PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/will-the-following-of-lokesh-increase-responsee0f70dbf-dd69-4a96-8633-89fea7a81b27-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/will-the-following-of-lokesh-increase-responsee0f70dbf-dd69-4a96-8633-89fea7a81b27-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ రాజకీయంగా చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ అధిష్టానం మీద చాలా ఆగ్రహం ఉంది. కానీ పార్టీ ప్రజా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనుసరిస్తున్న విధానాలు ఇప్పుడు తీవ్రస్థాయి విమర్శలకు దారితీస్తున్నాయి. కొంతమంది నేతలు విషయంలో నారా లోకేష్ చాలా వరకు కూడా వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ బలోపేతం కావాల్సిన సమయంలో ఆయన వర్గ విభేదాలు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు అని ఆరోపణలు రాజకీయవర్గాల్లో ఎక్కువlokesh,galla jaydev,tdp,ap;lokesh;telugu desam party;nara lokesh;galla jayadev;andhra pradesh;telugu;mangalagiri;letter;local language;lokesh kanagaraj;jayadev galla;partyలోకేష్ దెబ్బ గల్లా అబ్బాలోకేష్ దెబ్బ గల్లా అబ్బాlokesh,galla jaydev,tdp,ap;lokesh;telugu desam party;nara lokesh;galla jayadev;andhra pradesh;telugu;mangalagiri;letter;local language;lokesh kanagaraj;jayadev galla;partyThu, 31 Dec 2020 11:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ రాజకీయంగా చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ అధిష్టానం మీద చాలా ఆగ్రహం ఉంది. కానీ పార్టీ ప్రజా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనుసరిస్తున్న విధానాలు ఇప్పుడు తీవ్రస్థాయి విమర్శలకు దారితీస్తున్నాయి. కొంతమంది నేతలు విషయంలో నారా లోకేష్ చాలా వరకు కూడా వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ బలోపేతం కావాల్సిన సమయంలో ఆయన వర్గ విభేదాలు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు అని ఆరోపణలు రాజకీయవర్గాల్లో ఎక్కువగా వినబడుతున్నాయి.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే నేత ఎవరూ కూడా ఆ పార్టీలో కనబడటం లేదు. పార్టీ గతంలో మాదిరిగా బలంగా కనపడక పోవటంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. సోషల్ మీడియాలో కూడా నారా లోకేష్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో గతంలో లోకేష్ ని అభిమానించే వాళ్ళు కూడా ఇప్పుడు తీవ్రస్థాయిలో విమర్శించే పరిస్థితి ఉంది అని చెప్పాలి.

లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో వర్గ విభేదాలను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉండే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గల్లా జయదేవ్ కి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అని కొంత మంది కార్యకర్తలు నాయకులు దూరంగా ఉంటున్నారని అంటున్నారు. గత కొంతకాలంగా దీనిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినా సరే నారా లోకేష్ లో మాత్రం మార్పు రాకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు ఉన్నారు. భవిష్యత్తు పరిణామాలు ఎటు దారితీస్తాయి ఏంటి అనేది చూడాలి. లోకేష్ విధానాలతో స్థానిక నాయకులు చాలా మంది  పార్టీ మారిన పరిస్థితి మనం చూసాం.


సమంత విలనిజం.. ఫ్యాన్స్ షాక్ అవడం పక్కా..!

త్రివిక్రమ్‌కు నో చెప్పిన జూనియర్ ఎన్టీఆర్?

ఏపీలో ఎన్ఐఏ దర్యాప్తు చెయ్యాల్సిందే..!

ఒక్క యూట్యూబ్ చానల్ ద్వారా ఈ మహిళ ఎంత సంపాదిస్తుందో తెలుసా?

కే‌సి‌ఆర్ కీలక నిర్ణయం..మరో ముఖ్య పథకం అమలు !!

మరో కేంద్ర చట్టానికి కేసీఆర్ జై!

భూకంపాన్ని ఎప్పుడైనా లైవ్‌లో చూశారా..? అయితే ఇప్పుడు చూడండి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>