PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr780fb6cf-8f0c-46db-b35c-8631fa540d66-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr780fb6cf-8f0c-46db-b35c-8631fa540d66-415x250-IndiaHerald.jpgతెలంగాణ సీఎం కెసిఆర్ ఈనెల 31 న ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం అవుతారని ప్రకటించిన నేపథ్యములో అందుకోసం ప్రగతి భవన్‌ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.. ఈ సమావేశంలో పలు అంశాలపై సమీక్షించే అవకాశం ఉంది. అలాగే.. ఉద్యోగుల జీతాల పెంపు, పీఆర్ఎస్, రిటైర్మెంట్ ఏజ్ పెంపు లాంటి అంశాలపై టీజీవోలు, టీఎన్‌జీవోలతో సీఎం కేసీఆర్‌ చర్చించే అవకాశం ఉంది.kcr;poorna;pragathi;telangana;government;january;cm;jac;etela rajenderసీఎంతో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీసీఎంతో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీkcr;poorna;pragathi;telangana;government;january;cm;jac;etela rajenderThu, 31 Dec 2020 16:34:22 GMTతెలంగాణ సీఎం కెసిఆర్ ఈనెల 31  న ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం అవుతారని ప్రకటించిన నేపథ్యములో అందుకోసం ప్రగతి భవన్‌ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు..  ఈ సమావేశంలో పలు అంశాలపై సమీక్షించే అవకాశం ఉంది. అలాగే.. ఉద్యోగుల జీతాల పెంపు, పీఆర్ఎస్, రిటైర్మెంట్ ఏజ్ పెంపు లాంటి అంశాలపై టీజీవోలు, టీఎన్‌జీవోలతో సీఎం కేసీఆర్‌ చర్చించే అవకాశం ఉంది... అనుకున్నట్లుగానే ఈరోజు సీఎం కెసిఆర్ ఉదయం ఉద్యోగ సంఘాలతో జరిపిన సమావేశం  ముగిసింది ... గురువారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఈ భేటీలో సీఎంతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని సమస్యలపై చర్చించారు. ఉద్యోగుల సమస్యలను  విన్న కేసీఆర్‌.. వారి సమస్యలను త్వరలోనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. జనవరిలోనే పీఆర్సీతోపాటు పదవీ విరమణ వయసుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. జనవరి నెలలోపు అన్ని రకాల ప్రమోషన్లు పూర్తి చేస్తామని,అలాగే  ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తీసుకొస్తామని పేర్కొన్నారు. పీఆర్సీపై ప్రభుత్వం ఒక  ‌ కమిషన్ ఏర్పాటు చేశామని వాళ్ళు ఒక నివేదికను ట్రూ చేసి ఈరోజు రాష్ట్ర ‌ సీఎస్‌కు ఇవ్వనుందని, సీఎం తెలిపారు.. ఆ  కమిషన్‌ నివేదికపై మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామని సీఎం చెప్పారు.

సీఎంతో భేటీపై ఉద్యోగ సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మైన్ మామిళ్ల రాజేందర్  మాట్లాడారు.‘సీఎంతో ఉద్యోగులందరం ప్రగతి భవన్ లో  భేటీ అయ్యాము. సీఎం కెసిఆర్  క్యాలెండర్, డైరీ ని ఆవిష్కరించారు  . తెలంగాణ  ప్రభుత్వంపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. జనవరిలో వేతన సవరణ సంఘాల ఫలాలు ఆదుకుంటామని ఆశిస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని శాఖల్లో పదోన్నతులు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఉద్యోగ ఖాళీలు మొత్తం నిరుద్యోగులతో భర్తీ చేయాలని చెప్పాము. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వచ్చే ఫ్రిబ్రవరీ నడిసి అన్ని సమస్యలు తీరుతాయని అయన అన్నారు  


అత్యాచారం చేశాడు.. దానికి శిక్ష కూడా వేసుకున్నాడు..

2020 హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ : ఈ ఏడాది క్రికెట్ లో ఆట తక్కువ..వివాదాలు ఎక్కువ !!

ముంబై తర్వాత ఏపీనే... జగన్ వల్లే: డీజీపీ ప్రసంశలు

కేసిఆర్ గారు.. రాత్రికి రాత్రి బంగారు తెలంగాణ తెచ్చేలా ఉన్నారే.. రాములమ్మ సెటైర్..?

పార్టీ పెట్టనని చెప్పిన రజినీకాంత్.. మాస్టర్ ప్లాన్ వేసిన బీజేపీ!

మెగాస్టార్ దృష్టిలో పడేందుకు.. మెహబూబ్, సోహెల్ ఏం చేశారో చూడండి

2020 herald flash back(2020వ సంవత్సరం సూర్యాకు బాగా కలిసొచ్చిందా?)




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>