MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-four-movies-into-the-wallpaper-ring-rachcha-rachcha97561d45-b1db-4ad4-a110-c844620960c7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-four-movies-into-the-wallpaper-ring-rachcha-rachcha97561d45-b1db-4ad4-a110-c844620960c7-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లోని హీరోలందరూ సొంతంగా నిర్మాణ సంస్థలు పెట్టి వరుసగా సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.. రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ ఇలా చాలామంది పెద్ద హీరోలు సినిమాలను నిర్మిస్తూ నిర్మాణ రంగంలో కూడా తమదైన ముద్ర వేస్తున్నారు. మహేష్ బాబు కూడా ఇటీవలే సినిమా నిర్మాణ రంగంలోకి దిగగా ఇప్పటికే అడవి శేష్ హీరోగా మేజర్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు.. ఇకపోతే రామ్ చరణ్ తన తండ్రి చిరు హీరోగా తాను నిర్మాత గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఇక అయన హీరోగా rrr సినిమా లో చేస్తున్న విషయం తెలిసిkrack;lokesh;bellamkonda sai sreenivas;kranthi;kranti;ram pothineni;ravi teja;sai dharam tej;santhosh;santosh srinivas;srinivas;vijay;makar sakranti;tollywood;cinema;telugu;sankranthi;january;director;jaggery;winner;khaidi.;vegetable market;winner1;joseph vijay;lokesh kanagaraj;kandireega;santhossh jagarlapudi;khaidi new;solo bathuke so better;master;raccha;adhurs;krack;redసంక్రాంతి బరిలోకి నాలుగు సినిమాలు. ఇక రచ్చ రచ్చే..?సంక్రాంతి బరిలోకి నాలుగు సినిమాలు. ఇక రచ్చ రచ్చే..?krack;lokesh;bellamkonda sai sreenivas;kranthi;kranti;ram pothineni;ravi teja;sai dharam tej;santhosh;santosh srinivas;srinivas;vijay;makar sakranti;tollywood;cinema;telugu;sankranthi;january;director;jaggery;winner;khaidi.;vegetable market;winner1;joseph vijay;lokesh kanagaraj;kandireega;santhossh jagarlapudi;khaidi new;solo bathuke so better;master;raccha;adhurs;krack;redThu, 31 Dec 2020 11:00:00 GMTటాలీవుడ్ లో సినిమా ల పండగ మొదలుకాబోతుంది.. ఇప్పటికే సోలో బ్రతుకే సో బెటర్ అంటూ సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్ సినిమాల రిలీజ్ కు పునాది వేశాడు.రోజు మంచి కలెక్షన్లు సాధిస్తున్నాడు.. జనాలు ధియేటర్లకు మొహం వాచిపోయి ఉండడంతో అందరు సినిమాకి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా కారణంగా ఇన్నిరోజులు దియేటర్లు మూసి ఉండడంతో ఇప్పుడు జనాలు ధియేటర్లకు పోతెత్తుతున్నారు. అయితే సాయి తేజ్ మొదలుపెట్టిన ట్రెండ్ ని ఇప్పుడు కంటిన్యూ చేస్తూ రామ్, రవితేజ లు తమ సినిమాలను సంక్రాంతి పండగకి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు..

రామ్ రెడ్ అనే సినిమా లో నటిస్తుండగా, రవితేజ క్రాక్ అనే సినిమాలో నటించాడు.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా లు ఇటీవలే సెన్సార్ కూడా పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి..సంక్రాంతికి కనుకగా ఈ రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇక ఈ సినిమాలకు తోడుగా విజయ్ మాస్టర్ కూడా సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది..'ఖైదీ' ఫేమ్ లోకేష్ కనగరాజన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. విజయ్ కి తెలుగులో ఉన్న మార్కెట్ తో పాటు 'ఖైదీ' డైరెక్టర్ లోకేష్ కనగరాజన్ క్రేజ్ కూడా ఈ సినిమాకి ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇక  బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాలు కూడా సంక్రాంతికి రానున్నట్లు తెలుస్తుంది..

'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 15న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. మూడు పెద్ద సినిమాల మధ్య ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ కూడా మంచి స్పందన తెచ్చుకుంటుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ నాలుగు సినిమాలు సంక్రాంతి రేసులో నిలవనున్నాయి. మరి ఇందులో ఏ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందో చూడాలి.


లైసెన్స్ ఉందా మేడం లేకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారు...!

త్రివిక్రమ్‌కు నో చెప్పిన జూనియర్ ఎన్టీఆర్?

ఏపీలో ఎన్ఐఏ దర్యాప్తు చెయ్యాల్సిందే..!

ఒక్క యూట్యూబ్ చానల్ ద్వారా ఈ మహిళ ఎంత సంపాదిస్తుందో తెలుసా?

కే‌సి‌ఆర్ కీలక నిర్ణయం..మరో ముఖ్య పథకం అమలు !!

మరో కేంద్ర చట్టానికి కేసీఆర్ జై!

భూకంపాన్ని ఎప్పుడైనా లైవ్‌లో చూశారా..? అయితే ఇప్పుడు చూడండి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>