Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monal-gajjar-crazy-offers-biggboss73687fb4-6d66-46f1-87b0-2a9c2c5c580d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monal-gajjar-crazy-offers-biggboss73687fb4-6d66-46f1-87b0-2a9c2c5c580d-415x250-IndiaHerald.jpgఅల్లరి నరేష్ హీరోగా సుడిగాడు సినిమాలో నటించింది మోనాల్ గజ్జర్. ఈ సినిమా తర్వాత తెలుగులో రెండు మూడు సినిమాలు చేసింది. మళ్లీ అల్లరి నరేష్ తోనే బ్రదర్ ఆఫ్ బొమ్మాలి సినిమాలో నటించింది. తెలుగులో ఐదేళ్ల కెరియర్ లో ఆరేడు సినిమాల్లో నటించిన మోనాల్ గజ్జర్ ఈమధ్య కెరియర్ లో వెనకపడ్డది. ఇక లేటెస్ట్ గా బిగ్ బాస్ వల్ల ఆమెకు మళ్లీ క్రేజ్ పెరిగింది. బిగ్ బాస్ సీజన్ 4లో క్రేజీ కంటెస్టంట్ గా మోనాల్ సూపర్ పాపులర్ అయ్యింది. monal;naresh;allari naresh;bellamkonda sai sreenivas;monal gajjar;srinivas;cinema;telugu;bigboss;jaggery;letter;star maa;allari;adhursఅల్లుడు కోసం మోనాల్ డిమాండ్ ఇది.. అమ్మడు కుమ్మేస్తుంది..!అల్లుడు కోసం మోనాల్ డిమాండ్ ఇది.. అమ్మడు కుమ్మేస్తుంది..!monal;naresh;allari naresh;bellamkonda sai sreenivas;monal gajjar;srinivas;cinema;telugu;bigboss;jaggery;letter;star maa;allari;adhursThu, 31 Dec 2020 23:55:41 GMTఅల్లరి నరేష్ హీరోగా సుడిగాడు సినిమాలో నటించింది మోనాల్ గజ్జర్. ఈ సినిమా తర్వాత తెలుగులో రెండు మూడు సినిమాలు చేసింది. మళ్లీ అల్లరి నరేష్ తోనే బ్రదర్ ఆఫ్ బొమ్మాలి సినిమాలో నటించింది. తెలుగులో ఐదేళ్ల కెరియర్ లో ఆరేడు సినిమాల్లో నటించిన మోనాల్ గజ్జర్ ఈమధ్య కెరియర్ లో వెనకపడ్డది. ఇక లేటెస్ట్ గా బిగ్ బాస్ వల్ల ఆమెకు మళ్లీ క్రేజ్ పెరిగింది. బిగ్ బాస్ సీజన్ 4లో క్రేజీ కంటెస్టంట్ గా మోనాల్ సూపర్ పాపులర్ అయ్యింది.

దాదాపు 14 వారాల పాటు హౌజ్ లో ఉన్న మోనాల్ తెలుగులో కోల్పోయిన క్రేజ్ ను తిరిగి సంపాదించింది. బిగ్ బాస్ లో 100 రోజుల దాకా ఉన్న మోనాల్ అక్కడ భారీ రెమ్యునరేషన్ తీసుకుందని తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ నుండి ఎగ్జిట్ అవడమే ఆలస్యం మోనాల్ కు లక్కీ ఛాన్సులు వస్తున్నాయి. స్టార్ మా డ్యాన్స్ షో డ్యాన్స్ ప్లస్ లో జడ్జ్ గా చేస్తున్న అమ్మడు మరోపక్క బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న అల్లుడు అదుర్స్ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేస్తుంది.

ఈ సాంగ్ కోసం మోనాల్ గజ్జర్ 12 లక్షల దాకా డిమాండ్ చేసిందని తెలుస్తుంది. తెలుగులో అమ్మడు మళ్లీ ఫాం లోకి వచ్చినట్టే అంటున్నారు. అల్లుడు అదుర్స్ లో సాంగ్ హిట్టైతే మోనాల్ తిరిగి క్రేజ్ దక్కించుకునే అవకాశం ఉంది. తప్పకుండా మోనాల్ ఇక మీదట సత్తా చాటుతుందని చెప్పొచ్చు. మరి మోనాల్ గజ్జర్ అల్లుడు అదుర్స్ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఈ సంక్రాంతికి తెలుస్తుంది.

 




జగన్ ను దెబ్బ కొట్టాలంటే.. ఇక అదొక్కటే మార్గమా..?

ఈ సారి మహేష్ 'మహర్షి'లో ఆ క్రికెటర్.. ఇరగదీస్తున్నాడుగా...

ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్!

రజనీ డెడ్లీ డెసిషన్ తో వారికి ఇనుప తెర ?

ధరణి పోర్టల్... స్లాట్ రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్

'బండి'కి ఢిల్లీ పిలుపు ? బీజేపీ పెద్ద ల నిర్ణయం ఏంటో ?

బడ్జెట్ విషయంలో వెనక్కు తగ్గని డైరెక్టర్.. టెన్షన్‌లో బాలయ్య నిర్మాత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>