MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyanaffcc0f5-43ba-49d6-a2c5-0adcc2c0bdf9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyanaffcc0f5-43ba-49d6-a2c5-0adcc2c0bdf9-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ఇంకా మరికొంత సేపట్లో కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. షూటింగ్ మొదలై ఏడాదిపైనే గడుస్తున్నా ఇప్పటివరకు ఒక పోస్టర్, మోషన్ పోస్టర్ కొన్ని ఫోటోలు తప్ప ఇప్పటివరకు ఒక్క టీజర్ కూడా రిలీజ్ చేయలేదు. దసరాకి ఏదైనా ఉంటుందా అని ఎదురుచూసారు కానీ, కనీసం పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. దాంతో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. కాకపోతే.. చివరి షెడ్యూల్ కి సంబంధించిన ఫోటోలు పొలోమని రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళ ఆనందాన్ని ద్విగుణీకృతం చేసేందుకు ఇవాpavan-kalyan;pawan;kalyan;india;cinema;police;tamil;december;letter;posters;leader;dil;chitramవకీల్ సాబ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్....వకీల్ సాబ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్....pavan-kalyan;pawan;kalyan;india;cinema;police;tamil;december;letter;posters;leader;dil;chitramThu, 31 Dec 2020 22:45:31 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ఇంకా  మరికొంత సేపట్లో  కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. షూటింగ్ మొదలై ఏడాదిపైనే గడుస్తున్నా ఇప్పటివరకు ఒక పోస్టర్, మోషన్ పోస్టర్  కొన్ని ఫోటోలు తప్ప ఇప్పటివరకు ఒక్క టీజర్ కూడా రిలీజ్ చేయలేదు. దసరాకి ఏదైనా ఉంటుందా అని ఎదురుచూసారు కానీ, కనీసం పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. దాంతో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. కాకపోతే.. చివరి షెడ్యూల్ కి సంబంధించిన ఫోటోలు పొలోమని రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అయ్యారు.

ఇప్పుడు వాళ్ళ ఆనందాన్ని ద్విగుణీకృతం చేసేందుకు ఇవాళ (డిసెంబర్ 31) అర్ధరాత్రి 00.00 గంటలకు టీజర్ ఎప్పుడు విడుదలవుతుంది అనే అప్డేట్ విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు దిల్ రాజు & కో. ఇంకో విశేషం ఏమిటంటే.. తమిళ వెర్షన్ కు మించిన మార్పులు తెలుగు వెర్షన్ లో చేసాడట దర్శకుడు. పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్”లో స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. “తీన్ మార్” తరహాలో ఈ చిత్రంలోనూ పోలీసులను ఎదిరించే సన్నివేశం ఉందని, అయితే వారితో కోపంగా కాక సామరస్యంగా సమస్యను పరిష్కరించే విధంగా సన్నివేశం ఉంటుందట.


చరణ్ ప్రక్కన నటించేది ఆమె కాదంట .... మరి ఎవరో తెలుసా .....??

ఈ సారి మహేష్ 'మహర్షి'లో ఆ క్రికెటర్.. ఇరగదీస్తున్నాడుగా...

ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్!

రజనీ డెడ్లీ డెసిషన్ తో వారికి ఇనుప తెర ?

ధరణి పోర్టల్... స్లాట్ రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్

'బండి'కి ఢిల్లీ పిలుపు ? బీజేపీ పెద్ద ల నిర్ణయం ఏంటో ?

బడ్జెట్ విషయంలో వెనక్కు తగ్గని డైరెక్టర్.. టెన్షన్‌లో బాలయ్య నిర్మాత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>