MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megasar-chiranjeevi-sonu-sooda0f84739-eb05-4190-bdad-08bd3c7a6fd9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megasar-chiranjeevi-sonu-sooda0f84739-eb05-4190-bdad-08bd3c7a6fd9-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ఆచార్య. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో రాంచరణ్ కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి తిరు ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూmegastar chiranjeevi;acharya;chiranjeevi;shiva;geetha;kajal aggarwal;koratala siva;kranthi;kranti;mani sharma;makar sakranti;ram madhav;cinema;sangeetha;sankranthi;january;konidela production;lord siva;audio;heroine;research and analysis wing;matinee entertainmentsప్చ్ .... మెగాస్టార్ ఇలా చేస్తారని అసలు ఎవరూ ఊహించలేదు .....??ప్చ్ .... మెగాస్టార్ ఇలా చేస్తారని అసలు ఎవరూ ఊహించలేదు .....??megastar chiranjeevi;acharya;chiranjeevi;shiva;geetha;kajal aggarwal;koratala siva;kranthi;kranti;mani sharma;makar sakranti;ram madhav;cinema;sangeetha;sankranthi;january;konidela production;lord siva;audio;heroine;research and analysis wing;matinee entertainmentsThu, 31 Dec 2020 07:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ఆచార్య. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో రాంచరణ్ కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి తిరు ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది.

కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యారు రాంచరణ్. అయితే ఆయనకి హఠాత్తుగా కరోనా పాజిటివ్ అని తేలడంతో కొన్నాళ్ల పాటు చరణ్ షూటింగ్ కి విరామం ప్రకటించారు. ఇక ఈ సినిమా తదుపరి షెడ్యూల్ జనవరి మూడో వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే నిన్న ఈ సినిమా షూటింగ్ లో భాగంగా సోనూ సూద్ ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవి ఆయన గొప్పతనానికి అలానే సహాయం చేసే మంచి మనస్తత్వానికి జేజేలు పలుకుతూ పొగడ్తలు కురిపించారు.

అయితే ఆ పుస్తకావిష్కరణ సమయంలో మెగాస్టార్ తో పాటు సోనూసూద్ కూడా సినిమాలోని గెటప్ తోనే బయటకు వచ్చి ఫోటోకి ఫోజ్ ఇవ్వటంతో ఒక్కసారిగా సినిమాలో సోనూసూద్ పాత్ర  ఎలా ఉండబోతుంది అనేది ప్రేక్షకులకి చాలా వరకు తెలిసిపోయిందని, నిజానికి అంతకుముందు  బ్రహ్మాజీ కొడుకు నటించిన ఒక పిట్ట కథ సినిమా ఆడియో ఫంక్షన్ లో భాగంగా ఆచార్య  సినిమా టైటిల్ ని అనుకోకుండా మాటల సందర్భంలో లీక్ చేసిన చిరంజీవి, ప్రస్తుతం సోనూసూద్ బుక్ ఆవిష్కరణ చేసే  సందర్భంలో ఆయన లుక్ ని అనుకోకుండా రివిల్ చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఇది మెగాస్టార్ కూడా కావాలని చేసింది కాదని అయితే సినిమాపై యూనిట్ సభ్యులతో పాటు దర్శకుడు కొరటాల సహా అందరికీ కూడా ఎంతో గట్టి నమ్మకం ఉండటంతో ఇవన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పలువురు మెగా అభిమానులతో పాటు విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుండగా దీని ఫస్ట్ లుక్ టీజర్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యే అవకాశం కనబడుతోంది......!!


హెరాల్డ్ సెటైర్ : పవన్ కు చాకిరేవు పెట్టిన మంత్రులు

మరో కేంద్ర చట్టానికి కేసీఆర్ జై!

భూకంపాన్ని ఎప్పుడైనా లైవ్‌లో చూశారా..? అయితే ఇప్పుడు చూడండి..

కొడాలి నానీని చంద్రబాబే టార్గెట్ చేయించారా...?

తెలంగాణ‌లో నేరాలు త‌గ్గాయి... ఇక మా ల‌క్ష్యం అదే.. డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి

2020 టాలీవుడ్ బెస్ట్ మూవీస్.. టాప్ ప్లేస్ ఎవరిదంటే!

బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన తెలుగు హీరోయిన్స్.. సక్సెస్ కొట్టేస్తారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>