Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/egg-panner30a98d27-ad4d-4283-a388-54ad6063ccf7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/egg-panner30a98d27-ad4d-4283-a388-54ad6063ccf7-415x250-IndiaHerald.jpgమనం రోజువారీ తీసుకునే ఆహారాన్ని బట్టే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్, మినరల్స్ ,విటమిన్స్ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా లభించినప్పుడే శారీరకంగాను మానసికంగాను అభివృద్ధి చెంది ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చు. మన అందరికీ అందుబాటులో ఉన్న అధిక ప్రోటీన్స్ కలిగిన ఏకైక ఆహార గుడ్లు( ఎగ్స్ ) గుడ్డులో కేవలం ప్రోటీన్స్ మాత్రమే కాక మన శరీరానికి అవసరమైన మెగ్నీషియం, క్యాల్షియం ఐరన్ , విటమిన్ A,D,E,K సమృద్ధిగా లభిస్తాయి. రోజుకు ఒక ఉడకబెట్టిన గుడ్డును మన ఆహారంలో తీసుకోవడం వల్ల వ్యాధినిegg panner;iron;egg;vitamin;heart;protiens;protein;shaktiగుడ్లు, పన్నీర్ కలిపి తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయా..?గుడ్లు, పన్నీర్ కలిపి తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయా..?egg panner;iron;egg;vitamin;heart;protiens;protein;shaktiThu, 31 Dec 2020 17:03:00 GMTప్రోటీన్స్ కలిగిన ఏకైక ఆహార గుడ్లు( ఎగ్స్ ) గుడ్డులో కేవలం ప్రోటీన్స్ మాత్రమే కాక మన శరీరానికి అవసరమైన మెగ్నీషియం, క్యాల్షియం ఐరన్ , విటమిన్ A,D,E,K సమృద్ధిగా లభిస్తాయి. రోజుకు ఒక ఉడకబెట్టిన గుడ్డును మన ఆహారంలో తీసుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగతుంది.
 
శాఖాహారులకు అధిక ప్రోటీన్స్ కలిగిన ఆహారం అంటే మొదటిగా గుర్తొచ్చేది "పన్నీరు" . పన్నీరు ను పాల నుంచి తయారు చేస్తారు ఇందులో మన శరీరానికి అవసరమైన విటమిన్ D, సెలీనియం, రైబో ఫ్లావిన్బీ వంటి పోషకాలు మెండుగా ఉన్నాయి.
 
 అధిక ప్రోటీన్స్ ఉన్న గుడ్డును పన్నీరు ను కలిపి ఆహారంగా తీసుకోవచ్చా తీసుకుంటే లాభమా మా కష్టం అనేది ఇప్పుడు చూద్దాం. నిజానికి పన్నీరు , గుడ్డును కలిపి అనేక రకాల రుచికరమైన ఆహార పదార్థాలను తయారు చేస్తారు, వీటిని కలిపి తినడానికి ఎక్కువమంది ఇష్టపడతారు. పనీర్ను, గుడ్లు ఆహారంగా తీసుకుంటే ఏమవుతుంది ఇప్పుడు చూద్దాం.

మన శరీరంలో ప్రోటీన్స్ మెటబాలిజం ని బూస్ట్ చేసి బరువు తగ్గడానికి కావాల్సిన సపోర్ట్ ని ఇస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు  ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలనుకోవడం సహజం. ఇక్కడ  గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే   ప్రోటీన్ ఆరోగ్యానికి ఎంత మంచిదైనా దానిని తగిన పరిమాణంలో తీసుకోవాలి.   రోజుకి ఎంత ప్రోటీన్ తీసుకోవాలో అంతే తీసుకోవాలి.   ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకుంటే  మన శరీరం స్టోర్ చేసుకోలేదు. అవసరమైన ప్రోటీన్ ని వాడుకున్న తరువాత మిగిలిన ప్రోటీన్ కొవ్వు రూపంలో శరీరంలో నిల్వ ఉంటుంది.. తద్వారా అధిక బరువు పెరగడం, తొందరగా అలసిపోవడం, కీళ్ల నొప్పులు, గుండె సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ఏ ఆహారమైనా మితంగా తీసుకుంటే ఆరోగ్యమే, అధిక మోతాదులో ఆహారాన్ని తింటే అది మన ఆరోగ్యానికి  వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది...




బాలయ్య ఆమెను ఆలా చేశాడట..!

జగన్ కు ధన్యవాదాలు చెప్పిన కీలక అధికారి

2020 హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ : ఈ ఏడాది క్రికెట్ లో ఆట తక్కువ..వివాదాలు ఎక్కువ !!

ముంబై తర్వాత ఏపీనే... జగన్ వల్లే: డీజీపీ ప్రసంశలు

కేసిఆర్ గారు.. రాత్రికి రాత్రి బంగారు తెలంగాణ తెచ్చేలా ఉన్నారే.. రాములమ్మ సెటైర్..?

పార్టీ పెట్టనని చెప్పిన రజినీకాంత్.. మాస్టర్ ప్లాన్ వేసిన బీజేపీ!

మెగాస్టార్ దృష్టిలో పడేందుకు.. మెహబూబ్, సోహెల్ ఏం చేశారో చూడండి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>