BeautyNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/beauty/sagittarius_sagittarius/potato-for-dark-circles3c1ace2d-efa2-4c55-a178-8d78b48855c7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/beauty/sagittarius_sagittarius/potato-for-dark-circles3c1ace2d-efa2-4c55-a178-8d78b48855c7-415x250-IndiaHerald.jpgఆలూతో అనేక రకాల డెలిషియస్ ఫుడ్ ఐటమ్స్ ను ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు, ఆలూ లేకుంటే మీల్ కంప్లీటైందన్న ఆలోచన ఉండదు కొందరికి. ఫుడ్ ఎక్స్పీరియన్స్ ను ఆస్వాదించాలంటే ఆలూతో రకరకాల రెసిపీస్ ను ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయాల్సిందే. డీప్ ఫ్రైస్ కానివ్వండి లేదా మ్యాష్డ్ పొటాటోస్ కానివ్వండి పొటాటోస్ మీద భోజనప్రియులు అత్యంత అభిమానం ఉందన్న సంగతిని మనం ఇక్కడ విస్మరించకూడదు. potato for dark circles;vitamin;chequeపొటాటోతో డార్క్ సర్కిల్స్ కు చెక్ పెట్టండిలా...పొటాటోతో డార్క్ సర్కిల్స్ కు చెక్ పెట్టండిలా...potato for dark circles;vitamin;chequeThu, 31 Dec 2020 17:00:00 GMT
డీప్ ఫ్రైస్ కానివ్వండి లేదా మ్యాష్డ్ పొటాటోస్ కానివ్వండి పొటాటోస్ మీద భోజనప్రియులు అత్యంత అభిమానం ఉందన్న సంగతిని మనం ఇక్కడ విస్మరించకూడదు.

సరే, ఇదంతా పక్కన పెడితే ఆలూ కేవలం ఫుడ్ టేస్ట్ ను పెంచేందుకు మాత్రమే కాదు సౌందర్యాన్ని పెంపొందించే విషయంలో కూడా గొప్ప పాత్ర పోషిస్తుందని చెప్పుకోవాలి.

అనేక స్కిన్ అలాగే హెయిర్ ప్రాబ్లెమ్స్ కు ఆలూ గొప్ప రెమెడీ. స్కిన్ పిగ్మెంటేషన్ అలాగే అండర్ ఐ డార్క్ నెస్ కు లేదా డార్క్ సర్కిల్స్ కు ఆలూతో రిలీఫ్ పొందవచ్చు.

ఆలూ అనేది స్కిన్ కు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ అలాగే మినరల్స్ స్కిన్ కు కావాల్సిన డొసేజ్ లో పోషకాలను అందిస్తాయి.

స్కిన్ చుట్టూ కావలసినంత సంరక్షణను అందిస్తాయి. నిజానికి, కంటి చుట్టూ ఇన్ఫ్లమేషన్ ను కూడా తగ్గిస్తాయి.

అలుగడ్డను రెండు మీడియం స్లైసెస్ గా కట్ చేయాలి. ఐస్ ను కవర్ చేసేంత సైజ్ లో ఉంటే సరిపోతుంది. ఈ స్లైసెస్ ను కోల్డ్ వాటర్లో ముంచాలి.

ఆ తరువాత మూసి ఉన్న కనురెప్పలపై ఈ స్లైసెస్ ను పెట్టి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు రిలాక్స్ అవ్వాలి. ఈ ప్రాసెస్ ను వారానికి రెండు సార్లు రిపీట్ చేయాలి.

అలుగడ్డలో ఉన్న నేచురల్ బ్లీచింగ్ ప్రాపర్టీస్ వల్ల ఇదంతా సాధ్యమవుతుంది. ఆలుగడ్డ డార్క్ సర్కిల్స్ ను తగ్గించడంతో పాటు స్కిన్ కాంప్లెక్షన్ ను కూడా ఇంప్రూవ్ చేస్తుంది.

పొటాటో జ్యూస్ ను దూది ఉండతో ప్రభావిత ప్రదేశంపై అప్లై చేస్తే ఉపశమనం ఉంటుంది.





అత్యాచారం చేశాడు.. దానికి శిక్ష కూడా వేసుకున్నాడు..

2020 హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ : ఈ ఏడాది క్రికెట్ లో ఆట తక్కువ..వివాదాలు ఎక్కువ !!

ముంబై తర్వాత ఏపీనే... జగన్ వల్లే: డీజీపీ ప్రసంశలు

కేసిఆర్ గారు.. రాత్రికి రాత్రి బంగారు తెలంగాణ తెచ్చేలా ఉన్నారే.. రాములమ్మ సెటైర్..?

పార్టీ పెట్టనని చెప్పిన రజినీకాంత్.. మాస్టర్ ప్లాన్ వేసిన బీజేపీ!

మెగాస్టార్ దృష్టిలో పడేందుకు.. మెహబూబ్, సోహెల్ ఏం చేశారో చూడండి

2020 herald flash back(2020వ సంవత్సరం సూర్యాకు బాగా కలిసొచ్చిందా?)




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>