Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagababu-special-party-to-biggboss-contestants42a85c05-f92e-4f50-9e2e-b8dbdabee9e9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagababu-special-party-to-biggboss-contestants42a85c05-f92e-4f50-9e2e-b8dbdabee9e9-415x250-IndiaHerald.jpgమెగా బ్రదర్ నాగబాబు బిగ్ బాస్ కంటెస్టంట్స్ అందరికి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. నాగబాబు ఆధ్వర్యంలో బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టంట్స్ అందరు కలిశారు. ఈ పార్టీలో మెగా బ్రదర్ నాబాబు తో పాటుగా కొందరు జబర్దస్త్ కమెడియన్స్, బొమ్మ అదిరింది కమెడియన్స్ కూడా ఉన్నారు. అంతేకాదు యాంకర్ రవి కూడా ఈ పార్టీకి వచ్చాడు. nagababu-biggboss-contestants;abhijith;akhil akkineni;dr rajasekhar;kiran;ravi anchor;surya kiran;surya sivakumar;bigboss;jabardasth;event;winner;letter;winner1;party;adirindiబిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టంట్స్ తో మెగా బ్రదర్ పార్టీ..!బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టంట్స్ తో మెగా బ్రదర్ పార్టీ..!nagababu-biggboss-contestants;abhijith;akhil akkineni;dr rajasekhar;kiran;ravi anchor;surya kiran;surya sivakumar;bigboss;jabardasth;event;winner;letter;winner1;party;adirindiThu, 31 Dec 2020 13:07:04 GMTబిగ్ బాస్ కంటెస్టంట్స్ అందరికి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. నాగబాబు ఆధ్వర్యంలో బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టంట్స్ అందరు కలిశారు. ఈ పార్టీలో మెగా బ్రదర్ నాబాబు తో పాటుగా కొందరు జబర్దస్త్ కమెడియన్స్, బొమ్మ అదిరింది కమెడియన్స్ కూడా ఉన్నారు. అంతేకాదు యాంకర్ రవి కూడా ఈ పార్టీకి వచ్చాడు.

బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న కంటెస్టంట్స్ అందరు ఈ పార్టీకి వచ్చారు. అయితే టైటిల్ విన్నర్ అభిజిత్, అమ్మా రాజశేఖర్, సూర్య కిరణ్, గంగవ్వ ఈ పార్టీని మిస్ అయినట్టు తెలుస్తుంది. ఇక మిగతా వారంతా కూడా నాగబాబు ఇచ్చిన స్పెషల్ పార్టీకి అటెండ్ అయ్యారు. బిగ్ బాస్ హౌజ్ లో తమ ఎక్స్ పీరియన్స్ గురించి మరోసారి పంచుకున్నారు.

ఇక ఈ పార్టీలో సోహెల్, అఖిల్, మెహబూబ్ లు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. అంతేకాదు అరియానా, హారిక, లాస్యలు కూడా తమ స్పీచ్ తో ఆకట్టుకున్నారు. బిగ్ బాస్ తర్వాత అందరం కలిసిన మొదటి ఈవెంట్ ఇదే అని.. ఈ పార్టీని ఏర్పాటు చేసిన నాగబాబు గారికి చాలా థ్యాంక్స్ అని బిగ్ బాస్ హౌజ్ మేట్స్ అన్నారు. ఇక నాగబాబు గారు ఇచ్చిన పార్టీకి వచ్చిన యాంకర్ రవి బాబు గారితో ఉంటే ఎప్పుడూ ఇలానే ఉంటుందని అన్నారు.

" style="height: 370px;">





పటిష్టంగా మారిన ఆస్ట్రేలియా జట్టు.. ఎందుకో తెలుసా..?

సీఎం కేసీఆర్ లోని మార్పుకు ఆ ఇద్దరే కారణమా ?

న్యాయం జరిగే వరకు ప్రొద్దుటూరులో దీక్ష చేస్తా: నారా లోకేశ్

కరోనా వైరస్ ఆడదా? ఈ లెక్కలు చూస్తే అదే అనిపిస్తోంది!

వ్యాక్సిన్ కి మేము రెడీ... కేంద్రానికి ఏపీ నివేదిక

కొత్త సంవత్సరం రోజున కేంద్రం గుడ్ న్యూస్ చెప్తుందా...?

త్రివిక్రమ్‌కు నో చెప్పిన జూనియర్ ఎన్టీఆర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>