BusinessSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates7ad76994-06c9-4fc5-b2bc-d7e6c12ba0d1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates7ad76994-06c9-4fc5-b2bc-d7e6c12ba0d1-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 క్షీణించింది. రూ.50,950కు తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.400 తగ్గుదలతో రూ.46,700కు దిగొచ్చింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి రేటు రూ.300 తగ్గింది. దీంతో వెండి ధర రూ.72,300కి క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. gold;bhumika chawla;hyderabad;rbi;industries;festival;gold;vegetable market;silver;central government;internationalపడిపోయిన బంగారం ధర... వెండి కూడా అదే దారిలో...పడిపోయిన బంగారం ధర... వెండి కూడా అదే దారిలో...gold;bhumika chawla;hyderabad;rbi;industries;festival;gold;vegetable market;silver;central government;internationalWed, 30 Dec 2020 09:00:00 GMTభూమిక వహించేవి చీరలు మరియు బంగారు నగలు. చీరలతో పోల్చితే బంగారం అత్యంత ఎక్కువ ధర కలిగినది కావటంతో బంగారం విషయంలో చాలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఎప్పటికప్పుడు మార్కెట్లో బంగారం ధర ఎంతుంది అని తెలుసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం పండుగ సీజన్ కావటంతో ఆ ఆసక్తి మరింత పెరిగింది. అయితే వారి ఆశలకు రెక్కలు పెరిగేలా మార్కెట్లో బంగారం ధర పడిపోయింది. దీనితో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి కాసింత ఊరట కలిగించింది. ఇక వెండి కూడా బంగారం దారిలోనే నడవటం విశేషం.
 


హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 క్షీణించింది. రూ.50,950కు తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.400 తగ్గుదలతో రూ.46,700కు దిగొచ్చింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి రేటు రూ.300 తగ్గింది. దీంతో వెండి ధర రూ.72,300కి క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.08 శాతం పెరుగుదలతో 1884 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.58 శాతం పెరుగుదలతో 26.38 డాలర్లకు ఎగబాకింది. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపటం వలెనే మార్కెట్లో ఎప్పటికప్పుడు ఈ హెచ్చుతగ్గులు సంభవిస్తాయి..


థమన్ చేతిలో ఉన్న సినిమాలెన్నో తెలుసా.?

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాడి దింపేసిన తలైవా..కూతుర్ల ఫిట్టింగ్ ?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!

కొత్త ఏడాది భయంకరమైన పోటీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>