PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/bjp-tamilnadu-rajini-modi-amithshah-dmk-aiadmkdd765162-f6e3-4d47-97fe-c431a132d578-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/bjp-tamilnadu-rajini-modi-amithshah-dmk-aiadmkdd765162-f6e3-4d47-97fe-c431a132d578-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల ఆధారంగా చూస్తే చాలా వరకు కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశాలు తక్కువగా ఉన్నాసరే ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి తీసుకోవడం ద్వారా బలపడే ప్రయత్నాలు ఎక్కువ చేస్తుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీని భారతీయ జనతాపార్టీ ఎక్కువగా టార్గెట్ చేసిన నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దెబ్బకు ఇబ్బందులు పడుతున్నట్టుగా రాజకీయవర్గాలు అంటున్నాయి. తెలుగుదేశం పార్టీ లో చాలా మంది నేతలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. రాbjp;tara;bharatiya janata party;telugu desam party;andhra pradesh;jcdiwakarareddy;telugu;rayalaseema;mla;ycp;reddy;party;racchaబిజెపిలోకి జేసి వెళ్తారా...?బిజెపిలోకి జేసి వెళ్తారా...?bjp;tara;bharatiya janata party;telugu desam party;andhra pradesh;jcdiwakarareddy;telugu;rayalaseema;mla;ycp;reddy;party;racchaThu, 31 Dec 2020 21:45:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల ఆధారంగా చూస్తే చాలా వరకు కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశాలు తక్కువగా ఉన్నాసరే ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి తీసుకోవడం ద్వారా బలపడే ప్రయత్నాలు ఎక్కువ చేస్తుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీని భారతీయ జనతాపార్టీ ఎక్కువగా టార్గెట్ చేసిన నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దెబ్బకు ఇబ్బందులు పడుతున్నట్టుగా రాజకీయవర్గాలు అంటున్నాయి. తెలుగుదేశం పార్టీ లో చాలా మంది నేతలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు.

రాయలసీమ జిల్లాలకు చెందిన కొంతమంది కీలక నేతలు కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే జేసీ కుటుంబం బిజెపిలోకి ఎల్లె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఎలాంటి స్పష్టత లేదు. భారతీయ జనతా పార్టీ నేతలతో మాత్రం ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డి చర్చలు జరుపుతున్నట్టు సమాచారం, దీనికి సంబంధించి ఆయన బెంగళూరు కూడా వెళ్లి వచ్చారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ఇటీవల తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనకు సహకారం అందడం లేదు అని ఆరోపణలు వచ్చాయి. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన ఇంటికి వెళ్లి రచ్చ చేసినా సరే తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించలేదు అని ఆరోపణలు వినిపించాయి. చంద్రబాబు నాయుడు కూడా సహకరించడం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దీనితో పార్టీ మారడానికి ఆసక్తికరంగా ఉన్నారు అని రాజకీయ వర్గాలు ఉంటాయి. మరి ఎప్పుడు పార్టీ మారుతారు ఏంటనే దానిపై ఎలాంటి స్పష్టత కూడా లేదు. తెలుగుదేశం పార్టీలో ఈ వార్తలు ఆసక్తికరంగా మారాయి. పార్టీ అధినేతచంద్రబాబు నాయుడు తో జేసి దివాకర్ రెడ్డి సమావేశం కూడా నిర్వహించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.


హిందూ మహాసముద్రంలో చైనా డ్రోన్లు.. అమెరికా నుంచి కొట్టేసిన టెక్నాలజీ?

ఈ సారి మహేష్ 'మహర్షి'లో ఆ క్రికెటర్.. ఇరగదీస్తున్నాడుగా...

ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్!

రజనీ డెడ్లీ డెసిషన్ తో వారికి ఇనుప తెర ?

ధరణి పోర్టల్... స్లాట్ రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్

'బండి'కి ఢిల్లీ పిలుపు ? బీజేపీ పెద్ద ల నిర్ణయం ఏంటో ?

బడ్జెట్ విషయంలో వెనక్కు తగ్గని డైరెక్టర్.. టెన్షన్‌లో బాలయ్య నిర్మాత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>