MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/tollywood-celebrities1c342bdf-fc9a-4d8d-9904-a3cb8df563f1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/tollywood-celebrities1c342bdf-fc9a-4d8d-9904-a3cb8df563f1-415x250-IndiaHerald.jpgచాలామంది హీరోయిన్స్ ఇప్పుడు ఒకపక్క సినిమాల్లో నటిస్తునే మరోపక్క ఇతర రంగాల్లో కూడా రాణిస్తున్నారు. సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ గా పేరు సంపాదిస్తూ ,ఒకపక్క డబ్బులు సంపాదిస్తూ తమ డబ్బులను ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతుంటారు కొందరు సినిమా నటులు.. tollywood celebrities;business;alia bhatt;salman khan;anand malayalam actor;gautham new;gautham;kajal aggarwal;samantha;bollywood;tollywood;cinema;kanna lakshminarayana;marriage;2020;wife;heroine;fashion;anand deverakonda;devarakonda;coronavirus2020 హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ : 2020 లో కొత్తగా బిజినెస్ లోకి దిగిన మన సెలెబ్రిటీలు వీరే.. !!2020 హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ : 2020 లో కొత్తగా బిజినెస్ లోకి దిగిన మన సెలెబ్రిటీలు వీరే.. !!tollywood celebrities;business;alia bhatt;salman khan;anand malayalam actor;gautham new;gautham;kajal aggarwal;samantha;bollywood;tollywood;cinema;kanna lakshminarayana;marriage;2020;wife;heroine;fashion;anand deverakonda;devarakonda;coronavirusThu, 31 Dec 2020 10:00:00 GMTహీరోయిన్స్ ఇప్పుడు ఒకపక్క సినిమాల్లో నటిస్తునే మరోపక్క ఇతర రంగాల్లో కూడా రాణిస్తున్నారు. సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ గా పేరు సంపాదిస్తూ ,ఒకపక్క డబ్బులు సంపాదిస్తూ  తమ డబ్బులను ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతుంటారు కొందరు సినిమా నటులు..  ఎందుకంటే సినిమా రంగంలో ఇప్పుడు ఉన్న పేరు, ప్రఖ్యాతలు ఎల్లకాలం ఉంటాయనే గ్యారంటీ లేదు. అందుకే సినిమాలు చేస్తూనే మరోపక్క వేరే రంగాల్లో పెట్టుబడులు పెడుతు ముందుకు దూసుకుపోతున్నారు  మరి ఆలా దోసుకుపోతున్న టాలీవుడ్ సెలెబ్రిటీలు ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..  సినిమాలో కన్నా ప్రకటన రూపంలో ఎక్కువగా ఆర్జించే నటి  సమంత.  పలు యాడ్స్ లో నటిస్తూ బాగానే  ఆదాయం రాబడుతోంది. అలాగే  ట్రెండ్ ఫాలో అయ్యే  అమ్మాయిలు బాగా ఇష్టపడే డ్రెస్ లను సాకి పేరిట  మార్కెట్లోకి  సమంత అందుబాటులోకి తెస్తుంది. అలాగే  మరో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కూడా ఒక సరికొత్త  బిజినెస్ స్టార్ట్ చేసింది. అంబా అనే పేరిట ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టింది. చిన్న పిల్లలకు  వివిధ రకాల డిజైన్స్ ని అందుబాటులోకి తెస్తోంది. అలాగే టాలీవుడ్ మరో అగ్ర హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఈ ఏడాది గౌతమ్ కిచ్లు  ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఇక  ఈ అమ్మడు కూడా  కిచ్ అనే బ్రాండ్ తో ఇంటీరియర్ బిజినెస్ తో పాటు వివిధ రకాల వస్తువులను అందుబాటులోకి తీసుకొస్తుంది  అలాగే మరో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్  ఫ్యాషన్ బ్రాండ్ తో పాటు ఎన్నో వ్యాపారాలను చేస్తున్నాడు. అంతేకాదు కరోనా వైరస్ నేపథ్యంలో ఫ్రెష్ పేరిట తక్కువ ధరకు శానిటైజర్ అందించే వ్యాపారాన్ని మొదలుపెట్టేశాడు . అలాగే   మిడిల్ క్లాస్ మెలోడీస్ తో మనముందుకు వచ్చిన  విజయ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ  కూడా ఇటీవల ఫ్రెండ్స్ తో కల్సి గుడ్ వైఫ్ కేఫ్ అనే బిజినెస్   మొదలు పెట్టాడు... ఇలా వరుస కొద్దీ నటులు తమ బిజినెస్ వ్యాపారాలను ప్రారంభించారు ..


ఆయుర్వేదంతో కరోనాకి చెక్ పెట్టొచ్చట.. ఆ మెగా హీరో చెబుతున్నాడు

జగన్ కు ధన్యవాదాలు చెప్పిన కీలక అధికారి

2020 హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ : ఈ ఏడాది క్రికెట్ లో ఆట తక్కువ..వివాదాలు ఎక్కువ !!

ముంబై తర్వాత ఏపీనే... జగన్ వల్లే: డీజీపీ ప్రసంశలు

కేసిఆర్ గారు.. రాత్రికి రాత్రి బంగారు తెలంగాణ తెచ్చేలా ఉన్నారే.. రాములమ్మ సెటైర్..?

పార్టీ పెట్టనని చెప్పిన రజినీకాంత్.. మాస్టర్ ప్లాన్ వేసిన బీజేపీ!

మెగాస్టార్ దృష్టిలో పడేందుకు.. మెహబూబ్, సోహెల్ ఏం చేశారో చూడండి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>