BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandhanab0fea67e-3b9c-4606-96b3-d12cba607af4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandhanab0fea67e-3b9c-4606-96b3-d12cba607af4-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే రోజు ఉదయం ఈ పద్ధతులు పాటించండి. రోజు ఉదయాన్నే కాస్తంత రోజ్ వాటర్ ను తీసుకోండి. అందులో, కొంత అలోవెరా జెల్ ను కలపండి. సింపుల్ టోనర్ రెడీ అవుతుంది. మొదట, అలోవెరా లీఫ్ ను తీసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసి అందులోంచి జెల్ ను తీయండి. ఒకవేళ అలోవెరా ప్లాంట్ లేకపోతే మార్కెట్ లో లభ్యమయ్యే అలోవెరా జెల్స్ ను వాడినా మంచిదే. ఆ తరువాత, రోజాపువ్వు నుంచి కొన్ని రోజ్ పెటల్స్ ను తీసుకోండి. శుభ్రంగా కడగండి. జెల్ ను అలాగే ఈ రోజా పెటల్beauty;beauty;india;roja;vitamin;oil;vegetable market;letterమీ ఫేస్ మెరిసిపోవాలంటే మార్నింగ్ ఇలా చెయ్యండి....మీ ఫేస్ మెరిసిపోవాలంటే మార్నింగ్ ఇలా చెయ్యండి....beauty;beauty;india;roja;vitamin;oil;vegetable market;letterThu, 31 Dec 2020 01:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే రోజు ఉదయం ఈ పద్ధతులు పాటించండి. రోజు ఉదయాన్నే కాస్తంత రోజ్ వాటర్ ను తీసుకోండి. అందులో, కొంత అలోవెరా జెల్ ను కలపండి. సింపుల్ టోనర్ రెడీ అవుతుంది. మొదట, అలోవెరా లీఫ్ ను తీసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసి అందులోంచి జెల్ ను తీయండి. ఒకవేళ అలోవెరా ప్లాంట్ లేకపోతే మార్కెట్ లో లభ్యమయ్యే అలోవెరా జెల్స్ ను వాడినా మంచిదే.
ఆ తరువాత, రోజాపువ్వు నుంచి కొన్ని రోజ్ పెటల్స్ ను తీసుకోండి. శుభ్రంగా కడగండి. జెల్ ను అలాగే ఈ రోజా పెటల్స్ ను బ్లెండర్ లో వేయండి. ఈ రెండూ లిక్విడ్ వంటి పేస్ట్ లా తయారవ్వాలి. మొత్తానికి టోనర్ పూర్తిగా సిద్ధమైంది. దీన్ని జార్ లో గాని లేదా శుభ్రమైన బాటిల్ లో గానీ భద్రపరచండి.దీన్ని ఫ్రిడ్జ్ లో భద్రపరిస్తే దాదాపు 5 నుండి 7 రోజుల వరకు నిలువ ఉంటుంది. ఒకవేళ టోనర్ షెల్ఫ్ లైఫ్ ను పెంచాలనుకుంటే కొంత విటమిన్ఆయిల్ ను కూడా ఈ మిశ్రమానికి కలపాలి. విటమిన్ ఈ క్యాప్సూల్ ను కలిపితే ఇంకా మంచిది.ఇక ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


కొడాలి అడ్డాలో పవన్ ఫార్ములా వర్కౌట్ కాదా?

మరో కేంద్ర చట్టానికి కేసీఆర్ జై!

భూకంపాన్ని ఎప్పుడైనా లైవ్‌లో చూశారా..? అయితే ఇప్పుడు చూడండి..

కొడాలి నానీని చంద్రబాబే టార్గెట్ చేయించారా...?

తెలంగాణ‌లో నేరాలు త‌గ్గాయి... ఇక మా ల‌క్ష్యం అదే.. డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి

2020 టాలీవుడ్ బెస్ట్ మూవీస్.. టాప్ ప్లేస్ ఎవరిదంటే!

బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన తెలుగు హీరోయిన్స్.. సక్సెస్ కొట్టేస్తారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>