MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-celebritiesc28ccf20-92fc-4503-9026-12ff66230cef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-celebritiesc28ccf20-92fc-4503-9026-12ff66230cef-415x250-IndiaHerald.jpgకొత్త సంవత్సరానికి ఇంకెంతో సమయం లేదు.. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కి రెడీ అయిపోతున్నారు అందరూ..ముఖ్యంగా మన టాలీవుడ్ సెలెబ్రెటీలు ఈ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ని గ్రాండ్ గా జరుపుకోవాలని ముందు నుండే అన్ని ప్లాన్స్ వేసుకుంటున్నారు.. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి వల్ల సినీ తారలు కేవలం వారి వారి ఇళ్లకే పరిమితమయ్యారు.. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం దాదాపు పది నెలల పాటు లాక్ డౌన్ విధించింది.. దానితో ఎప్పుడూ ఏదో ఒక వెకేషన్ ను ఎంజాయ్ చేసే సెలెబ్రెటీలకు ఈ సారి ఆ అవకాశం దక్కలేదు..కానీ ఇటీవలే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు tollywood celebrities;naga chaitanya;akshara gowda;choudary actor;rashmika mandanna;samantha;sandeep;tridha choudhury;vijay;vijay deverakonda;goa;tollywood;cinema;december;joseph vijay;central government;party;devarakondaగోవాలో న్యూ ఇయర్ సెలెబ్రెట్ చేసుకునే టాలీవుడ్ సెలెబ్రెటీలు వీళ్ళే...!!గోవాలో న్యూ ఇయర్ సెలెబ్రెట్ చేసుకునే టాలీవుడ్ సెలెబ్రెటీలు వీళ్ళే...!!tollywood celebrities;naga chaitanya;akshara gowda;choudary actor;rashmika mandanna;samantha;sandeep;tridha choudhury;vijay;vijay deverakonda;goa;tollywood;cinema;december;joseph vijay;central government;party;devarakondaThu, 31 Dec 2020 21:00:00 GMTటాలీవుడ్ సెలెబ్రెటీలు ఈ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ని గ్రాండ్ గా జరుపుకోవాలని ముందు నుండే అన్ని ప్లాన్స్ వేసుకుంటున్నారు.. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి వల్ల సినీ తారలు కేవలం వారి వారి ఇళ్లకే పరిమితమయ్యారు.. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం దాదాపు పది నెలల పాటు లాక్ డౌన్ విధించింది.. దానితో ఎప్పుడూ ఏదో ఒక వెకేషన్ ను ఎంజాయ్ చేసే సెలెబ్రెటీలకు ఈ సారి ఆ అవకాశం దక్కలేదు..కానీ ఇటీవలే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ లో సడలింపులు ఇవ్వడం మొదలుపెట్టడంతో మళ్లీ జనజీవితం రోడ్డెక్కింది. అన్ని రంగాలు క్రమంగా ఊపరి పీల్చుకోవడం మొదలెపెట్టాయి.

 ఈ క్రమంలో తారలంతా రిలాక్స్ కోసం వెకేషన్‌కి వెళ్లడం మొదలుపెట్టారు. ఈ మధ్య కాలంలో మాల్దీవులు, గోవా స్టార్స్‌కి ఫేవరేట్ ప్లేస్‌లుగా మారిపోయాయి.న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అక్కడ సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. కొంత మంది గోవాలో న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. కొంత మంది ఇప్పటికే అక్కడకి వెళ్లిపోయారు.డిసెంబర్ 31 ఉదయం నుంచే టాలీవుడ్ స్టార్స్ గోవాలో సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. ఓ పక్క మేకర్స్ కొత్త సినిమా టీజర్‌లు, పోస్టర్‌లతో హంగామా చేయబోతుంటే టాలీవుడ్ స్టార్స్ మాత్రం గోవాలో ఎంజాయ్ చేయడానికి వెళుతున్నారు.గోవా వెళ్లిన వారిలో చాలా మందే టాప్ స్టార్స్ వున్నారు.

నాగచైతన్య, సమంత ఇటీవలే కలిసి గోవా వెళ్లిపోయారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నకూడా గురువారం గోవా వెళ్లారు. సందీప్ కిషన్‌, అక్షరా గౌడ, త్రిధా చౌదరి.. ఇలా టాలీవుడ్ క్రేజీ స్టార్స్ చాలా మందే గోవాకి చెక్కేశారు. ఇప్పటికే అక్కడ న్యూ ఇయర్ సందడి మొదలుపెట్టేశారు.ఇక తాజాగా సమంత, చైతూ ,విజయ్ దేవరకొండ తో పాటు పలువురు సెలెబ్రెటీలు ఎయిర్ పోర్టులో దర్శనమివ్వడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..సో మొత్తానికి మన సెలెబ్రిటీస్ గోవాలో ఇప్పుడు మాంచి పార్టీ మూడ్ లో ఉంటూ చిల్ అవుతున్నారన్నమాట...!!


‘రాధేశ్యామ్’ సినిమాపై డైరెక్టర్ క్రేజీ రివీల్.. ఇంతకీ ఏం చెప్పారంటే?

ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్!

రజనీ డెడ్లీ డెసిషన్ తో వారికి ఇనుప తెర ?

ధరణి పోర్టల్... స్లాట్ రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్

'బండి'కి ఢిల్లీ పిలుపు ? బీజేపీ పెద్ద ల నిర్ణయం ఏంటో ?

బడ్జెట్ విషయంలో వెనక్కు తగ్గని డైరెక్టర్.. టెన్షన్‌లో బాలయ్య నిర్మాత!

2020లో తెలంగాణలో బీజేపీ హవా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>