Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape0dd44bd9-3439-4a1e-b4fe-dab6991242f7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape0dd44bd9-3439-4a1e-b4fe-dab6991242f7-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి అందర్ని పట్టి పీడిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా పంజా విసురుతోంది. కేవలం ఒక దేశానికి మాత్రమే పరిమితం కాలేదు ఈ మహమ్మారి.. ప్రపంచ దేశాలను మొత్తం అతలాకుతలం చేస్తుంది. ఇక అగ్రరాజ్యాల పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక రోజురోజుకు శరవేగంగా వ్యాప్తిచెందిన ఈ మహమ్మారి వైరస్ ఎంతోమంది ప్రాణాలను సైతం బలి తీసుకుంటుంది అన్న విషయం తెలిసిందే. సాధారణంగా కరోనా వైరస్ సోకకుండా ప్రస్తుతం అందరు జాగ్రత్తలు తీసcorona;indonesia;media;capital;sex;central government;coronavirus;panjaaఆపుకోలేని నర్స్.. కరోనా పేషంట్ తో సెక్స్.. చివరికి.?ఆపుకోలేని నర్స్.. కరోనా పేషంట్ తో సెక్స్.. చివరికి.?corona;indonesia;media;capital;sex;central government;coronavirus;panjaaThu, 31 Dec 2020 08:00:00 GMTపంజా విసురుతోంది. కేవలం ఒక దేశానికి మాత్రమే పరిమితం కాలేదు ఈ మహమ్మారి.. ప్రపంచ దేశాలను  మొత్తం అతలాకుతలం చేస్తుంది. ఇక అగ్రరాజ్యాల పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఇక రోజురోజుకు శరవేగంగా వ్యాప్తిచెందిన ఈ మహమ్మారి వైరస్ ఎంతోమంది ప్రాణాలను సైతం బలి తీసుకుంటుంది అన్న విషయం తెలిసిందే.  సాధారణంగా కరోనా వైరస్ సోకకుండా ప్రస్తుతం అందరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.



 తప్పనిసరిగా మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం..  ఎప్పటికప్పుడు శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవడం లాంటివి చేస్తూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు చాలామంది. సాధారణంగా జనాలలో తిరిగితే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అదే కరోనా పేషెంట్ల దగ్గరగా ఉంటే ఇంకా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. పీపీఈ  కిట్లు  ధరించడంతో పాటు ఎంతో జాగ్రత్తగా కరోనా పేషెంట్లను   చూసుకోవాలి. కానీ ఇక్కడ నర్స్ మాత్రం ఆ విషయాన్ని మరిచి పోయింది.  కరోనా వచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్లడానికి అందరూ భయపడుతుంటే ఇక్కడ ఒక నర్సు మాత్రం ఏకంగా కరోనా వైరస్ సోకిన పేషెంట్ తోనే శృంగారంలో పాల్గొనడం సంచలనంగా మారిపోయింది.



 ఇండోనేషియాలో జరిగింది ఈ ఘటన. ఇండోనేషియా లో ఓ నర్స్ ఏకంగా కరోనా పేషెంట్కు చికిత్స అందించాల్సి ఉంది పోయి ఆ పేషెంట్ తోనే  ఏకంగా శృంగారంలో పాల్గొన్నది. ఇండోనేషియా రాజధాని జకార్తాలో ని క్వారంటైన్ కేంద్రం లో  వాష్  రూమ్ లోనే ఇది జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సదరు కరోనా సోకిన పేషెంట్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు, ఇక ఇదంతా సిసిటివి ఫుటేజీలో రికార్డు  అవగా సదరు నర్స్ ని  అధికారులు సస్పెండ్ చేశారు.  ఇక ఇద్దరినీ కూడా సపరేట్ క్వారంటైన్ లో పెట్టారు నర్స్ కి  కరోనా పరీక్షలో నెగిటివ్ అని వచ్చింది.


చరణ్ కు బాసటగా విశ్రాంతిని లోడ్ చేస్తున్న ఉపాసన !

మరో కేంద్ర చట్టానికి కేసీఆర్ జై!

భూకంపాన్ని ఎప్పుడైనా లైవ్‌లో చూశారా..? అయితే ఇప్పుడు చూడండి..

కొడాలి నానీని చంద్రబాబే టార్గెట్ చేయించారా...?

తెలంగాణ‌లో నేరాలు త‌గ్గాయి... ఇక మా ల‌క్ష్యం అదే.. డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి

2020 టాలీవుడ్ బెస్ట్ మూవీస్.. టాప్ ప్లేస్ ఎవరిదంటే!

బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన తెలుగు హీరోయిన్స్.. సక్సెస్ కొట్టేస్తారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>