్లు అర్జున్ పేరు ముందు మెగాస్టార్ అంటూ ప్రమోట్ చేశారు ఆహా టీం. అదే వివాదానికి దారి తీసింది.

అల్లు అర్జున్ స్క్రీన్ నేం స్టైలిష్ స్టార్ అలాంటిది మెగాస్టార్ అని పెట్టడం వెనక కారణం ఏంటని మెగా ఫ్యాన్స్ ట్రోల్స్ చేశారు. ఈ తాకిడి ఆహా టీం దాకా తాకడంతో వెంటనే సరిచేసుకున్నారు. ఆహా టీం క్షమాపణలు చెప్పి మెగాస్టార్ ఒకే ఒక్కడు అది అందరికి తెలుసని తప్పుసరిచేసుకున్నారు. మరి తెలియకుండా జరిగిందా.. లేక పొరపాటున జరిగిందా అన్నది పక్కన పెడితే అల్లు అరవింద్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆహా షోలో అల్లు అర్జున్ మెగాస్టార్ అని చెప్పడం మెగా ఫ్యాన్స్ ను హర్ట్ చేసింది.

ఫైనల్ గా ఆహా టీం తప్పు సరిదిద్దుకుని టైటిల్ మార్చేశారు. మొత్తానికి మెగాస్టార్ అనే పేరుతో అల్లు అర్జున్ షో మీద మెగా ఫ్యాన్స్ హంగామా సోషల్ మీడియాలో హాట్ న్యూస్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.              

" style="height: 757px;">





ఆయుర్వేదంతో కరోనాకి చెక్ పెట్టొచ్చట.. ఆ మెగా హీరో చెబుతున్నాడు

జగన్ కు ధన్యవాదాలు చెప్పిన కీలక అధికారి

2020 హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ : ఈ ఏడాది క్రికెట్ లో ఆట తక్కువ..వివాదాలు ఎక్కువ !!

ముంబై తర్వాత ఏపీనే... జగన్ వల్లే: డీజీపీ ప్రసంశలు

కేసిఆర్ గారు.. రాత్రికి రాత్రి బంగారు తెలంగాణ తెచ్చేలా ఉన్నారే.. రాములమ్మ సెటైర్..?

పార్టీ పెట్టనని చెప్పిన రజినీకాంత్.. మాస్టర్ ప్లాన్ వేసిన బీజేపీ!

మెగాస్టార్ దృష్టిలో పడేందుకు.. మెహబూబ్, సోహెల్ ఏం చేశారో చూడండి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>