MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/tollywood-news5285d274-4a7f-4c9c-8a2f-b06773ff3912-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/tollywood-news5285d274-4a7f-4c9c-8a2f-b06773ff3912-415x250-IndiaHerald.jpgమన టాలీవుడ్ లో ఎనర్జీకు కేరాఫ్ అడ్రెస్ ఎవరన్నా ఉన్నారు అంటే అది మాస్ మహారాజ్ రవితేజ అని చెప్పాలి. ఆయన సినిమాలలో ఎంత ఎనర్జీటిక్ గా కనిపిస్తారో అంతా వినోదాన్ని పంచుతారు. ఒకప్పుడు ఆయన నటించిన సినిమాలు మినిమమ్ గ్యారెంటీ వసూళ్లతో నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ స్టార్ గా ఉండేవాడు. అయితే గత కొంత కాలంగా ఆయన నటించిన సినిమాలన్నీ వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడుతున్నాయి. ఆయన సరైన సక్సస్ చూసి చాలా కాలమైందనే చెప్పాలి.tollywood news;ravi;kumaar;ram gopal varma;devi sri prasad;geetha;prasad;raja;ramesh varma;ravi teja;sarath kumar;sharath;tara;tollywood;cinema;sangeetha;tamil;box office;hero;letter;disco raja;wanted;sharrath marar1;mass;krackరవితేజ " ఖిలాడి " మరో సీనియర్ హీరో !!రవితేజ " ఖిలాడి " మరో సీనియర్ హీరో !!tollywood news;ravi;kumaar;ram gopal varma;devi sri prasad;geetha;prasad;raja;ramesh varma;ravi teja;sarath kumar;sharath;tara;tollywood;cinema;sangeetha;tamil;box office;hero;letter;disco raja;wanted;sharrath marar1;mass;krackThu, 31 Dec 2020 05:00:00 GMTమన టాలీవుడ్ లో ఎనర్జీకు కేరాఫ్ అడ్రెస్ ఎవరన్నా ఉన్నారు అంటే అది మాస్ మహారాజ్ రవితేజ అని చెప్పాలి. ఆయన సినిమాలలో ఎంత ఎనర్జీటిక్ గా కనిపిస్తారో అంతా వినోదాన్ని పంచుతారు. ఒకప్పుడు ఆయన నటించిన సినిమాలు మినిమమ్ గ్యారెంటీ వసూళ్లతో నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ స్టార్ గా ఉండేవాడు. అయితే గత కొంత కాలంగా ఆయన నటించిన సినిమాలన్నీ వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడుతున్నాయి. ఆయన సరైన సక్సస్ చూసి చాలా కాలమైందనే చెప్పాలి.

 మిరపకాయ్ సినిమా తరువాత ఆ రేంజ్ విజయాన్ని మాస్ మహారాజ్ అందుకోలేక పోయాడు. ఈ సంవత్సరం "డిస్కో రాజా " పలకరించిన విజయం మాత్రం దక్కలేదు. అయిన వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు రవితేజ. ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “క్రాక్”ను శరవేగంగా పూర్తి చేసేసారు. ఇక ఇది లైన్ లోన్ ఉండగానే మరో సాలిడ్ యాక్షన్ డ్రామా “ఖిలాడి” చిత్రాన్ని లైన్ లో పెట్టేసారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే ఒక సాలిడ్ యాక్షన్ సన్నివేశాన్ని కేజీయఫ్ ఫైట్ మాస్టర్స్ సమక్షంలో జరిగింది.

అయితే ఈ సినిమాలో తమిళ విలక్షణ నటుడు శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని సమాచారం.  మరి ఈ సినిమా ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రాన్ని వచ్చే రెండు నెలలు పూర్తి అయ్యే సరికి 50 శాతం మేర రవితేజ కంప్లీట్ చేసేస్తారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా పెన్ మూవీస్ ఏ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు. 


హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: శ్రీకాళహస్తిలో బియ్యంకు తిరుగులేదా?

మరో కేంద్ర చట్టానికి కేసీఆర్ జై!

భూకంపాన్ని ఎప్పుడైనా లైవ్‌లో చూశారా..? అయితే ఇప్పుడు చూడండి..

కొడాలి నానీని చంద్రబాబే టార్గెట్ చేయించారా...?

తెలంగాణ‌లో నేరాలు త‌గ్గాయి... ఇక మా ల‌క్ష్యం అదే.. డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి

2020 టాలీవుడ్ బెస్ట్ మూవీస్.. టాప్ ప్లేస్ ఎవరిదంటే!

బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన తెలుగు హీరోయిన్స్.. సక్సెస్ కొట్టేస్తారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>